All’s well that ends well- The Hans India, Aug 22,2016
I found YSR to be quite an unassuming and open person. Unlike Chandrababu Naidu, whose mind was difficult to read and with whom communication was never easy, YSR was, as he put it in self while we were settling the ground rules for our relationship, “an easy person to get on with.”
YSR was quite as much of a workaholic as Chandrababu Naidu. The similarity however stopped there. Chandrababu Naidu set great store by what was said in the media, print or electronic. He was extremely sensitive to criticism and took even the slightest adverse comment to heart.
He would be upset if the government was criticised no matter how trivial the matter was. YSR on the other hand appeared not to care at all about what was said about him. He would wave away all criticism. He advised me also not to take quite so seriously what was said in the papers or TV channels.
YS was a remarkable man in many ways.
Such was the enormous freedom I enjoyed in controlling the administration during YSR’s time that once, when I mentioned to him about a complaint I had received that an official in the CMs office was issuing instructions to field officers directly which, in my view, was not quite proper, he told me to send for the official concerned and reprimand him!
YSR was also a very earthy and practical person. He established sound relationships with a large number of individuals. Even earlier, in his election campaign, he had travelled extensively all over the state, meeting a wide cross-section of people and learning in depth about various issues.
More details at http://www.thehansindia.com/posts/index/Civil-Services/2016-08-22/Alls-well-that-ends-well/249940
ఖాళీ కరప్ట్ సీఎం ఎవరు?
1.సింధు సన్మాన సభ లో KTR పాల్గొన్నాడు కానీ కెసిఆర్ పాల్గొనలేదు
AP లో సింధు సన్మాన సభలో బాబు 2 గంటలు పాల్గొన్నాడు
2.కృష్ణ పుష్కరాల మొదటి రోజు స్నానం చేసిన కెసిఆర్ తరువాత అధికారుల తో అజమాయిషీ చేయించాడు కానీ బాబు 12 రోజులూ పుష్కరాలతోనే గడిపేశారు, ఇంకేమి పని లేనట్టు
3.గోదావరి పుష్కరాల పేరిట 2 వేళా కోట్లు కృష్ణ పుష్కరాల పేరిట 1700 కోట్లు రిలీజ్ చేసారు AP లో . 12 సం కొకసారి వచ్చే పుష్కరాల్లో గతం లో ఇదే బాబు ఉమ్మడి రాష్ట్రానికి రిలీజ్ చేసిన డబ్బు 40 కోట్లు.ఇంత డబ్బు ఎందుకు అని మాత్రం అడక్కండి అసలే అయన నిప్పు
ఆఖరికి మిత్ర పక్షం బీజేపీ నాయకులు MLCసోము వీర్రాజు MLAవిష్ణు కుమార్ రాజు సైతం పుష్కరాల్లో జరిగిన అవినీతి చూసి ముక్కున వేలేసుకున్నారు అంతా కలిపి ఒక 200 కోట్లు కూడా ఖర్చు అయి ఉండదు అన్నారు
కృష్ణా మహారాష్ట్రలోనే పుడుతున్నా కూడా పుష్కరాలను మహారాష్ట్ర సర్కారు పట్టించుకోదు
అయినా మా బాబు బంగారం, తుడుం ఖాన్ అంటాయి అను కుల భజన TV లు
AP ప్రభుత్వ రహస్య సర్వే
-ఇప్పుడు ఎన్నికలు జరిగితే 51 సీట్లలో (మొత్తం175 సీట్లు) గెలుస్తారట
మొఖమాటానికి 51 ఇచ్చి ఉంటారు కానీ 20-30 సీట్లకు మించి రావు టీడీపీ కి
http://kommineni.info/articles/dailyarticles/content_20160823_24.php?p=1471966907044