బాబు- బీజేపీ చెలిమి చెల్లినట్లేనా?
కేంద్రం ఏ నిధులిచ్చినా రాష్ట్రం లెక్కలు చెప్పాల్సి ఉంటుంది కానీ AP ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదు.పోలవరం లో భారీ అవినీతి జరుగుతోందని కేంద్రానికి రిపోర్ట్స్ ఉన్నాయి అలాగే వెనక పడిన జిల్లాలకు ఇచ్చిన డబ్బులు కూడా బాబు పర్యటనలకు ఖర్చు పెట్టారు, దానితో కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పడుతున్నాయని భావించిన మోడీ సర్కారు ఆచితూచి నిధుల ను విడుదల చేస్తోంది
అసెంబ్లీ నియోజక వర్గాల పెంపుపై పై బాబు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు అది చెప్పే వైసీపీ MLA లను లాక్కున్నాడు ఇప్పుడేమో కుదరదని కేంద్రం చెప్పింది
మోడీ వాజ్ పేయి అంత మాయకుడు కాదు, బాబు ఏమి చెప్పినా తల ఊపడానికీ
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5988293
బాబు-బీజేపీ చెలిమి చెల్లినట్లేనా?
Filed under Uncategorized
బంద్ సూపర్ హిట్
అధికార తెలుగుదేశం చాలా ఇబ్బంది కర పరిస్థితుల్లో ఇరుక్కోవడంతో, ప్రతిపక్షం వైకాపా ఇచ్చిన బంద్ పూర్తిగా విజయవంతం అయింది. సాధారణంగా ప్రతిపక్షం బంద్ పిలుపు ఇస్తే అధికార పక్షం దాన్ని విఫలం చేయాలని చూస్తుంది. కానీ ఇక్కడ జనాల సెంటిమెంట్ తో కూడిన వ్యవహారం, పైగా టైమ్లీ బంద్ పిలుపు కావడంతో, తేదేపా శ్రేణులు సైలంట్ అయిపోయాయి.
దీనికి తోడు వైకాపా నాయకులు, శ్రేణులు కాస్త గట్టిగానే పని చేసారు. దాంతో బంద్ నూటికి నూరుపాళ్లు విజయవంతం అయిపోయింది. ముందుగానే స్కూళ్లకు సెలవులు ప్రకటించేసారు. బ్యాంకులు, ఆఫీసులు కూడా మూతబడిపోయాయి. దుకాణాలు అన్నీ అలవాటు ప్రకారం మార్నింగ్ సెషన్ లో మూతబడిపోయాయి. దీంతో దాదాపు అన్ని జిల్లాలోనూ బంద్ వాతావరణం పూర్తిగా కనిపించింది.
వైకాపా ఎమ్మెల్యేలు లేని చోట్ల కూడా. వున్న నాయకులు సవాల్ గా తీసుకుని బంద్ ను పర్యవేక్షించడం కనిపించింది. విజయనగరం (బొత్స) శ్రీకాకుళం (తమ్మినేని), విశాఖ (మళ్ల విజయప్రసాద్), కాకినాడ (కన్నబాబు) ఇలా ప్రతి చోట్లా ఎవరో ఒకరు లీడ్ తీసుకున్నారు. పైగా కాంగ్రెస్ కూడా యధాశక్తి సహకరించింది. తేదేపా శ్రేణులు అస్సలు ఎటూ కలుగచేసుకోవద్దని ఆదేశాలు అధిష్టానం నుంచి అందినట్లు తెలుస్తోంది.అయినా కూడా అక్కడక్కడ తోపులాటలు గడబిడలు, అరెస్టులు తప్పలేదు.
ప్రతిపక్షంగా బంద్ పిలుపు ఇచ్చి, విజయవంతం కావడంతో వైకాపా శ్రేణులు ఫుల్ జోష్ మీద వున్నాయి. జనాల్లో కూడా కాస్తో, కూస్తో, హొదా సెంటిమెంట్ రగులుకుంటున్న సంగతి గమనించిన బాబు అనుకూల మీడియా కూడా ఏదో నామ్ కే వాస్తే బంద్ వార్త ఇచ్చాం అనిపించుకుంటోంది.
మీడియా ఫోకస్ ఎలా వున్నా ఎక్కడ బంద్ సక్సెస్ అయింది అన్నది ఏ ప్రాంతం జనాలకు ఆ ప్రాంతానికి తెలుసు. అందువల్ల కప్పి పుచ్చి ఫలితం లేదు. విజయం కాలేదని రాసి అభాసు కావడం అనవసరం. అందుకే తెలుగుదేశం పార్టీ మాదరిగానే దాని అనుకూల మీడియా కూడా బంద్ ను చూసీ చూడనట్లు వదిలేసినట్లు కనిపిస్తోంది.
http://telugu.greatandhra.com/politics/political-news/bundh-super-hit-73264.html
బాబు వరద బాధితులకు చేసిన మోసం చూడండి-Oct 29,2013, V6
నిప్పు నారా బాబు అలియాస్ ఆంధ్ర హజారే నిజ స్వరూపం చూడండి.
రాష్ట్రం లో వరద బాధితుల సహాయార్ధం అని చెప్పి ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి 8 సుమో లు సహాయ సామగ్రి తో బయలుదేరి ఒక గంట అటు ఇటు తిరిగి మల్లా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెనుక గెట్ గుండా చేరుకొని అ సహాయ సామాగ్రి ఉన్న బాక్స్ లను భద్రంగా మల్లా ట్రస్ట్ భవన్ కు చేర్చారు.
V6 చానల్ మొత్తం అంట షూట్ చేసి బాబు నిజ స్వరూపం బైట పెట్టింది.
(http://www.youtube.com/watch?v=l0mcbs7Sf14&feature=youtu.be)
పేరుకేమో సహాయం చేస్తున్నాము అని మీడియా ముందు ప్రచారం, వాస్తవంగా పచ్చి మోసం దగా చేసారు.ఆఖరికి వరద బాధితులకు సహాయం చేస్తున్నాము అని చెప్పి ఇంత మోసం చేస్తాడా బాబు.
6 సం క్రితం ,కేంద్రము పెట్రోల్ ధరలు పెంచితే నిరసన తెలపడానికి TDP రాష్ట్ర బంధు కు పిలుపిచ్చింది.
TDP నాయకులు హైదరాబాద్ లో అన్ని షాప్ లు మూయించారు.హెరిటేజ్ మాత్రము సగం షట్టర్ తెరిచి వ్యాపారము చేస్తుంటే సాక్షి వాళ్ళు షూట్ చేసి చూపించారు.
బాబు అన్ని షాప్ లు మూయించి తన హెరిటేజ్ ను మాత్రమూ దొంగ చాటుగా వ్యాపారం చేయించాడు, అదీ మన నిప్పు నారా బాబు అలియాస్ ఆంధ్ర హజారే అంటే
మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు నా బాధ-కోడలు
ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కాదట అయన రక్తం మరిగింది, నియోజక వర్గాల పెంపు సాధ్యం కాదు అన్నందుకట !!!
కృష్ణ పుష్కరాలకూ 1700 కోట్లు-బాబు
గోదావరి పుష్కారాలకు కూడా 1700 కోట్లు ఖర్చు చేసిన బాబు
12 సం క్రితం బాబు CM గా ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రం లో పుష్కరాలకు బాబు ఖర్చు చేసింది 40 కోట్లు, మరి ఇప్పుడు 13 జిల్లాల AP కి ఇంత ఖర్చు అవసరమా?
కేవలం పుష్కారాలకే 3500 కోట్లు ఖర్చు చేస్తూ (ఇందులో ఒక 3 వేల కోట్లు బాబు అండ్ కో జేబు లోకి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు) మాకు ఆర్ధిక లోటు ఉంది డబ్బులు ఇవ్వండి అంటే కేంద్రం మాత్రం ఎలా ఇస్తుంది?
http://kommineni.info/articles/dailyarticles/content_20160731_15.php?p=1469934805048