అమ‌రావ‌తి నిర్మాణం- చంద్ర‌బాబు కోడలి కంపెనీ..!

అమ‌రావ‌తి నిర్మాణం- చంద్ర‌బాబు కోడలి కంపెనీ..!
నేరుగా రాజ‌ధాని నిర్మాణం వ్య‌వ‌హారం స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో సింగ‌పూర్ కంపెనీల‌కు అప్ప‌గించ‌డం ఖాయం అయ్యింది. అయితే సెంబ్ కార్ప్, అసెండాస్-సింగ్ బ్రిడ్జ్ అనే కంపెనీల‌కు ఆ వ్య‌వ‌హారం క‌ట్ట‌బెట్ట‌డం వెనుక చాలా పెద్ద క‌థే న‌డిచిన‌ట్టు ప‌లువురు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ రెండు కంపెనీలు టెమాసెక్ హోల్డింగ్స్ అనే మ‌రో కంపెనీ చేతుల్లో ఉన్నాయి. అంతేకాదు వెర్టెక్స్ వెంచ‌ర్స్ అనే మ‌రో కంపెనీ కూడా భాగ‌స్వామిగా ఉంది. ఆకంపెనీలో గ‌తంలో చంద్ర‌బాబు కోడ‌లు, నారాలోకేష్ భార్య బ్రాహ్మ‌ణి ప‌నిచేసిన‌ట్టు ఆ కంపెనీ అధికారికంగా చెబుతోంది. అంతేగాకుండా కొద్ది కాలం క్రిత‌మే ఈ టెమాసెక్ హోల్డింగ్స్ హైద‌రాబాద్ లో వ్యాపారాలు ప్రారంభించింది. కేర్ హాస్పిట‌ల్ ను కొనుగోలు చేసింది. మ‌రో అస‌లు విష‌యం ఏమంటే ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధతిలో రాజ‌ధాని నిర్మాణం అప్ప‌గించ‌బోతున్న సంస్థ‌లో ఈ టెమాసెక్ హోల్డింగ్స్ గ‌త ఏడాది జూన్ లో భాగ‌స్వామి కావ‌డం విశేషం.

మొత్తంగా ప‌క్కా స్కెచ్ ప్ర‌కారం చంద్ర‌బాబు స‌న్నిహితుల‌కు, కుటుంబ స‌భ్య‌ల‌కు సంబంధించిన కంపెనీల‌కు రాజ‌ధాని నిర్మాణం క‌ట్ట‌బెడుతున్నారు. త‌ద్వారా రాజ‌ధాని పేరిట సాగ‌బోతున్న వ్య‌వ‌హారమంతా బాబు గారి క‌నుస‌న్న‌ల్లో ఇలాంటి క్విడ్ ప్రోకో వెనుక ఉన్న బినామీ కంపెనీల లాభాల కోసం సాగుతున్న చందాన క‌నిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం పెద్ద క‌ల‌క‌లం రేపుతోంది. చంద్ర‌బాబు కుటుంబంతో సంబంధాలున్న వారికే ఇంత పెద్ద వ్య‌వ‌హారంలో బాగ‌స్వామ్యం ద‌క్క‌డం వెనుక పెద్ద క‌థే న‌డిచిన‌ట్టు అనుమానాలు పెరుగుతున్నాయి. అమ‌రావ‌తి న‌గ‌రం మాటున పెద్ద అవినీతి వ్య‌వ‌హారం సాగుతున్న‌ట్టు ఎక్కువ మంది భావించ‌డానికి ఆదారంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాజ‌ధానిలో మంత్రులు, వారి బంధువుల భూమ‌లు బండారం బ‌య‌ట‌ప‌డింది, టీడీపీ ఎంపీలు, ఇత‌ర స‌న్నిహితులు కొనుగోలు చేసిన భూములు, అసైన్డ్ ల్యాండ్స్ పేరిట సాగిన వ్య‌వ‌హారం పెద్ద దుమారం రేపింది. ఇక ఇప్పుడు నేరుగా రాజ‌ధాని నిర్మాణం కాంట్రాక్ట్ ఏకంగా సీఎం కోడ‌లికి సంబంధించిన కంపెనీకే ద‌క్క‌డం జ‌నాన్ని నోరెళ్ల‌బెట్టేలా చేస్తోంది. నిప్పులాంటి వాడిన‌ని చెప్పుకునే బాబు పాల‌న‌లో సాగుతున్న ఈ తంతు అతి పెద్ద కుంభ‌కోణ‌మేన‌న్న వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి.

http://telugu.updateap.com/?q=latest/2739

8 Comments

Filed under Uncategorized

8 responses to “అమ‌రావ‌తి నిర్మాణం- చంద్ర‌బాబు కోడలి కంపెనీ..!

  1. Ravi asthminchani Samrajyam …..Sankananki pothundhi
    AP lo 5% Kula Gajji / Chillari dongalu antha ??

    http://www.sakshi.com/news/top-news/brexit-affect-britain-will-take-long-time-to-survive-as-an-independent-economy-355098?pfrom=home-most-viewed

    No wonder they are all dying from cancer after wasting all their lives talking about caste and looting their own people.

  2. Veera

    జగన్ ఒక మానసిక రోగి- మంత్రి దేవినేని ఉమా చౌదరి
    ఎక్కువమంది పిల్లల్ని కనండి, SC లలో పుట్టాలని ఎవరైనా అనుకొంటారా,
    కోడలు మగ పిల్లాడిని కంటానంటే ఏ అత్త వద్దంటుంది, సాయంత్రం ఒక పెగ్గేసి పేకాడితే వచ్చే కిక్కే వేరు అనే వాళ్ళు మానసిక రోగులు

    ఆడపిల్ల కనపడితే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అనే విగ్గు తాత ఒక మానసిక రోగి.పైగా నాకు మెంటల్ మెంటల్ అని సర్టిఫికెట్ కూడా ఉందాయె !!!

    గోల్ఫ్, చెస్, ఫుట్ బాల్ , షటిల్ ఆడేవాళ్లు కాదు !!!

  3. Veera

    మనోళ్లు (ఇంజినీర్ లు) అయితే మురికి వాడలే కట్టగలరు-ప్రపంచానికే పాఠాలు చెప్పిన బాబు
    ప్రపంచం లో పేమస్ ఇంజినీర్ లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, KL రావు లు భారతీయులే
    Microsoft CEO సత్య నాదెళ్ల , Google CEO సుందర్ పిచ్చాయ్ కూడా మన ఇంజినీర్ లే
    ఇంతగా భారతీయులను అవమానించడం కంటే ఆ సింగపూర్ కంపెనీల్లో నా బినామీలకు వాటాలు ఉన్నాయి అని చెబితే కొంచెం అన్నా గౌరవంగా ఉండేది కదా

  4. Veera

    వేల కోట్ల ఖరీదు చేసే సదావర్తి భూముల విషయంలో లోకేష్ మరియు టీడీపీ MLA పాత్ర ఉంది అని సోము వీర్రాజు కు కంప్లైంట్ చేసిన విజయవాడ BJP నాయకులు
    http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5720951

  5. Veera

    స్విస్ ఛాలెంజ్ తో తెరపైకి బ్రాహ్మణి
    http://teluguglobal.com/is-swiss-challenge-option-to-help-brahmani-business-by-chandrababu-naidu/

  6. Veera

    మనోళ్లు అయితే మురికి వాడలు కడతారు-బాబు
    అయితే ఇప్పటి వరకు మీరు ఇండియన్స్ చేత కటించుకున్న 5 ఇల్లు మురికివాడలేనా బాబూ?

  7. Veera

    ప్రశ్న: ఒక సూట్ కేసు, మిగిలిన సూట్ కేసులను పరుగెత్తించ గలదా? ఉదాహరణ తో వివరించుము.
    Ans: కొన్ని ప్రత్యేక సంధర్భాల లో ఇది సాధ్యము. ఉదాహరణ కు, మనోళ్లు బ్రీఫ్ చేస్తూ ఇచ్చిన సూట్ కేసు, ‘కేసు’ గా మారి అధినేత పీక చుట్టూ బిగుసుకుని, ముందు ఆయన వో సూట్‌కేసు తో పరుగెత్తించేలా చేసి వెను వెంటనే రాష్ట్ర ఉద్యోగులందరిని సూట్‌కేసులతో పరుగులు తీసే విధము గా ‘ప్రోత్సాహము కలిపించినది.
    -Vishaal Dev

  8. Veera

    మనోళ్లు అయితే మురికి వాడలు కడతారు అందుకే సింగపూర్ వాళ్లకు అమరావతి అప్పగించాం-బాబు
    (అయితే హైద్రాబాద్ నేనే కట్టినా అనే మేస్త్రి కట్టింది మురికివాడలే అన్నమాట !!!)
    సింగపూర్ కంపెనీలలో వాటాలు ఉన్నది బాబు కే అనేది జగమెరిగిన సత్యం
    దేశము లోనే అమరావతి అనేది అతి పెద్ద భూ కుంభకోణం
    -మాజీ IAS EAS శర్మ , AAP నేత యోగేంద్ర యాదవ్, ఉండవల్లి అరుణ్ కుమార్,
    అమరావతి లో లోకేష్ 2 లక్షల కోట్లు దోచుకున్నాడు
    -మాజీ టీడీపీ నాయకుడు దేవినేని నెహ్రూ చౌదరి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s