ఫ్లోరింగ్ కుంగింది -సచివాలయం రెండో బ్లాక్ లో కుంగిన నేల-100 అడుగుల మేర గొయ్యి -ఆందోళనలో ఉద్యోగులు

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5710492

5 Comments

Filed under Uncategorized

5 responses to “ఫ్లోరింగ్ కుంగింది -సచివాలయం రెండో బ్లాక్ లో కుంగిన నేల-100 అడుగుల మేర గొయ్యి -ఆందోళనలో ఉద్యోగులు

 1. Veera

  అమ‌రావ‌తి నిర్మాణం- చంద్ర‌బాబు కోడలి కంపెనీ..!
  నేరుగా రాజ‌ధాని నిర్మాణం వ్య‌వ‌హారం స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో సింగ‌పూర్ కంపెనీల‌కు అప్ప‌గించ‌డం ఖాయం అయ్యింది. అయితే సెంబ్ కార్ప్, అసెండాస్-సింగ్ బ్రిడ్జ్ అనే కంపెనీల‌కు ఆ వ్య‌వ‌హారం క‌ట్ట‌బెట్ట‌డం వెనుక చాలా పెద్ద క‌థే న‌డిచిన‌ట్టు ప‌లువురు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ రెండు కంపెనీలు టెమాసెక్ హోల్డింగ్స్ అనే మ‌రో కంపెనీ చేతుల్లో ఉన్నాయి. అంతేకాదు వెర్టెక్స్ వెంచ‌ర్స్ అనే మ‌రో కంపెనీ కూడా భాగ‌స్వామిగా ఉంది. ఆకంపెనీలో గ‌తంలో చంద్ర‌బాబు కోడ‌లు, నారాలోకేష్ భార్య బ్రాహ్మ‌ణి ప‌నిచేసిన‌ట్టు ఆ కంపెనీ అధికారికంగా చెబుతోంది. అంతేగాకుండా కొద్ది కాలం క్రిత‌మే ఈ టెమాసెక్ హోల్డింగ్స్ హైద‌రాబాద్ లో వ్యాపారాలు ప్రారంభించింది. కేర్ హాస్పిట‌ల్ ను కొనుగోలు చేసింది. మ‌రో అస‌లు విష‌యం ఏమంటే ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధతిలో రాజ‌ధాని నిర్మాణం అప్ప‌గించ‌బోతున్న సంస్థ‌లో ఈ టెమాసెక్ హోల్డింగ్స్ గ‌త ఏడాది జూన్ లో భాగ‌స్వామి కావ‌డం విశేషం.

  మొత్తంగా ప‌క్కా స్కెచ్ ప్ర‌కారం చంద్ర‌బాబు స‌న్నిహితుల‌కు, కుటుంబ స‌భ్య‌ల‌కు సంబంధించిన కంపెనీల‌కు రాజ‌ధాని నిర్మాణం క‌ట్ట‌బెడుతున్నారు. త‌ద్వారా రాజ‌ధాని పేరిట సాగ‌బోతున్న వ్య‌వ‌హారమంతా బాబు గారి క‌నుస‌న్న‌ల్లో ఇలాంటి క్విడ్ ప్రోకో వెనుక ఉన్న బినామీ కంపెనీల లాభాల కోసం సాగుతున్న చందాన క‌నిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం పెద్ద క‌ల‌క‌లం రేపుతోంది. చంద్ర‌బాబు కుటుంబంతో సంబంధాలున్న వారికే ఇంత పెద్ద వ్య‌వ‌హారంలో బాగ‌స్వామ్యం ద‌క్క‌డం వెనుక పెద్ద క‌థే న‌డిచిన‌ట్టు అనుమానాలు పెరుగుతున్నాయి. అమ‌రావ‌తి న‌గ‌రం మాటున పెద్ద అవినీతి వ్య‌వ‌హారం సాగుతున్న‌ట్టు ఎక్కువ మంది భావించ‌డానికి ఆదారంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాజ‌ధానిలో మంత్రులు, వారి బంధువుల భూమ‌లు బండారం బ‌య‌ట‌ప‌డింది, టీడీపీ ఎంపీలు, ఇత‌ర స‌న్నిహితులు కొనుగోలు చేసిన భూములు, అసైన్డ్ ల్యాండ్స్ పేరిట సాగిన వ్య‌వ‌హారం పెద్ద దుమారం రేపింది. ఇక ఇప్పుడు నేరుగా రాజ‌ధాని నిర్మాణం కాంట్రాక్ట్ ఏకంగా సీఎం కోడ‌లికి సంబంధించిన కంపెనీకే ద‌క్క‌డం జ‌నాన్ని నోరెళ్ల‌బెట్టేలా చేస్తోంది. నిప్పులాంటి వాడిన‌ని చెప్పుకునే బాబు పాల‌న‌లో సాగుతున్న ఈ తంతు అతి పెద్ద కుంభ‌కోణ‌మేన‌న్న వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి.

  http://telugu.updateap.com/?q=latest/2739

 2. Veera

  హ హ హ !!! సరదాగా నవ్వుకోండి, ఎవరినీ నొప్పించడానికి కాదు సుమీ !!
  [వాటీద్దిస్ ?? వాటీజీడూయింగ్ దేర్ ?? ఆయామ్ సేయింగ్…!!
  హీ గోల్ఫ్ ప్లేయింగ్ ఇన్ ద లండన్ దేర్.ఆయామ్ కష్టపడింగ్ ఇన్ ద ఎండల్ హియర్… .
  హౌ హి కెన్ ప్లే దేర్ … పీపుల్ క్రై హియర్… ఆయామాస్కింగ్…
  ఐ వాంట్ ఆస్క్ సి‌బి‌ఐ ఎంక్వెరీ… వాటీద్దిస్ ?? ఐ వాంట్ సెక్షన్-8 ఇన్ లండన్..!!
  కే‌సి‌ఆర్ ట్యాప్డ్ మై ఆఫీస్ ఫోన్స్ …. హౌ కెన్ జగన్ ప్లే గోల్ఫ్ ??
  ఐ హ్యావ్ గోల్ఫ్.. యు హావ్ గోల్ఫ్… యు ప్లే గోల్ఫ్… ఐ ప్లే గోల్ఫ్… ఆయామ్ సేయింగ్ దిస్….

  it is very దారుణం….. There is a చట్టం..!!

  జగన్ వెంట్ టు లండన్ ఫర్ “BREXIT” మోసం…
  ఐ హ్యావ్ ప్రూఫ్… ఆయామాస్కింగ్ డేవిడ్ కెమెరాన్ ఇంప్లిమెంట్ సెక్షన్-8 ఇన్ లండన్… ఆయామ్ కంప్లైన్ సెంటర్ గవర్మెంట్, సెండ్ గవర్నర్ నరసింహన్ లండన్ ఫర్ సెక్షన్-8…
  ఐ హ్యావ్ పోలీస్… వుయ్ విల్ సెండ్ ఆంధ్రా పోలీస్, ఫర్ పెట్టింగ్ పోలీస్ స్టేషన్ ఇన్ లండన్…. ఆయామ్ సేయింగ్ దిస్…
  వాటీద్దిస్ ?? హౌ హి కెన్ ప్లే దేర్ … పీపుల్ క్రై హియర్… ఆయామాస్కింగ్…

  నోట్ : అర్థంకానోళ్ళంతా, “చంద్రన్న ఆంగ్లం విశ్వవిద్యాలయం” లో అరగంట క్రాష్ కోర్స్ నేర్చుకోగలరు..

  -Thirumal Prasad Patil ]

 3. Veera

  నెట్ లో జగన్ KTR పేమస్ !!! తెలంగాణ లో కూడా బాబు కంటే జగన్ పాపులర్ !!!
  http://www.muchata.com/cocktail/ktr-jagan-more-popular-in-google-than-kcr-babu/

 4. Veera

  JEE మెయిన్‌లో తెలుగు విద్యార్థుల హవా-మెయిన్ టాప్-20లో నాలుగు ర్యాంకులు
  సాక్షి, హైదరాబాద్: NIT, IITల్లో ప్రవేశాలకు నిర్వహించిన JEE మెయిన్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 20 ర్యాంకు ల్లో నాలుగింటిని చేజిక్కించుకున్నారు.
  తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ ర్యాంకర్లు
  ర్యాంకు పేరు
  5- ఎం.ప్రశాంత్‌రెడ్డి, 6-తాళ్లూరి సాయితేజ, 11-ర్యాలి గాయత్రి, 18-జయంత్‌రెడ్డి

 5. Veera

  KSR (కొమ్మినేని శ్రీనివాస్ రావు చౌదరి) ఇంటర్వ్యూ
  1.సాక్షి టీవీ దైర్యంగా YS బొమ్మ పెట్టుకొంది కానీ కొన్నిTV లు బొమ్మ లేకుండా వేరే పార్టీ కి ప్రచారం చేస్తాయి.అసలు కొన్ని TV లు జగన్ మీటింగ్ లు చూపవు , పొరపాటున చూపినా ఏదో ఒకటి రెండు నిమిషాలు తూతూ మంత్రంగా చూపుతాయి, అదే వేరే పార్టీ లో చిన్న నాయకుడు మీటింగ్ అయినా మొత్తం చూపుతాయి

  2.వయసుతో YS లో మెచ్యూరిటీ పెరిగితే బాబు లో తగ్గుతోంది

  Note:అందుకే మొత్తం TV లు ఒకే కులం చేతిలో ఉంటే ప్రమాదం అని నేను మొత్తుకొనేది, కనీసం సాక్షి ఉండబట్టి నాణేనికి రెండో వైపు తెలుస్తోంది !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s