16 ministers not ready to shift to Velagapudi

The Andhra Pradesh government has received yet another jolt when several ministers refused to relocate their offices to the temporary secretariat building complex at Velagapudi citing insufficient space.As many as 16 ministers were scheduled to shift to the temporary secretariat on Wednesday , but they shelved the plan after a visit to their offices. The ministers became furious over the allotment of office chambers without proper planning. Some of the ministers are learnt to have complained to chief minister N Chandrababu Naidu against municipal minister P Narayana for the `mess up’.

Till now, more than 10 deadlines for the shifting have passed.

http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=16-ministers-not-ready-to-shift-to-Velagapudi-11082016007023

టిడిపి ద్విపాత్రాభినయం
హోదాపై టిడిపి ధోరణి
– నాడు రెండు కళ్లు… నేడు రెండు నాల్కలు.
– కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రారు. ఉద్యమిస్తామంటారు.
– లోక్‌సభలో ఆందోళన చేస్తారు. రాజ్యసభలో చెయ్యరు.
– ఎంపిలు చేస్తారు… మంత్రులు పాల్గొనరు.
– ప్రత్యేక హోదా రాదు… ఆందోళనను మధ్యలోనే విరమిస్తారు.
– రాష్ట్రంలో హోదా సాధన ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతారు. పార్లమెంటులో తమ ఎంపీలతో చంద్రబాబు ఆందోళన చేయిస్తారు.
– కేంద్రాన్ని విమర్శిస్తారు… కేంద్రంతో రాయబారాలు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంంలో టిడిపి రెండు నాల్కల ధోరణి బయటపడింది. ”హోదాపై పోరాటం చేస్తాం. అది తూతూ మంత్రంగా… మీరు సహనం కోల్పోవద్దు. సహనం కోల్పోయి బంద్‌లు చేస్తే లోపలేస్తాం. కానీ జోడీ మాత్రం వీడం” అన్న చందంగా టిడిపి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. నాడు రాష్ట్ర విభజన రోజుల్లో రెండు కళ్ల సిద్ధాంతం అవలంబించిన చంద్రబాబుకు.. హోదా విషయంలో రెండు నాల్కల ధోరణి కొత్త కాదు. హోదా సాధనకై ఇటు రాష్ట్రంలోనూ, అటు పార్లమెంటులోనూ ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయి.

గత జులై 29న రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటనతో ప్రత్యేక హోదాపై మరోసారి ఉద్యమం సెగ రేగింది. ఆగస్టు 1 నుంచే పార్లమెంటులో ఆందోళన ప్రారంభమైంది. వైసిపి, టిడిపిలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇటు రాష్ట్రంలో ఆగస్టు 2న వైసిపి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పక్షాలు బంద్‌కు పిలుపు నిచ్చాయి. బంద్‌ విజయవంతమయ్యింది. ఈ మొత్తం వ్యవహారంలో టిడిపి వైఖరి చూస్తే… ఒక పక్క ఆందోళన అంటుంది. మరోవైపు అదే డిమాండుతో ఇతర పార్టీలు ఉద్యమిస్తే… దాన్ని అణచవేసేందుకు కుట్రపన్నుతోంది. ఒక పక్క పార్లమెంటులో తమ పార్టీ ఎంపిలతో ఆందోళన చేయిస్తున్న చంద్రబాబు, అదే ప్రత్యేక హోదా డిమాండుతో రాష్ట్రంలో జరిగిన బంద్‌పై కర్కశంగా పోలీసులను ఉపయోగించారు. చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరించారు. వారు చేస్తే ఉద్యమం… వేరే వాళ్లు చేస్తే విచ్ఛిన్నమా అనే ప్రశ్న తలెత్తుతోంది.

టిడిపి చేసే ఈ ఆందోళనల్లో టిడిపి కేంద్ర మంత్రులు అశోక్‌గజపతి రాజు, సుజనా చౌదరి పాల్గొన లేదు. అశోక్‌గజపతిరాజు ఆ రెండు రోజులూ సభలోకి అడుగుపెట్టలేదు. సుజనా చౌదరి చుట్టం చూపుగా వచ్చినట్లు వచ్చారు. మరోవైపు లోక్‌సభలో ఆందోళన చేసిన టిడిపి, రాజ్యసభలో ఆరుగురు సభ్యుల ప్రాతినిధ్యం ఉన్నా ఎందుకు ఆందోళన చేపట్టలేదు. ఇలా టిడిపి రెండు నాల్కల ధోరణితో ప్రజలను మరోమారు మోసం చేస్తున్నది. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో కూడా టిడిపి తన పాత్ర పోషించడంలో విఫలమైంది. అసలు ఈ ఆందోళనలకు, చర్చలకు ప్రత్యేక హోదాపై పెట్టిన ప్రయివేటు మెంబర్‌ బిల్లే కారణం. కానీ టిడిపి తమ వల్లే ఈ చర్చ జరుగుతోందని ప్రచారం చేసుకుంటోంది. ఈ రెండేళ్లలో దాదాపు 30 సార్లు చంద్రబాబు ఢిల్లీ వచ్చి కేంద్రానికి లేఖలు ఇవ్వటమే తప్ప గట్టిగా నిలదీసింది లేదు. పార్లమెంటులో కూడా కాంగ్రెస్‌, వైసిపిలు అడగటమే తప్ప టిడిపి ఏనాడూ కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ”ఒక ముఖ్యమంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేయడం తప్ప ఏం చెయ్యగలడు” అని చంద్రబాబు పదేపదే మీడియాతో చెప్పేవారు.

http://www.prajasakti.com/Article/Neti_Vyasam/1827899

4 Comments

Filed under Uncategorized

4 responses to “16 ministers not ready to shift to Velagapudi

  1. NTR’s body will turn in his grave ….
    Champina chethulatho pinda pradhnam ……….. villains always do this in movies ??

    http://www.sakshi.com/news/district/chandrababu-offering-pinda-pradanam-in-undavalli-due-to-krishna-pushkaralu-380104?pfrom=home-latest-story

    Neethimalina jathi …..Siggumalina panulu.

  2. Gajji / Gaja dongalu …..Niru pedhalu ?

    http://telugu.greatandhra.com/politics/gossip/babu-number-one-agian-73476.html

    Chee…chee…kondhari brathukulu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s