హ హ హ కెవ్వు కేక !!!
A man dies & goes to Heaven.In heaven he sees a large Wall full of Clocks
He asks angel: “What are these for?”
Angel answers: “These are Lie Clocks, every person has a lie clock! Whenever you lie on earth, the clock moves !”
The man points towards a clock and asks: “Whose clock is this ?”
Angel says, “It’s sathya harishchandra’s … It has never moved,
showing that he never told a lie..!
The man then asks, “Where is Chandrababu’s clock?
“Angel replies, “That’s in our office …
.
We use it as a TABLE FAN..!”
బాబు కుల రాజ్యం స్థాపిస్తున్నారు-కత్తి పద్మ రావు
(ఊరుకోండి సార్ ఆయనది పేద కులం అని చెప్పారుగా
పాపం ఏదో 6 పద్మ అవార్డులు వస్తే అందులో 5 మాత్రమే తన కులపోళ్ళకు వచ్చాయి, 14 MLC పదవుల్లో కేవలం 7 మందికి మాత్రమే తన కులపోల్లకి ఇచ్చుకున్నాడు , ఇంకా ఇతర నియామకాల్లో జస్ట్ 80% మాత్రమే తన కులపోల్లకి ఇచ్చుకున్న సంఘ సంస్కర్త ఆయన )
కుదరలేదు కానీ లేకపోతే కజకిస్తాన్ లో కూడా తన కులపొడికి ఏదైనా పెద్ద పోస్ట్ ఇప్పించేవాడు సారు ఆ !!!
ఇంకా నాగార్జున యూనివర్సిటీ మొత్తం ఆయన కులస్థులతో నింపేసాడు అని మీరు గోలపెడితే ఎలా?
SC లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అనే పేద కులంఆయనది, అర్ధం చేసుకోరూ !!! మీరు ఆయన అభి రుద్ది ని అడ్డుకొంటున్నారు ఆ !!! http://teluguglobal.com/kathi-padma-rao-says-chandrababu-is-giving-much-importance-to-his-community/
సింగపూర్ పోర్టు కేవలం 1,500 ఎకరాల్లో ఉంది మరి బందర్ పోర్ట్ కు లక్ష 5 వేల ఎకరాలు ఎందుకు? ఇప్పటికే ఏపీలో 13 పోర్టులు ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేయడానికి ఏమైనా కృషి జరుగుతోందా?
రైతుల భూములతో బాబు వ్యాపారం చేస్తూ విదేశి ఖాతాలకు నిధులు మళ్లిస్తే సహించేది లేదు
-బ్రతికినంత కాలం నేను TDP నే అంటున్న టీడీపీ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు (చౌదరి) విమర్శలు
(మీరు బాబు గారి అభి రుద్ది ని అడ్డుకొంటున్నారు ఆయన ప్రతిపక్షం లో ఉన్నప్పుడు 1200 ఎకరాలు చాలు అన్నాడు మరి ఇప్పుడు ఇన్ని ఎకరాలు ఎందుకు అని అడగకండి , మిగితా ఎకరాలు ఆయనకు ఆయన బినామీలకు కావద్దా, ఆ మాత్రం అభి రుద్ది చెసుకోవద్దా ?)
ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయండి లేకపోతే లావైపోతారు-శ్రీమంతుడు మహేష్ డైలాగ్
[గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీపై గల్లా కన్ను?
– కారుచౌకగా కొనుగోలుకు పైరవీలు!
– ప్రభుత్వంపై ఒత్తిడి
– అడ్డుకుంటామంటున్న రైతులు
ప్రజాశక్తి- తిరుపతి సిటీ ప్రతినిధి
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో మూతపడిన గాజులమండ్యం సహకార చక్కెర ఫ్యాక్టరీ ఆస్తులపై మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబం కన్నుపడింది. కారుచౌకగా కొనుగోలు చేసేందుకు ఆమె పైర వీలు ప్రారంభించారు. తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలో ఇండిస్టియల్ కారిడార్ రానున్నట్లు ముందస్తు సమాచారంతో ఈ ఫ్యాక్టరీ ఆస్తులను చేజిక్కించుకోవడానికి తన కుమారుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఎటువంటి పరిస్థితిలోనూ ఫ్యాక్టరీ ఆస్తులను ఆమ్మే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో గాజులమడ్యం చక్కెర ఫ్యాక్టరీ ఉంది. మరోవైపు సెల్ కంపెనీలు, ఐఐటి విద్యాసంస్థలు ఉండటంతో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఫ్యాక్టరీకి సంబంధించి 162 ఎకరాల భూములతోపాటు భవనాలు, యంత్ర సామాగ్రి విలువ దాదాపు రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచ నా వేశారు. గత మూడు సీజన్లుగా ఫ్యాక్టరీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 2015-16 సీజన్లో ఫ్యాక్టరీకి లాకౌట్ ప్రకటించారు. చెరకు తోలిన రైతులకు రూ.13 కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఫ్యాక్టరీ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ఈ ఫ్యాక్టరీని సొంతం చేసుకోవ డానికి స్థానిక మయూర షుగర్స్ యజమాని పోటీ పడ్డా రు. అయితే గల్లా కుటుంబం రంగ ప్రవేశం చేయడంతో ఆయన వెనక్కు తగ్గాడు. తాజాగా ఆమె తన కుమారుడు ఎంపి జయదేవ్ గల్లా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తు న్నారు. ఫ్యాక్ట రీ పరిధిలోని తనకు అనుకూలమైన రైతుల సహకా రంతో ఎలాగైనా ఫ్యాక్టరీ ఆస్తులను కొనుగోలు చేయాలని పట్టుదలతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫ్యాక్టరీ ఆస్తులను విక్రయించే ప్రసక్తే లేదని మరో వర్గానికి చెందిన రైతులు తేల్చి చెబుతున్నారు. ఫ్యాక్ట రీని పున:ప్రారంభించాలని ఈ రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది.
ఉద్యమం తప్పదు
సహకార రంగంలోని గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీని అమ్మకానికి పెడితే ఉద్యమం తప్పదని సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి కె.కుమార్రెడ్డి హెచ్చరించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని ఆదు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు లకు చెందిన ఈ ఫ్యాక్టరీని మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతా మని తెలిపారు. ఫ్యాక్టరీని పున: ప్రారంభించేందుకు సిఎం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
JAGAN in East Godavari …
AC rooms lo kurchoni ..Neethimalina Jathi siggumalina panuluchestunta
Mandutenda lo ….Alupergani Prajaporatam chesthunna ..Oke Okkadu
మనం అయితే మురికి వాడలు కడతాం-హైద్రాబాద్ కట్టాను అనే మేస్త్రి
హ హ హ కెవ్వు కేక !!!
A man dies & goes to Heaven.In heaven he sees a large Wall full of Clocks
He asks angel: “What are these for?”
Angel answers: “These are Lie Clocks, every person has a lie clock! Whenever you lie on earth, the clock moves !”
The man points towards a clock and asks: “Whose clock is this ?”
Angel says, “It’s sathya harishchandra’s … It has never moved,
showing that he never told a lie..!
The man then asks, “Where is Chandrababu’s clock?
“Angel replies, “That’s in our office …
.
We use it as a TABLE FAN..!”
-Sridhar Reddy Avuthu
బాబు కుల రాజ్యం స్థాపిస్తున్నారు-కత్తి పద్మ రావు
(ఊరుకోండి సార్ ఆయనది పేద కులం అని చెప్పారుగా
పాపం ఏదో 6 పద్మ అవార్డులు వస్తే అందులో 5 మాత్రమే తన కులపోళ్ళకు వచ్చాయి, 14 MLC పదవుల్లో కేవలం 7 మందికి మాత్రమే తన కులపోల్లకి ఇచ్చుకున్నాడు , ఇంకా ఇతర నియామకాల్లో జస్ట్ 80% మాత్రమే తన కులపోల్లకి ఇచ్చుకున్న సంఘ సంస్కర్త ఆయన )
కుదరలేదు కానీ లేకపోతే కజకిస్తాన్ లో కూడా తన కులపొడికి ఏదైనా పెద్ద పోస్ట్ ఇప్పించేవాడు సారు ఆ !!!
ఇంకా నాగార్జున యూనివర్సిటీ మొత్తం ఆయన కులస్థులతో నింపేసాడు అని మీరు గోలపెడితే ఎలా?
SC లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అనే పేద కులంఆయనది, అర్ధం చేసుకోరూ !!! మీరు ఆయన అభి రుద్ది ని అడ్డుకొంటున్నారు ఆ !!!
http://teluguglobal.com/kathi-padma-rao-says-chandrababu-is-giving-much-importance-to-his-community/
Sadly she neither took her caste nor crores with her ….RIP
http://www.sakshi.com/news/district/ys-jagan-console-to-tdp-mp-rayapati-sambasiva-rao-362123?pfrom=home-latest-story
సింగపూర్ పోర్టు కేవలం 1,500 ఎకరాల్లో ఉంది మరి బందర్ పోర్ట్ కు లక్ష 5 వేల ఎకరాలు ఎందుకు? ఇప్పటికే ఏపీలో 13 పోర్టులు ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేయడానికి ఏమైనా కృషి జరుగుతోందా?
రైతుల భూములతో బాబు వ్యాపారం చేస్తూ విదేశి ఖాతాలకు నిధులు మళ్లిస్తే సహించేది లేదు
-బ్రతికినంత కాలం నేను TDP నే అంటున్న టీడీపీ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు (చౌదరి) విమర్శలు
(మీరు బాబు గారి అభి రుద్ది ని అడ్డుకొంటున్నారు ఆయన ప్రతిపక్షం లో ఉన్నప్పుడు 1200 ఎకరాలు చాలు అన్నాడు మరి ఇప్పుడు ఇన్ని ఎకరాలు ఎందుకు అని అడగకండి , మిగితా ఎకరాలు ఆయనకు ఆయన బినామీలకు కావద్దా, ఆ మాత్రం అభి రుద్ది చెసుకోవద్దా ?)
http://telugu.greatandhra.com/politics/political-news/vadde-said-he-is-a-tdp-activist-ever–72854.html
ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయండి లేకపోతే లావైపోతారు-శ్రీమంతుడు మహేష్ డైలాగ్
[గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీపై గల్లా కన్ను?
– కారుచౌకగా కొనుగోలుకు పైరవీలు!
– ప్రభుత్వంపై ఒత్తిడి
– అడ్డుకుంటామంటున్న రైతులు
ప్రజాశక్తి- తిరుపతి సిటీ ప్రతినిధి
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో మూతపడిన గాజులమండ్యం సహకార చక్కెర ఫ్యాక్టరీ ఆస్తులపై మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబం కన్నుపడింది. కారుచౌకగా కొనుగోలు చేసేందుకు ఆమె పైర వీలు ప్రారంభించారు. తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలో ఇండిస్టియల్ కారిడార్ రానున్నట్లు ముందస్తు సమాచారంతో ఈ ఫ్యాక్టరీ ఆస్తులను చేజిక్కించుకోవడానికి తన కుమారుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఎటువంటి పరిస్థితిలోనూ ఫ్యాక్టరీ ఆస్తులను ఆమ్మే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో గాజులమడ్యం చక్కెర ఫ్యాక్టరీ ఉంది. మరోవైపు సెల్ కంపెనీలు, ఐఐటి విద్యాసంస్థలు ఉండటంతో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఫ్యాక్టరీకి సంబంధించి 162 ఎకరాల భూములతోపాటు భవనాలు, యంత్ర సామాగ్రి విలువ దాదాపు రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచ నా వేశారు. గత మూడు సీజన్లుగా ఫ్యాక్టరీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 2015-16 సీజన్లో ఫ్యాక్టరీకి లాకౌట్ ప్రకటించారు. చెరకు తోలిన రైతులకు రూ.13 కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఫ్యాక్టరీ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ఈ ఫ్యాక్టరీని సొంతం చేసుకోవ డానికి స్థానిక మయూర షుగర్స్ యజమాని పోటీ పడ్డా రు. అయితే గల్లా కుటుంబం రంగ ప్రవేశం చేయడంతో ఆయన వెనక్కు తగ్గాడు. తాజాగా ఆమె తన కుమారుడు ఎంపి జయదేవ్ గల్లా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తు న్నారు. ఫ్యాక్ట రీ పరిధిలోని తనకు అనుకూలమైన రైతుల సహకా రంతో ఎలాగైనా ఫ్యాక్టరీ ఆస్తులను కొనుగోలు చేయాలని పట్టుదలతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫ్యాక్టరీ ఆస్తులను విక్రయించే ప్రసక్తే లేదని మరో వర్గానికి చెందిన రైతులు తేల్చి చెబుతున్నారు. ఫ్యాక్ట రీని పున:ప్రారంభించాలని ఈ రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది.
ఉద్యమం తప్పదు
సహకార రంగంలోని గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీని అమ్మకానికి పెడితే ఉద్యమం తప్పదని సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి కె.కుమార్రెడ్డి హెచ్చరించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని ఆదు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు లకు చెందిన ఈ ఫ్యాక్టరీని మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతా మని తెలిపారు. ఫ్యాక్టరీని పున: ప్రారంభించేందుకు సిఎం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
http://www.prajasakti.com/Article/AndhraPradesh/1816926%5D
http://www.sakshi.com/news/district/gadapa-gadapaku-ysr-is-going-succeessfully-361997?pfrom=home-featured-stories
వట్టి సీమ చేదు నిజాలు చదవండి
http://www.muchata.com/main-news/true-facts-on-pattiseema/
నారాయణ నారాయణ !!!
3 వేల కోట్ల అప్పులు ఒకేసారి తీర్చిన నారాయణ
వియ్యంకుడు గంటా కొడుకుని పెట్టి హీరో గా తీస్తున్నాడు
నిప్పు టీం ఆ విదంగా ఆయన అడుగు జాడల్లో ముందుకు..
ఈ లెక్కన పేద బాబు ఆదాయం ఎంతో?
http://www.muchata.com/off-beat/narayana-clears-hundred-of-crores-deposits-at-a-time/
JAGAN in East Godavari …
AC rooms lo kurchoni ..Neethimalina Jathi siggumalina panuluchestunta
Mandutenda lo ….Alupergani Prajaporatam chesthunna ..Oke Okkadu
YS ను పొగిడిన తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణుడు R విద్యాసాగర్ రావు
ఎంతో ముందు చూపుతో ఆయన జలయజ్ఞం మొదలెట్టారు , ఆనాడు నేను విమర్శలు చేసా కానీ YS కరెక్టు
http://teluguglobal.com/r-vidyasagar-rao-comments-on-ys-rajasekhara-reddy/
This is what happens when attempted murderers turn actors ??