పెట్టుబడులు కట్టుకథలు కాకూడదు

పెట్టుబడులు కట్టుకథలు కాకూడదు-ఆంధ్రభూమి ఎడిటోరియల్
బాబు ప్రచారానికి, క్షేత్రస్థాయి వాస్తవాలకూ కొన్ని వందల కిలోమీటర్ల వ్యత్యా సం కనిపిస్తోంది. అందుకే పెట్టుబడులపై అందరి అనుమానాలు!

పెద్దమ్మ-చిన్నమ్మ పుణ్యాన విభజనకు గురయిన రాష్ట్రానికి, బాబు వంటి పనిమంతుడయితేనే ఒక దారి చూపిస్తారన్న ప్రజల్లోని నమ్మకమే ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని చేసింది. లేకపోతే, బాబు కంటే ఎక్కువ మాస్ ఇమేజ్, సానుభూతి ఉన్న జగన్ సీఎం అయ్యేవారు. ఇప్పుడంటే జగన్‌లో పరిపక్వత, విషయ పరిజ్ఞానం, జనం నాడేమిటో తెలిసింది గానీ, అప్పుడు మరీ కుర్రతనం కావడం, అనుభవలేమి తదితర కారణాలతో ప్రజలు ఆయనను 64 సీట్లకే పరిమితం చేసి, ఈ ఐదేళ్లలో అనుభవం సంపాదించుకోమని ప్రతిపక్షనేతగా కూర్చోబెట్టారు.

దాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నట్లు జగన్ అడుగులు, ఆలోచనాధోరణి చెబుతున్నాయి. బాబు విదేశీ పర్యటనలు, వాటి ఖర్చు లు, అందువల్ల రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అమరావతి భూ కుంభకోణాలు, స్విస్ ఛాలెంజ్ లొసుగులు, సదావర్తిసత్రం భూముల పందేరాలను సమర్ధవంతంగానే బయటపెట్టి, జనంలో వాటిని చర్చనీయాంశం చేయడంలో సక్సెస్ అయ్యారు. తానూ అనుభవం పొందుతున్నానని చాటగలిగారు. గడప గడపకూ వైసీపీతో జనాలకు చేరువయ్యే యత్నం చేస్తున్నారు.

ఇప్పటివరకూ వచ్చిన పెట్టుబడులు, కుదిరిన ఒప్పందాలు, ప్రారంభమైన కంపెనీలను పరిశీలిస్తే సర్కారు చేస్తున్న ప్రచారానికి, క్షేత్రస్థాయి వాస్తవాలకూ కొన్ని వందల కిలోమీటర్ల వ్యత్యా సం కనిపిస్తోంది. అందుకే పెట్టుబడులపై అందరి అనుమానాలు!

చైనా, దావోస్, సింగపూర్‌లో పర్యటించి, ఇప్పుడు రష్యాలో ఉన్న చంద్రబాబు కృషి, మేనేజ్‌మెంట్, ఇమేజ్ వల్ల ఇప్పటివరకూ దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని ప్రభుభక్తులు తరచూ చెబుతున్నారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు ముందు సర్కారు వారు చెప్పిన పెట్టుబడుల లెక్క రూ. 3-4 లక్షల కోట్లు. విశాఖ పెట్టుబడుల సదస్సులో నాలుగున్నర లక్షల కోట్ల మేర ఒప్పందాలు జరిగాయన్నది స్వయంగా సచివులే సెలవిచ్చారు. అంటే సుమారుగా రూ. 8లక్షల కో ట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్న మాట.

32 వేల కోట్ల అంచనాగల 38 కంపెనీలకు అనుమతులిచ్చామని, వచ్చే రెండు, మూడు నెల ల్లో మరో 25 వేల కోట్లతో 19 సంస్థలకు అనుమతులు ఇస్తామని ప్రభుత్వమే సెలవిచ్చింది. 16 వేల కోట్లతో 109 చిన్న చిన్న కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయన్నది ప్రభుత్వం చేస్తున్న ప్రచారం. అంటే సర్కారు గళధారులు చెబుతున్న దాని ప్రకారమే, రాష్ట్రంలో బాబు చెబుతున్న స్థాయిలో పెట్టుబడులు రావడం లేదన్న మాటే కదా?!

రెండేళ్లలో బాబు మార్కు ఐటి కనిపించడం లేదు. ఒక్క ఐటి కంపెనీ కూడా రాకపోవడం, దానిని ప్రమోట్ చేసిన బాబుకే అవమానం కదా?

http://www.andhrabhoomi.net/content/main-feature-133

7 Comments

Filed under Uncategorized

7 responses to “పెట్టుబడులు కట్టుకథలు కాకూడదు

  1. Veera

    చౌదరి-రెడ్డి-కాపు(నాది పేద కులం-బాబు కితకితలు )
    1.MRO వనజాక్షిని కొట్టించిన TDP MLA చింతమనేని ప్రభాకర్ చౌదరి మీద నో కేసు
    2.Don’t touch me అన్నYCP MLA భూమా నాగి రెడ్డిని15 రోజులు జైల్ లో పెట్టిన బాబు
    3.ప్రజా సమస్యల మీద ధర్నా చేస్తున్నYCP MLA చెవిరెడ్డి ని 15 రోజులు జైలుకు పంపారు
    4.దీక్ష చేస్తున్న ముద్రగడ కుటుంబ స్త్రీలను బూతులు తిట్టడం, చిన కొడుకును కొట్టడం

    అవును SC లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారు అనే పేద కులం ఆయనది

  2. Thousands attend the funeral of a terrorist ….they fly Pakistan flags whilst living in India .
    What is the difference between religious fanatics and caste fanatics ?
    One kill their own people and the other loot their own people .
    BOTH WILL ROT IN HELL.

    Fanatism is Evil …..Only results in hatred and destruction.

  3. Veera

    హ హ హ !!!
    కజికిస్తాన్ వాళ్ళు అమరావతి లో కజ్జికాయల పరిశ్రమని స్థాపిస్తాం,పెట్టుబడులు పెడతాం అని హామీ ఇచ్చారంట.పైల్స్ సారీ ఫైల్స్ మీద సంతకాలెట్టేసుకుంటున్నారంట..
    బాబు గారు వెళ్తే ఎంతో కొంత తీసుకు రాకుండా ఉండరు కదా
    -Surya Vadrevu

  4. Veera

    దోచుకో దాచుకో(విదేశాల్లో)-నిప్పు బాబా
    బందర్ పోర్ట్ కోసం YS 4 వేల ఎకరాలు కేటాయిస్తే 1200 ఎకరాలు చాలు కావాలంటే మేమే డిజైన్ కూడా ఇస్తాం అన్నాడు బాబు కానీ ఇప్పుడు లక్ష 5 వేల ఎకరాలు తీసుకొంటున్నారు అంటే లక్ష ఎకరాలు బాబు బినామీల జేబులోకి. అక్కడ భూములు కాపులవే !!!

    రాజధాని ప్రాంతం లో కూడా ఎక్కువగా భూములు కోల్పోయింది కాపులు రెడ్లు దళితులే !!! (Source-Times Of india))

    భోగాపురం లో కూడా ఎయిర్ పోర్ట్ కోసం అని దాదాపు 15 వేల కాపుల ఎకరాలకు టెండర్ వేశారు కానీ ప్రజలు తిరగబడడం తో 5 వేల కు కుదించారు

    ఏదో ఒక అభి రుద్ది పేరున 10 లక్షల ఎకరాలు ఇతర కులాల వారివి సేకరించి వాళ్ళను బికారులుగా చేస్తారట, అప్పుడు పొలం కావాలంటే అధిక ధరకు వాళ్ళొల్ల దగ్గర కొనాల్సిందే, అదే విజన్ 2020 అంటే !!!

    మన కులపోల్లు సేఫ్ గా ఉంటే వచ్చే కిక్కే వేరప్పా ఆ !!!

    • Raja poyaru ………Rabandhulu vaccharu

      Paccha Rabandhulu …Vari kulam sevalu thappa andhari sevalu peekku thintayi . Chee veeri neethimalina brathukulu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s