సదావర్తి సంకటం

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5739085

6 Comments

Filed under Uncategorized

6 responses to “సదావర్తి సంకటం

 1. Praveen Bk

  Heard in Twitter( @srithh) by hard core fan of TDP .. PeddiReddy and Mithun Reddy might be joining TDP is it true ?

  • Veera

   పచ్చి అబధం
   రోజా శ్రీకాంత్ రెడ్డి అంబటి చేరుతున్నారు అని కూడా వ్రాసారు, ఇదో మైండ్ గేమ్

   • Ithara kulala madhya chicchu petti …rastranni Kamma ga dochukuntunna donga vedhavalaku ….papam panda rojulu mundhu vunnayi.
    Why are they all dying from cancer ??
    Social media is the weapon to expose these 5% caste fanatics from AP to the rest of the world.

 2. ISIS – Religious fanatics who kill and destroy their own people.
  KDP – Caste fanatics who loot and destroy their own people.

  Both will Rot in Hell.

  http://www.dailymail.co.uk/news/article-3664710/Two-explosions-gunfire-Istanbul-s-Ataturk-airport-cause-multiple-injuries.html

 3. Veera

  సింగ‌పూర్ ష‌ర‌తులు- ఏపీకి శిరోభారాలు
  అసెండాస్- సిన్ బ్రిడ్జ్, సెమ్స్ కార్ప్ ల క‌ల‌యిక‌లో ఏర్పడిన ఈ సింగ‌పూర్ క‌న్సార్టియం వెనుక సీఎం కోడ‌లు నారా బ్రాహ్మ‌ణ బినామీగా ఉన్న‌ట్టు ఇప్ప‌టికే క‌థ‌నాలు వ‌చ్చాయి.

  ప్ర‌భుత్వం, సింగ‌పూర్ క‌న్సార్టియం మ‌ధ్య జ‌రిగిన ఒప్పందం ప్ర‌కారం అమ‌రావ‌తి కంపెనీ న‌ష్టాలొస్తే దానిని పూర్తిగా ఏపీ ప్ర‌భుత్వ‌మే భ‌రించాల్సి ఉంటుంది. న‌ష్ట‌ప‌రిహార‌మే కాకుండా ఒక‌వేళ కంపెనీ దివాళా తీసినా,,…లేక ప్ర‌భుత్వ‌మే ర‌ద్దు చేసినా..ఇత‌ర కార‌ణాల‌తో ఆగిపోయినా ఏం జ‌రిగినా బాధ్య‌త మాత్రం ప్ర‌భుత్వానిదే. అలాంటి ప‌రిస్థితి వ‌స్తే మాత్రం అప్పుగా ఇచ్చిన దానితో పాటుగా కంపెనీ పెట్టుబ‌డుల్లో 90 శాతం లెక్క‌గ‌ట్టి వెన‌క్కి చెల్లించాల్సి ఉంటుంది. ఇది కేవ‌లం ప్రాజెక్ట్ విఫ‌ల‌మైన ప‌క్షంలో మాత్ర‌మే. అదే ఒక‌వేళ ప్ర‌భుత్వ‌మే ప్రాజెక్ట్ ర‌ద్దు చేసుకుంటే మాత్రం అన్ని ఖ‌ర్చులు క‌లుపుకుని 150 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దానికితోడు ఏడాదికి 20శాతం చ‌క్ర‌వడ్డీ కూడా లెక్క‌గ‌ట్టి స‌మ‌ర్పించుకోవాలి. ఒక‌వేళ స‌ర్కార్ స‌కాలంలో భూమి ఇవ్వ‌లేక‌పోతే మాత్రం ఈ సింగ‌పూర్ కంపెనీ త‌నంత‌ట తానే విర‌మించుకునే అవ‌కాశం ఉంటుంది.

  అంటే సింగ‌పూర్ కంపెనీ లాభాల కోసం అమ‌రావ‌తి వ‌స్తుంది..ఒక‌వేళ న‌ష్టాలు వ‌స్తే మాత్రం మ‌నం చెల్లించాలి..లాభం వ‌స్తే ద‌ర్జాగా దండుకుని పోతారు. అందుకు బాబు గారు వంత పాడ‌తారు. ఇదీ ఈ ఒప్పందంలో అస‌లు సారాంశం. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా కంపెనీ ఏరీతిలో మ‌నల్ని మోసం చేసిన‌ప్ప‌టికీ మ‌న న్యాయ‌స్థానాల ప్ర‌కారం ఆ కంపెనీని ప్ర‌శ్నించే హ‌క్కులేదు. ఎటువంటి లీగ‌ల్ స‌మ‌స్య‌లు వ‌చ్చినా లండ‌న్ కోర్ట్ ప‌రిధిలో తేల్చుకోవాలంటూ నిబంధ‌న పెట్టారు. అంటే మ‌న రాజ‌ధాని క‌డ‌తారు..మ‌న భూమి తీసుకుంటారు..మ‌న‌కే అప్పు పెట్టిన‌ట్టు చూపిస్తారు..న‌ష్టం వ‌స్తే మ‌న‌ద‌గ్గ‌రే చ‌క్ర‌వ‌డ్డీతో గుంజుతారు..కానీ న్యాయ‌వివాదాలు మాత్రం మ‌న కోర్టులు ప‌నికిరావ‌ని చంద్ర‌బాబు చ‌క్క‌గా ఒప్పందం కుదుర్చుకున్నారు.

  http://telugu.updateap.com/?q=latest/2870

 4. Veera

  జగన్ జగన్ జగన్ అని జపం చేస్తున్న బాబు అండ్ కో !!!
  [తుని లొ రైలు తగలబడుంది – అది జగన్ పెట్టిన నిప్పు
  కాపు వర్గం ఇచ్చి న హామి నెరవేర్చమంటున్నారు – కాపులని రెచ్చగొడుతున్న జగన్
  ఒటుకు నొటు – జగన్ స్టిఫెన్ సన్ ఒక రహస్య హొటల్ లొ కలిసారు
  రాజధాని పంట తగలబడింది – ఐతే జగనే చెసాడు
  కాల్ మని – జగన్ మనుషులే ఎక్కువ మంది ఉన్నారు
  లాండు పుల్లింగ్ – జగన్ రాజధాని ని అడ్డుకుంటున్నాడు
  ఏం.ఆర్.వొ వనజాక్షి – ఆమెదే తప్పు జగన్ భాద్యత లేకుండా మాట్లాడుతున్నారు
  మెయర్ హత్య – జగన్ కి సంబంధం ఉంది ఆ కొణం లొ దర్యప్తు
  పట్టిసీమ – జగన్ కి రాయలసీమకి నీళ్ళు ఇవ్వటం ఇష్టం లేదు
  పొలవరం – జగన్ కి దీనిమీద మాట్లాడే అర్హత లేదు ,జగన్ అభివ్రుద్ది నిరొధక శక్తి
  రిషితేశ్వరి, నారాయణ మరణాలు – జగన్ శవరాజకీయాలు
  పుష్కరాల తొక్కిసలాట : జగన్ మతి బ్రమించి మాట్లాడుతున్నారు
  రైతు ఆత్మ హత్య – అందులొ లవ్ ఫెల్యుర్స్ ఉన్నారు , జగన్ శవ రాజకీయాలు
  రుణమాఫి – జగన్ కి రుణమాఫి జరగటం ఇష్టం లేదు
  ప్రత్యేక హొదా – జగన్ వల్లే రాష్ట్రం విడిపొయింది
  మునికొటి ఆత్మహత్య – జగన్ రాష్ట్రం విడతీసాడు కాబట్టి మునికొటి చనిపొయాడు
  పెరిగిన ధరలు : జగన్ కి నైతిక విలువలు లేవు
  ఆంద్రా లొ జగన్ విభజనవాది, తెలంగాణా లొ సమైఖ్యవాది
  ప్రభుత్వం వచ్చాక 15 మంది పైగా వై.సి.పి ముఖ్య నేతలు హత్య : జగన్ వి హత్య రాజకీయాలు
  ప్రతిపక్ష నేత గా మాట్లాడుతుంటే అశంబ్లీ లొ మైక్ ఎందుకు కట్ చెస్తున్నారు – జగన్ కి అశంబ్లీ రూల్స్ తెలియవు
  రాజధాని లొ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి తెలుగుదేశం వారు ముందే భుములు కొన్నారు – జగన్ అభివ్రుద్ది నిరొధకడు
  నిరుద్యొగులకి డబ్బులు ఇవ్వటం లేదు : నీ అంతు చూస్తా
  సదావర్తి భూముల స్కాం – జగన్ వర్గియులే ఆ పాట పాడారు – మంత్రి రావెల
  గొప్ప ప్రభుత్వం – గొప్ప పాలన – గొప్ప అభివ్రుద్ది
  -కె.ఆర. భగత్]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s