అడుగడుగునా దాసోహం
– స్విస్ ఛాలెంజ్‌లో కన్సార్టియం నిర్ణయమే శిరోధార్యం
– టెండర్ల నిబంధనలు సర్కారుకు ప్రతికూలం
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
రాజధానిలో నిర్మాణాలు చేపట్టేందుకు స్విస్ ఛాలెంజ్ పేరిట పిలిచిన టెండర్లలో పేర్కొన్న నిబం ధనలు, ఎంపిక చేసిన సంస్థకు అడుగడుగునా ప్రభుత్వం దాసోహమయ్యే విధంగా ఉన్నాయి. ఎక్కడా ప్రభుత్వానికి లబ్ధి చూకూర్చే అంశాలు వాటిలో లేవు. ఆర్థిక వ్యవహారాల నుంచి, చిన్న చిన్న అంశాల వరకూ అన్నీ కన్సార్టియం చెప్పిన విధంగానే నడుచుకోవాల్సిన విధంగా, ప్రభుత్వానికి మరోమార్గం లేని విధంగా ఆ నిబంధనలున్నాయి. ఒప్పందం (ఆగ్రిమెంటు) వివరాలను బహిర్గతం చేయకూడదనీ నిబంధనల్లో పేర్కొనడం గమ నార్హం.
మన సమాచార హక్కు చట్టం కింద ఏ సమాచారాన్నయినా ఇవ్వాల్సి ఉంటుంది. తప్పని సరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆ ఒప్పంద వివరా లను సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేస్తే కన్సార్టియం దాన్ని ఉల్లంఘనగా పరిగణిం చేందుకూ అవకాశం ఈ నిబంధనల్లో కల్పించడం విశేషం. ముఖ్యంగా ప్రాజెక్టు నుండి తప్పుకోవాలను కుంటే వారు చెల్లించాల్సిన పరిహారం విషయం లోనూ ప్రభుత్వం పెట్టిన షరతులు అత్యంత బల హీనంగానూ, నష్టదాయకంగాను ఉన్నాయి.
కన్సా ర్టియం ప్రాజెక్టు నుండి తప్పుకోవాలనుకుంటే తెచ్చి న అప్పుకు నూరుశాతం, వాటా ధనానికి 90 శాతం చెల్లించి తప్పుకుంటుంది. అదే ప్రభుత్వం తప్పుకో వాలనుకుంటే అప్పుకు వంద శాతం, వాటా ధనా నికి 150 శాతం చొప్పున కన్సార్టియానికి చెల్లిం చాల్సి ఉంటుంది. దీనికి ప్రతి సంవత్సరానికి 20 శాతం వడ్డీని కలపాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసిన రాజధాని ప్రాంతంలో ఎకరా రూ.4 కోట్లుంటుంద ని టెండర్లో పేర్కొన్నారు. అంత ధర నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటనేది మాత్రం స్పష్టం చేయలేదు.
భూమిని బదలాయించే విషయంలో డాక్యుమెంటు ప్రకారం ఇస్తామని తెలిపారు. ఆ డాక్యుమెంటు ఎలా ఉంటుందనే విషయాన్నీ స్పష్టం చేయలేదు. కన్సార్టియంకు ఇచ్చే భూములను డౌన్‌టౌన్ రోడ్డులోనే ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు (క్లాస్ 2.1(3) అత్యంత కీలకమైన వ్యాపారా కేంద్రాలన్నీ కన్సార్టియం చేతుల్లోకి వెళ్లనున్నాయి. దీనివల్ల రాష్ట్రానికి ఒనగూరేదేమిటనేది ఎవరికీ అర్థంకాని విషయంగా ఉంది. బిజినెస్ డే అని పేర్కొన్నారు. దీన్ని హైదరాబాద్‌తో పోల్చారు. అక్కడ జరిగే బిజినెస్ లేదా పనికి నూతనంగా ఏర్పాట్లయ్యే అమరావతికి ఎక్కడా పోలికే లేదు. ఇది కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
అంతర్జాతీయ ఆడిటర్లనే నియమించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. దీనిలో పిడబ్ల్యుసి, కెపిఎంజి, డెల్లాయిట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతకంటే పెద్ద ఆడిటర్లు దేశంలో ఉన్నప్పటికీ ఫలానా ఆడిటర్లనే పెట్టుకోవాలని సూచించడంపై మన దేశానికి చెందిన ఆడిటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్లాజ్ 8.4లో బోర్డు మీటింగు నిబంధనలు పేర్కొన్నారు. కన్సార్టియం సూచనల ప్రకారం ఆరుగురు వారు నియమించుకునే డైరెక్టర్లే ఉంటారు.
ఇక రాష్ట్ర ఫ్రభుత్వం నియమించిన డైరెక్టర్లతో సంబంధం లేకుండానే నేరుగా కన్సార్టియం సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఏ రకంగా చూసినా కన్సార్టియం చెప్పింది చేయడం మినహా ప్రభుత్వానికి మరో మార్గం లేని విధంగా ఈ నిబంధనలున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
Rastram venakku ………….Mana Kulam mundhuku ??
Chee …chee….kondhari brathukulu .
You LOOT your own people …..You ROT in hell.
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2347:2016-08-19-06-01-38&Itemid=665
Use the Social media to name and shame this Yellow Weed with no ethical or human values.
ఆంద్రా కి ప్రత్యేక హొదా ఇవ్వాల్సిందే -TRS MP కవిత
ప్రత్యేక హొదా వస్తే అన్నీ వచ్చెస్తాయా ?? – నారా లొకేష్
ఆంద్రా ప్రజల భాద పక్క రాష్ట్రం వారికి అర్ధం అయింది , మన కర్మ ఇంకా తెలుగు దేశం పార్టికి అర్ధం కాలేదు , లేఖలు ఇచ్చి అప్పుడూ విడగొట్టి నాశనం చెసారు , ఇప్పుడు ఇలా మాట్లాడి ఆంద్ర భవిష్యత్తు మీద దెబ్బ కొడుత్తున్నారు ఈ తెలుగు దేశం వారు .
-కె.ఆర. భగత్
కొంతమంది … మానసిక విశ్లేషకులో … మానసిక రోగులో తెలియడం లేదు…
కొంతమంది సినిమా వేషాలు లేక ... జనం మధ్య వేషాలు వేస్తున్నారు…
కొంతమంది మేథావులకి తెలివెక్కువై జనం జుట్టు పీకుతున్నారు
-Durga Prasad Ch
టీచర్:పిల్లలూ బోర్ కొడుతోంది మంచి జోక్ చెప్పండర్రా?
స్టూడెంట్:సింధు వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసాడు మీ కంప్యూటర్ గేమ్స్ చూసి మా అమ్మాయి చిన్నప్పటినుంచి షటిల్ బాడ్మింటన్ ప్రాక్టీస్ చేసింది అని చెప్పాడు
టీచర్:మా బాబే
😀😀
Jagan at Pushkaralu …
http://www.sakshi.com/photos/ys-jagan/album-ys-jagan-mohan-reddy-in-krishna-pushkaralu-4681?pfrom=home-top-photos
Alupergani Prajaporatam chesthu ….
Neethimalina Jathi …..Chesthunna siggumalina panulu andakaduthunna
Thandriki minchina…… Thanayudu.
YSR ki Pindapradhanam photos ki ….NTR pindapradhanam photos ki theda choodandi.
Okaru thandri bhata lo ….Icchina mata nilupeduthu mundhuku.
Mari kondharu ….Pillanicchina Mamani champina chethulathona
Pindapradhanam. Athani prakkana thandrina champina manishi kodukku pillanicchina ….Reel hero . Choostha antha asahyam vesthundhi ??
Ntr’s body will turn in his grave .
అమరావతి ఖాళీ.. మళ్లీ భాగ్యనగరంలో బూమ్..!
అమరావతి హడావిడి ఆవిరవుతోంది. ఎన్నో ఆశలతో అటువైపు చేసిన వాళ్లంతా ఇప్పుడు వెనుదిరుగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పెరిగిన అమరావతి మోజు ఇప్పుడు తిరోగమనంలో కనిపిస్తోంది. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఒక్కొక్కరుగా తిరుగు టపా కట్టేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లిన వారంతా ఇప్పుడు వెనుదిరిగి రావడం అమరావతి బిజినెస్ లో కలకలం మొదలయ్యింది. విజయవాడ చుట్టు పక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం మీద ఈ ప్రభావం ఖాయం అని అంతా భావిస్తున్నారు.
విడిపోయిన అనంతరం హైదరాబాద్ నుండి రియల్ ఎస్టేట్ దారులు,ఇతర చిన్నసన్న కారు వ్యాపారులు అమరావతి రాజధానికి చేరారు.రెండేళ్లు గడిచిపోయినా అమరావతి రాజధాని లో ఏమి చెప్పుకోదగిన అభివృద్ధి లేకపోవటం,అనుకున్నంతగా విస్తరించక పోవటం పైగా విజయవాడ నగరంలో ఒకరిద్దరి పెత్తనం చేలాయించి తాము చెప్పినట్లు చెయ్యాలనే ఆంక్షలు పెద్ద ఆటంకంగా మారినట్టు చెబుతున్నారు. అలాంటి వాటిని జీర్ణించుకోలేని కొందరు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు విజయవాడ లో ఇమడలేకపోతున్నామని హైదరాబాద్ తిరిగి వచ్చేసిన వారు చెబుతున్నారు.
అసలు విజయవాడ జిల్లాకేంద్రానికి తక్కువ రెవిన్యూ డివిజన్ కేంద్రానికి ఎక్కువ అన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. నగరాన్ని సైకిల్ పై గంటలో చుట్టి రావచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది .ఇలాంటి స్థితిలో కొందరు పెద్దలు చేస్తున్న అతిని కూడా భరించలేని పరిస్థితి వుందని అంటున్నారు. దాంతో హైదరాబాద్ లో కే సీ అర్ పాలనలోనే కొంత శ్రేయస్కరమన్న వారు పెరుగుతున్నారు. విభజన అనంతరం కే సీ అర్ విభేదాలు లేకుండా సెటిలర్ల కి హైదరాబాద్ నగరపాలక ఎన్నికల్లో 30 మంది వరకి సీట్లిచ్చి గౌరవించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సానుకూలత కనిపిస్తున్నప్పుడు ఎదుగుబొదుగు లేని విజయవాడ కంటే హైదరాబాద్ అనుకూలం అని తిరిగి వచేసినట్లు పలువురు తెలిపారు.
దాంతో ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల రియల్ బూమ్ కి ఇబ్బంది తప్పేలా లేదు. అదే సమయంలో హైదరాబాద్ కి సానుకూలత ఖాయం అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో రియల్ రేట్లు పుంజుకోవడం ప్రారంభమయ్యింది. దానికితోడు ఇంటి అద్దెలు కూడా పెరగడం కూడా మొదలయ్యింది. దానికి కారణం కూడా అమరావతి ఎఫెక్ట్ అని చెబుతున్నవాళ్లున్నారు.
http://telugu.updateap.com/politics/real-estate-holders-return-to-hyderabad-from-amavarai/
YCP వాళ్ళు నాకు కులం అంటకడుతూ పోస్టులు పెడుతున్నారు-శివాజీ చౌదరి
(వాళ్ళు YCP వాళ్ళు కాదు,కేవలంYS అభిమానులు లేదా న్యూట్రల్ నెటిజన్స్
2009-14 మధ్య TDP నాయకులు మోత్కుపల్లి ఎర్రబెల్లి TV9 ABN NTV లలో ప్రొఫెసర్ కోదండరాం(రెడ్డి) అని అయన పేరు లో లేని ‘రెడ్డి’ ని తగిలించి రెడ్డి ని వత్తి వత్తి పలకలేదా ?
ఇంతెందుకు మొన్నటికి మొన్న చిత్తూరు లో మేయర్ దంపతుల హత్య జరగ్గానే దీని వెనక రెడ్లు ఉన్నారని TDP బోండా ఉమా అనలేదా? చివరికి చంపింది సొంత మేనల్లుడే కదా?
బీసీ కులానికి చెందిన తమిళ దర్శకుణ్ణి పెళ్లి చేసుకున్న రోజా ను రోజా ‘రెడ్డి’ అని బోండా ఉమా చేత వత్తి వత్తి పలికించింది ఎవరు శివాజీ చౌదరీ?
పొతే 15 సం ప్రత్యేక హోదా కావాలన్నా బాబు ను వదిలేసి రోజూ జగన్ మీద పడే శివాజీ చౌదరి,చలసాని శ్రీనివాస్ చౌదరి సి నరసింహ రావు చౌదరి గురించి అందరికీ తెలుసులే
AP కి 6 పద్మ అవార్డులు వస్తే అందులో 5 బాబు కులస్తులకు ఎలా వస్తాయి, 14 MLC పోస్టుల్లో 7 బాబు కులస్తులే ఎలా అని ఏనాడైనా అడిగావా ? కీలక పోస్టుల్లో 80% బాబు కులస్తులే ఎలా ఉన్నారో అడిగావా? పోనీ అన్నే విజయవాడ లో పెడుతున్నాడు కదా బాబు మరి ఇలా అయితే మిగితా జిల్లాల మాటేమిటి అని అడిగావా శివాజీ?
శివాజీ అని పేరు పెట్టుకొన్నందుకైనా ఛత్రపతి శివాజీ ని తలుచుకొని బాబు మీద పోరాటం చేయి అప్పుడు చూద్దాం ఎవరు నీకు కులం అంటకాడతారో?
Request-No bad comments please !!!
http://teluguglobal.in/hero-shivaji-comments-on-ysrcp-followers/ )
Sivaji is a pakka joker….these guys are always looking for crumbs from those in power.
Cheevaji garu ….mana gajji adhariki telisipothundhi ani badha ?
Inka choodadandi mundhu mundhu .
People from all communities will name and shame the yellow caste fanatics on the Social media.
Rakshaka bhatula ………….Donaglu aithe
Rastranni palincha vara …..Gajji / Gaja donaglu aithe ?
Dhana picchi tho …….Manta kalusthunna Manavathvam ??
Not long for human race to be wiped out from the face of Earth ???
http://www.sakshi.com/news/district/officesr-harrasements-si-ramkrishnareddy-committs-suicide-382649?pfrom=home-telangana-news
జగన్ గూటికి కన్నా ?
మాజీ మంత్రి, వైఎస్ కి రాజకీయ సన్నిహితుడయిన కన్నా లక్ష్మీ నారాయణ ప్రస్తుతం రాజకీయంగా కొంత సందిగ్ధంలో ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ రాజకీయాలలో చక్రం తిప్పిన కన్నా మొన్నటి ఎన్నికల సందర్భంగా కమలం గూటికి చేరారు. కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదని నిర్ణయించుకుని కాషాయం గూటికి చేరితే ఇప్పుడా పార్టీ పరిస్థితి కూడా అయోమయంగా మారుతోంది. దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోవడమే కాకుండా..ప్రత్యేకంగా ఏపీలో పువ్వుపార్టీకి పుట్టెడు కష్టాలు తప్పవనే అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయం ఆ పార్టీని పీకల్లోతు కష్టాల్లో ముంచేసింది. కమలనాధులే రాజేసిన అంశం చివరకు వారి మెడకు చుట్టుకుని గుక్కతిప్పుకోకుండా చేసింది. దాంతో బీజేపీ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.
ఈ పరిస్థితుల్లో రాజకీయంగా కన్నా లక్ష్మీనారాయణకు వైఎస్సార్సీపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం అధినేతతో కన్నాకి ఉన్న విరోధం అందరికీ తెలిసిందే. దానికితోడు టీడీపీలోనే ఉన్న రాయపాటి తోనూ కన్నాకి సఖ్యత ఉండేది కాదు. అయినప్పటికీ కాంగ్రెస్ లో కాబట్టి చెల్లిపోయింది. మిగిలిన చోట్ల అలాంటి పరిస్థితులు సాధ్యం కాదు కాబట్టి కన్నా సైకిల్ సవారీకి అసలు అవకాశమే లేదు. ఇక మిగిలింది వైఎస్సార్సీపీ. ఆపార్టీ అధినేత జగన్ తో కన్నా లక్ష్మీనారాయణకు కొంత మంచి సంబంధాలున్నాయి. అయినప్పటికీ బీజేపీలో చేరడం అప్పట్లో ఆశ్చర్యం కలిగించింది. కానీ కావూరి వంటి వారితో పోలిస్తే కన్నాకు కేంధ్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆయనకు ఇతర రకాలుగా కూడా కమలం వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. కాబట్టి ఆపార్టీలో ఉండడానికి ఆయన తీవ్రంగా సతమతమవుతున్నట్టు కన్నా అనుచరులే చెబుతున్నారు.
ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా గ్రహించారు. అయితే ఇప్పుడే బీజేపీ నుంచి ఎవరైనా జారిపోవడం మొదలయితే పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్న అంచనాతో అధికారపార్టీ నేతలు రంగంలో దిగారు. ఏపీ మంత్రి మాణిక్యాలరావు స్వయంగా కన్నా ఇంటికి వెళ్లి బుజ్జగించారు. త్వరలో కాపు ఉద్యమం కూడా రాజుకుంటే కన్నా లక్ష్మీనారాయణకు అధికారపార్టీ కంటే ప్రతిపక్షమే శ్రేయస్కరం. అందుకే ఆయన అటు చూస్తున్నట్టు తెలియగానే బీజేపీ నేతలు రంగంలో దిగి బుజ్జగింపు చర్యలు చేపట్టారు. అయితే అవన్నీ తాత్కాలికమేనని చెబుతున్నారు. ఏపీలో టీడీపీ నేతలు టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నా ఏమీ చేయలేని పార్టీలో ఉండి ఏంటి ప్రయోజనం అని కన్నా ప్రశ్నకు బీజేపీ దగ్గర సమాధానం లేకపోయిందని అంటున్నారు. అయినప్పటికీ పరిస్థితులు మారతాయని..వేచి చూడాలని మాత్రం చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.
మరోవైపు కన్నా మాత్రం జగన్ అనుచరులతో నిత్యం టచ్ లో ఉంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా తన మాజీ సహచరులతో ఆయన సంబంధాలు నెరుపుతున్నట్టు చెబుతున్నారు. తొలుత పెదకూరపాడు నుంచి ఆతర్వాత గుంటూరు వెస్ట్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఆయనకు వచ్చే ఎన్నికల నాటికి సీటు విషయంలో స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. గతంలో గుంటూరు వెస్ట్ నుంచి మోదుగల చేతిలో ఓడిపోయిన లేళ్ల అప్పిరెడ్డి తో పోలిస్తే కన్నా బలమైన క్యాండిడేట్ అని భావిస్తే గుంటూరులోనూ..లేకుంటే మరోచోటనయినా కన్నాకు సీటు విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదంటున్నారు. దాంతో ఇక కన్నా జంపింగ్ ఖాయమనే చెప్పవచ్చు. కానీ దానికి సమయం, సందర్భం కోసమే ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీకి ఏపీలో వెల్లువలా వచ్చినా జనాలు ఒక్కొక్కరుగా జారిపోవడం కూడా కన్నాతో ప్రారంభమయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఏమైనా కన్నా ముహూర్తం ఎప్పుడు పెడతారోనన్న చర్చ గుంటూరు పొలిటికల్ సెక్షన్స్ లో సాగుతోంది.
http://telugu.updateap.com/politics/kanna-lakshmi-narayana-for-ysrcp/