నిధులపై కేంద్రం నిఘా!

నిధులపై కేంద్రం నిఘా!
– తనిఖీకి అధికారుల నియమాకం
– ఆర్థిక శాఖలోనే బైఠాయిరపు
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
కేంద్రం నురచి రాష్ట్రానికి వస్తున్న నిధుల ఖర్చుపై కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తోరది. నిధులు తాము ఇస్తున్నా, అంతా తామే చేస్తున్నట్లు రాష్ట్ర సర్కారు ప్రచారం చేసుకురటున్నట్లు గుర్తిరచినట్లు సమాచారం. అరదుకే ఈ వ్యవహార ంపై నిఘా సారిస్తోరది.

పిఎఫ్‌ఎంఎస్‌ (పబ్లిక్‌ ఫైనాన్స్‌ మోనటరిరగ్‌ సిస్టమ్‌) ద్వారా అధికారుల రూపంలో వేగులను రంగంలోకి దిరపిరది. వారు హైదరాబాద్‌ సచివాలయంలోనే ఉరటూ రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలను అధ్యయనం చేస్తారు. మొత్తం 115 విభాగాలకు కేంద్రం నిధులను అరదిస్తోరది. అత్యధికంగా జాతీయ ఉపాధి హామీకి కేంద్రం నుంచి రూ4400 కోట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలో వస్తోరది. దీనికి రాష్ట్ర వాటాగా రూ.364.72 కోట్లు జత చేస్తున్నారు. సర్వశిక్షా అభియాన్‌కు కేంద్రం నురచి రూ.1299.47 కోట్లు రానురడగా, రాష్ట్ర వాటాగా రూ.519.79 కోట్లు భరిరచను న్నారు.

రాష్ట్రంలో అత్యరత కీలకమైన పోలవరానికి కూడా కేంద్రం నురచి నిధులు వస్తున్నాయి. కాలువలు, డిస్ట్రిబ్యూషన్‌ కోసం రూ.1639.20 కోట్లు, డ్యామ్‌, ఇతర పనుల కోసం రూ.1542.80 కోట్లు కేంద్రం బడ్జెట్‌లో కేటాయిరచిరది. భూసేకరణ, ప్రాజెక్ట్‌ ఇరజనీర్‌ కార్యాలయం వంటి వాటి కోసం మరో రూ.318 కోట్లు కూడా కేటాయిరచిరది.

సామాజిక పింఛన్ల కోసం రూ.189 కోట్లు కేటాయిస్తోరది. పోలవరానికి కేటాయిరచిన నిధులను పట్టిసీమ పథకానికి, కొరత రుణమాఫీలకు కూడా బదలాయిరచినట్లు ఆరోపణలున్నాయి. రాజధానికి కేంద్రం విడుదల చేసిన మొత్తం కూడా వేరే రంగాలకే ఖర్చు చేశారు. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి కూడా ఈ నిధులనే వినియోగిరచారు. పిరఛన్లపై కూడా వివాదం ఉరది. పేదలుగా గుర్తిరచేరదుకు కేంద్రం అనుసరిస్తున్న విధానాల కన్నా రాష్ట్రంలో సరళీకృత విధానాలు అవలరబిస్తున్నారు. అరదువల్ల రాష్ట్రంలో పిరఛన్లు తీసుకురటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉరది. కేంద్రం మాత్రం తన మార్గదర్శకాల మేరకే లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తోరది. రాష్ట్ర ప్రభుత్వం మరకొరత నిధులను జత చేసి పంపిణీ చేస్తోరది. మెజార్టీ నిధులు కేంద్రం నురచి వస్తున్నాయన్నది వివరిరచ కుండా మొత్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తున్నట్లు ప్రచారం చేయడం ద్వారా క్రెడిట్‌ కొట్టేస్తోరదన్న వాదన కూడా కేంద్రం తీసుకు వస్తోరది. ఈ నేపథ్యంలోనే పిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా వాస్తవాలు తెలుసుకునేరదుకు ప్రయత్నిస్తోరది. ఇకపై అన్ని లావాదేవీలు పిఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే నని సూచిస్తోరది. ఇప్పటికే కేంద్రం ఔట్‌ సోర్సిరగ్‌ ద్వారా నియమిరచుకున్న కొరత మంది అధికారు లను రాష్ట్రానికి పంపిరచిరది. వారికి సచివాలయం లోనే కార్యాలయం కూడా ఏర్పాటుచేస్తున్నారు.

http://www.prajasakti.com/Article/AndhraPradesh/1827664

6 Comments

Filed under Uncategorized

6 responses to “నిధులపై కేంద్రం నిఘా!

 1. Jeevitham anta……Kulanni …..Kalanni addam pettukuni
  Rastranni ……Banks ni dochukovatam kadhu
  Kula mathalaku athitham ga….Padhi mandhiki melu cheyatam mukhyam

  http://www.sakshi.com/news/family/my-father-was-a-great-philosopher-dr-anjireddy-378615?pfrom=home-top-story

 2. Veera

  హ హ హ కేక పోస్ట్ from Murali Buddha గారు
  మేరే పాస్ చార్మినార్ హై
  హైదరాబాద్ హై .. ఓ హై .. ఏ హై
  తేరే పాస్ క్యా హై
  హా .. హా .. మేరే పాస్ గ్రాఫిక్ డిజైనర్ హై

 3. Veera

  రాధాకృష్ణ ప‌త‌నం ప‌రిపూర్ణం..!
  ABN MD రాధాకృష్ణ‌పై చాలా పెద్ద స్థాయిలో ఆరోప‌ణ‌లున్నాయి. ఆయ‌నే చెప్పుకున్న‌ట్టు చిన్న‌ప్పుడే కిరోసిన్ స్మ‌గ్లింగ్ చేసిన చ‌రిత్ర ఆయ‌న‌ది. ఆ త‌ర్వాత త‌న ప‌వ‌ర్ ప్లాంట్ కోసం ప‌లు పాల‌క‌ప‌క్షాల వ‌ద్ద ఆయ‌న న‌డిపిన క‌థా క‌మామీషు కూడా అంద‌రికీ తెలిసిందే. వాటికి తోడు ప‌లువురు యాంక‌ర్ల‌తో కూడా ఆయ‌న వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి మీద ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌లున్నాయి. ఏకంగా అంబ‌టి రాంబాబు వంటి వారి మాట‌ల్లో చెప్పాలంటే ఆర్కే అమెరికా వెళ్లిన‌ప్పుడు వెంట తీసుకెళ్లిన యాంక‌ర్ల‌ ను ఆత‌ర్వాత ముంబైలో దిగ‌గానే స్నేహితుల‌కు అప్ప‌గించేటంత వ్య‌క్తి ఆయ‌న‌. ఇంకా ఇంకా అనేక విమ‌ర్శ‌లు ఆయ‌న మీద ఉన్నాయి. చంద్ర‌బాబు బంటుగా ఆయ‌న బాబు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై సాగించే మీడియా చాటు యుద్ధం గురించి కూడా చాలామందికి తెలిసిన విష‌య‌మే. అలాంటి రాజ‌కీయాలు, వ్య‌క్తిగ‌త విష‌యాల‌న్నీ చ‌రిత్రే అనుకున్న‌ప్ప‌టికీ వ‌ర్త‌మానంలో రాధాకృష్ణ చిత్ర విచిత్ర విన్యాసాల‌న్నీ సోష‌ల్ మీడియాలో నిత్యం క‌నిపిస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అనేక ఆస‌క్తిక‌ర సెటైర్ల‌కు రాధాకృష్ణే సెంట‌ర్ పాయింట్ గా మార‌డం విశేషం.

  http://telugu.updateap.com/media-discussons/abn-md-actions-affect-on-employees/

 4. Veera

  స్వశక్తి తో పైకి వచ్చిన హీరో సునీల్ ని అడిగిన ప్రశ్నే కమ్మ హీరోలను అడగ్గలరా TV9 జాఫర్ ?
  (పేరుకే కుల రహిత సమాజం ,మెరుగైన సమాజం చేసేది మాత్రం ఇది రవి ప్రకాష్ చౌదరి కి చెందిన TV 9 భాగోతం)
  మీకు హీరో ఫీచర్లు ఉన్నాయని ఫీలవుతున్నారా..? అసలు అద్దంలో మొహం చూసుకున్నప్పుడు, హీరోగా మీరు ఫిట్ అని ఎప్పుడైనా అనిపించిందా..? సునీల్ వర్మ కాకపోయుంటే అసలు ఇండస్ట్రీలో నెగ్గుకొచ్చేవారా?’ అన్న తరహాలో ప్రశ్నల వర్షం గుప్పించారు.

  అయితే అందరికీ సమదృష్టితో ప్రశ్నలు వేసే తత్వమే గనుక ఆ ఛానెల్ కు ఉంటే..! ‘ముక్కు మొహాం సరిగా లేకున్నా హీరోలుగా చలామణి అవుతున్నవాళ్లను.. బలవంతంగా జనం మీదికి హీరోలుగా రుద్దబడుతున్న కొంతమంది వారసులను..’ ఇదే ప్రశ్నలు వేయగలదా..? అన్నది సునీల్ ఇంటర్వ్యూ తర్వాత ప్రతీ ఒక్కరిలో మెదులుతోన్న ప్రశ్న.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s