ఏపీ ప్రభుత్వం ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ విధానం చుట్టూ తిరుగుతోంది. అన్ని వ్యవహారాలలోనూ స్విస్ ఛాలెంజ్ విధానమే మేలని భావిస్తోంది. అమరావతి నిర్మాణం నుంచి అన్ని కాంట్రాక్టులను అదే పద్ధతిలో కేటాయించడానికి సిద్ధపడుతోంది. అయితే స్విస్ ఛాలెంజ్ ఏమిటన్న అంశంపై అనేక రకాల వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఆ పద్ధతి ఎలా వచ్చిందన్నది తెలుసుకోవాలంటే ఏపీ ప్రభుత్వ చట్టాల గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. ఏపీలో 2001లో ఆనాడు చంద్రబాబు అధికారంలో ఉండగానే ప్రభుత్వ వ్యవహారాల కేటాయింపు కోసం ఓ నూతన చట్టాన్ని రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్ పేరుతో ఈ చట్టం అమలులోకి వచ్చింది. దాని ప్రకారం ప్రభుత్వ ప్రభుత్వ పనులను అప్పగించడానికి రెండు పద్ధతులను అవలంభించాలి. ఒకటి ఓపెన్ టెండరింగ్ ద్వారా అందరినీ ఆహ్వానించి ఆ తర్వాత కాంట్రాక్టులు అప్పగించడం. రెండో విధానం ప్రకారం ఎవరైనా ఒక కాంట్రాక్టర్ చూపించిన పద్ధతిని అందరికీ చూపించి..దానికన్నా మిన్నగా పనులు పూర్తిచేయడానికి ముందుకొస్తారా అని ఛాలెంజ్ చేయడం. దానినే స్విస్ ఛాలెంజింగ్ విధానం అంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం 1690 ఎకరాల స్థలంలో అభివృద్ధి పేరటి ఇప్పుడు సింగపూర్ కన్సార్టియం పేరుతో ఏర్పడిన కొన్ని సంస్థలకు కట్టబెట్టారు. చట్టం ప్రకారం ఈ వ్యవహారం ప్రస్తుతం రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సీఆర్డీఏ ఈ వ్యవహారాలు చూడాలి. తొలుత ఈ అథారిటీ చర్చించి.. ఆతర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ముందు ఆ నివేదిక ఉంచాలి. అందులో లోతుపాతులను, బడ్జెట్ పై భారాలను ఫైనాన్స్ సెక్రటరీ పరిశీలించాలి. ఆతర్వాత క్యాబినెట్ కి సిఫార్సు చేయాలి. అందులో ముఖ్యంగా స్విస్ ఛాలెంజింగ్ విధానంలో ప్రభుత్వానిదే పై చేయిగా ఉండాలి. 51 శాతం వాటా ఉండాలి. కానీ ఇప్పుడు సింగపూర్ కంపెనీలకు 52 శాతం, ప్రభుత్వానికి కేవలం 48 శాతమే ఉండడం చట్ట విరుద్ధం. అంతేగాకుండా ఈ కంపెనీ పెట్టుబడులకు లాభాలు రాకపోతే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించడం కూడా తొలుత ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి కమిటీలో నిర్థారించాలి. కానీ ఇక్కడ దానికి భిన్నంగా సాగుతోందన్నది నిపుణుల అభిప్రాయం. లాభాలు సింగపూర్ కంపెనీలకు, రిస్క్ మాత్రం ప్రభుత్వానిదే అన్నట్టుగా కనిపిస్తోందని చెబుతున్నారు.
చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను కంపెనీలకు అప్పగిస్తున్నప్పుడు 33 ఏళ్లకు మించి ఇవ్వరాదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలే 99 ఏళ్లకు అనుమతిస్తూ జీవో విడుదల చేసింది. కానీ చట్టమే అంతిమం కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో చెల్లదన్న వాదనను ఇప్పుడు పలువురు నిపుణులు ముందుకు తెస్తున్నారు. ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా , పారదర్శకత లేకుండా చేయడం తీవ్ర నష్టదాయకం అని మాజీ కేంధ్ర ప్రభుత్వ ఉన్నతధికారి ఈఏఎస్ శర్మ అబిప్రాయపడుతున్నారు. స్విస్ ఛాలెంజింగ్ విధానం మూలంగా అవినీతి పెరుగుతుందని కేంధ్రప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ అభిప్రాయపడిన విషయాన్ని ఆయన చూపుతున్నారు. అంతేగాకుండా ఆ విధానం వల్ల ప్రజలకు నష్టమని కూడా కేంధ్రం నియమించిన కమిటీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ ఏపీలో జరుగుతున్న వ్యవహారంలో చంద్రబాబు నేరుగా రంగంలో దిగి కంపెనీలతో చర్చలు జరపడం చట్ట విరుద్ధంగా కనిపిస్తోందని చెబుతున్నారు. న్యాయస్థానాలలో ఇలాంటి పద్ధతులు నిలబడే అవకాశం లేదని పలువరు న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. దాంతో ఇప్పుడు అమరావతి నిర్మాణం ఏదిశగా సాగుతుందన్నది ఆసక్తిగా మారుతోంది.
http://telugu.updateap.com/politics/mistakes-by-andhrapradesh-government-in-swiss-challeng-rules/
కృష్ణ గుంటూరు జిల్లాలంటే ఆయనకు స్పెషల్ లవ్వు , వాల్లోళ్లు అక్కడ ఎక్కువ ఉన్నారు
[పట్టిసీమ GOకు విరుద్ధంగా నీటి విడుదల-గోదావరి జిల్లాల రైతుల్లో ఆందోళన
తమ ప్రభుత్వం ఇచ్చిన జీవోకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేయడంపై రైతుల్లో ఆందోళన మొదలైంది. పోలవరం కుడి కాలువకు సంబంధించి రామిలేరు వద్ద ఇంకా పనులు పూర్తి కాలేదు.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ప్రస్తుతం (బుధవారం) 8.08 అడుగుల నీటిమట్టం నమోదైంది. అయినా ముఖ్యమంత్రి బుధవారం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. పట్టిసీమ జీవో ప్రకారం.. గోదావరికి వరదలు సంభవించినప్పుడు.. అదీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 14 అడుగుల నీటిమట్టం నమోదైనప్పుడే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది.
రోజుకు 8,500 క్యూసెక్కుల వరద జలాలను 30 పంపుల ద్వారా కృష్ణా డెల్టాకు విడుదల చేయాలి. ఒక్కో పంపు నుంచి రోజుకు 280 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా ముఖ్యమంత్రి నీటిని విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఆయన ఇచ్చిన జీఓను ఆయనే అమలు చేయకపోవడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. గోదావరికి వరదలు సంభవించినపుడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 13.75 అడుగులు నమోదైతే రెండో ప్రమాద హెచ్చరిక, 17.75 అడుగులు నమోదైతే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రెండో ప్రమాద హెచ్చరిక దశ దాటిన తర్వాతే పట్టిసీమ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంది.
దీనికి విరుద్ధంగా నీటిని తోడితే ఉభయగోదావరి డెల్టాలకు సాగు నీరు అందదని రైతులు, రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. వరదల సమయంలో ఏటా మూడు వేల నుంచి ఆరువేల టిఎంసిల వరద జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి.
పోలవరం నిర్మించేలోపు పట్టిసీమ ద్వారా వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం రూ.1300 కోట్ల వ్యయంతో పట్టిసీమ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకూ రూ.1,120 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా కుడి కాల్వ పనులు పూర్తి కాలేదు. 24 పంపుల ద్వారా 8,100 క్యూసెక్కుల వరద జలాలను కృష్ణ ప్రాజెక్టులో అనుసంధానం చేయడానికి ముఖ్యమంత్రి బుధవారం నుంచి శ్రీకారం చుట్టడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
http://www.prajasakti.com/WEBCONTENT/1813715 ]
700 కోట్ల ఉత్తరాంద్ర,రాయలసీమ నిదులు మళ్ళిస్తే ఎలా? నీతి ఆయోగ్
(అక్కడ ఆయన కులస్థులు లేరు మరి !!! )
ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాలలో వెనుకబడిన ప్రాంతాల అబివృద్దికి గాను రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఎపి లోని చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్న వార్తలు ఆందోళన కలిగించేవే. అసలే ప్రాంతీయ అసమానతల సమస్యలు తరచూ ముందుకు వస్తున్న తరుణంలో ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేస్తే ప్రజలలో మరింత అనుమానం పెరిగి ,ఆందోళలనకు దారి తీస్తాయి.విభజన చట్టంలో భాగంగా కేంద్రం ఎపిలోని ఏడు జిల్లాలలకు 700 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వీటిలో కేవలం ఏడున్నర కోట్లే ఖర్చు చేసి, మిగిలిన నిధులను తనకు కావాల్సిన కార్యక్రమాలకు, ప్రాంతాలకు మళ్లించిందని నీతి ఆయోగ్ దృష్టికి వెళ్లింది.దాంతో నీతి అయోగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ హెచ్చరిక పంపిందన్న వార్తలు వస్తున్నాయి.
http://kommineni.info/articles/dailyarticles/content_20160706_11.php?p=1467793142450
30 years ఇండస్ట్రీ అంటే ఇదేనా బాబూ???
నేను ప్రపంచానికి పాఠాలు చెప్పాను, కేసీర్ నాదగ్గర పని చేసాడు అని డప్పు వేసుకొంటూ బాబు తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన ఫార్మాట్ ను మక్కికి మక్కి స్పెల్లింగ్ మిస్టేక్ లతో సహా కాపీ కొట్టారు
KTR complains to Centre about AP’s ‘unethical e-theft’
-Indian Express, July 6,2016
Telangana govt alleges cyber theft by AP, complains to Centre
-Times Of India, July 6, 2016
HYDERABAD: Taking a serious note of AP government’s “unethical” behaviour of copying the information filed by the TS government for ease of doing business (EoDB) ranking, Industries minister KT Rama Rao lodged a complaint with Union minister of state for Commerce and Industry Nirmala Sitharaman on Tuesday, alleging that the neighbouring state has committed an “e-theft.”
Express had carried a report, “TS government lodges complaint against AP for ‘plagiarism’” on Tuesday regarding Telangana’s allegation that AP had copied the information provided by the State government on ease of doing business (EoDB) to the Department of Industrial Policy and Promotion (DIPP).
On Tuesday, Rama Rao convened an emergency high-level meeting with officials of his department. After the meeting, he shot off a letter to Nirmala Sitharaman, with proofs of alleged ‘e-theft, protesting against the behaviour of AP. He also explained the means adopted by certain states to top the EoDB rankings.
“The EoDB rankings will help the state bring transparency in administration and reduce red tape in granting permissions to industries. The spirit of EoDB is getting affected when some states are trying to resort to unethical practices,” Rama Rao said.
The minister also appealed to the Union minister to accord priority to only those states which have brought about qualitative changes at the field level and not those states which resort to unethical means. He requested the Union Minister that the reports submitted by states after June 30 should be gone through by the DIPP thoroughly.
Earlier in the day, chief secretary Rajiv Sharma discussed the issue with Industries principal secretary Arvind Kumar. It was decided to initiate legal action against those responsible for “plagiarism”, sources said.
http://www.newindianexpress.com/states/telangana/KTR-complains-to-Centre-about-APs-unethical-e-theft/2016/07/06/article3515824.ece