కృష్ణా పుష్కరాలకు 1700 కోట్లా? అవాక్కయిన కేంద్ర ఆర్థిక శాఖ

కృష్ణా పుష్కరాలకు 1700 కోట్లా?
– అవాక్కయిన కేంద్ర ఆర్థిక శాఖ
(దోచుకో దాచుకో పై కేంద్రం గుస్సా )
[ఆదాయం 10% ఖర్చు 26%
– భారీ లోటు దిశగా ప్రయాణం
– నాలుగున్నర నెలల్లోనే నాలుగు వేల కోట్ల లోటు
– ఈ సంత్సరాంతానికి లోటు 10వేల కోట్లు కావచ్చని అంచనా
– కృష్ణా పుష్కరాలకు 1700 కోట్లా?
– అవాక్కయిన కేంద్ర ఆర్థిక శాఖ
– అనవసర భారీ వ్యయాలపై ఆరా
– ఖర్చుల తీరుపై కేంద్రం అసంతృప్తి
http://www.prajasakti.com/Article/AndhraPradesh/1834222

వచ్చేది జగనే అంటున్నTDP నేతలు-తెలకపల్లి రవి
సామాజిక సమీకరణాలు బిగుసుకుపోయిన ఎపిలో వైసీపీ బలంలో వచ్చిన పెద్ద తగ్గుదల ఏమీ లేదని కొందరు టిడిపి నేతలు కూడా అంగీకరించారు. ఇప్పటికి వైసీపీనే పెద్ద ప్రత్యామ్నాయంగా వుందని అన్నారు. తమకు వ్యతిరేకంగా వారికి ఓటు వేసిన వారెవరూ మళ్లీ ఇటు తిరిగింది లేదని వివరించారు. అయితే కాపుల విషయంలోనూ ఎన్ని చర్యలు తీసుకున్నా గతంలో వ్యతిరేకంగా వున్న వారంతా ఇప్పుడు కూడా అలాగే వున్నారని అభిప్రాయపడ్డారు. వారిలో ఇంకా ఏమైనా మార్పు వస్తుందేమో ముందు ముందు చూడాలన్నారు. వెనువెంటనే కాకపోయినా భవిష్యత్తులో జగన్‌కు ఒక అవకాశం వస్తుందని ఆ టిడిపి ప్రతినిధి జోస్యం చెప్పారు.

http://www.telakapalliravi.com/2016/08/23/%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B0%AE-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%95%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81-%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%E0%B0%B8%E0%B1%8D/

AP సర్కారుకు స్విస్ సంకటం -హై కోర్ట్ వ్యాఖ్యలపై కలవరం
ముందే చెప్పామంటున్న అధికారులు

(2009,మే 11 న హై కోర్ట్ స్విస్ ఛాలెంజ్ విధానం వద్దు అని చెప్పింది
ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ Dr విజయ్ కేల్కర్ కమిటీ ఆద్వర్యం లో కేంద్రం ఏర్పాటు చేసిన కేల్కర్ కమిటీ స్విస్ ఛాలెంజ్ లోప భూయిష్టం అవినీతి కి అవకాశాలు మెండు అని నవంబర్ 2015 లో చెప్పింది )

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=6173777

7 Comments

Filed under Uncategorized

7 responses to “కృష్ణా పుష్కరాలకు 1700 కోట్లా? అవాక్కయిన కేంద్ర ఆర్థిక శాఖ

 1. @ PK are you OK ? What are those antiques on the stage ??
  Please beware of KDP .They have split your family and now they will come after you. Don’t you know their use and throw policy ?

  http://www.sakshi.com/video/news/pawan-kalyan-meeting-at-tirupathi-59485

 2. Veera

  అడ్డెడ్డే ఏమి సెపితిరి ఏమి సెపితిరి !!!
  నాకు కులం మతం లేవు- SC లలో పుట్టాలని ఎవరైనా ఆనుకొంటారా అన్న బాబు
  (మీకు కులాన్ని అంటకడుతున్నారు అన్న ABN/జ్యోతి రాధాకృష్ణ చౌదరి ప్రశ్నకు)
  1.AP కి 6 పద్మ అవార్డులు వస్తే 5 బాబు కులస్తులకే (కమ్మ)
  (మరి మిగితా కులాల్లో మేధావులు, సేవ చేసినవారు లేరన్నమాట)
  2.బాబు14 MLC పదవులు ఇస్తే అందులో 7 బాబు కులస్తులకే
  3.కీలక పదవుల్లో 80% బాబు కులస్తులే
  4.విజయవాడ లో రాజధాని పెట్టడానికి కారణం బాబు కులస్థుల అక్కడ ఎక్కువగా ఉండటమే-Times Of India, May 18, 2014
  5.బాబు ఏది చేసిన అందులో అవినీతి కుల ప్రీతి ఉంటాయి-లండన్ పరిశోధకురాలు Dalel Benbabaali
  7.నేను తిరుపతిలో SFI లీడర్ గా ఉన్నప్పుడు SV యూనివర్సిటీ లో కమ్మ్మ స్టూడెంట్స్ ను వేసుకొని తిరుగుతుండేవాడు బాబు-సాక్షి టీవీ తో CPI నారాయణ (నాయుడు/చౌదరి)
  8.బాబు వచ్చాక కుల తత్త్వం పెరిగింది-లోక్ సత్తా JP చౌదరి
  9. బాబు పాలన అంతా అయన కులస్థుల లబ్ధికే -గంగా భవాని, C రామచంద్రయ్య, ముద్రగడ…
  10.ఉదయం లేస్తే సాక్షి చూడవద్దు, చదవవద్దు అంటున్న బాబు AP లో మిగిలిన తన కులస్తులకే చెందిన పత్రికలు ,టీవీ లు ABN/Jyothy, Eenadu/ETV,TV9,NTV,TV5,Maha News,Express TV.. ను ప్రోత్సహించడం లేదా?
  [Vijayawada-Guntur may be Naidu’s choice for capital
  -Times Of India ,May 18,2014
  It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.

  The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].

  Sincere Request-No Bad Words/ Comments please !!!

 3. Veera

  వెంకయ్య నాయుడు కూడా కరివేపాకేనా బాబూ ???
  అనంతపూర్ లో జరిగిన సభలో వెంకయ్య నాయుడు వెనకాల ఎవరో చిన్న నాయకులూ నిలబడితే నాయనా నా వెనకాల ఉండొద్దు ఆలా వెనక ఉండి ఎన్టీఆర్ కు ఏమి చేసారో గుర్తుందా అన్నది కూడా నాయుడే

  http://www.muchata.com/off-beat/what-a-insult-to-venkaiah-naidu-in-ap/

 4. Veera

  సోష‌ల్ మీడియాలోనూ స్టార్లు..!
  http://telugu.updateap.com/media-discussons/telugu-facebook-stars/

 5. Veera

  సంపన్న దేశాలలో 7 వ స్థానం లో ఇండియా
  1.అమెరికా సంపద/GDP-48,900 బిలియన్ డాలర్లు (జనాభా 32 కోట్లు)
  2.చైనా-17,400 బిలియన్ డాలర్లు (జనాభా 138 కోట్లు)
  3.జపాన్-15,100 బిలియన్ డాలర్లు (జనాభా 13 కోట్లు)
  4.UK -9200 బిలియన్ డాలర్లు (జనాభా 6.5 కోట్లు)
  5.జెర్మనీ-9100 బిలియన్ డాలర్లు (జనాభా 8.17 కోట్లు)
  6.ఫ్రాన్స్-6600 బిలియన్ డాలర్లు(జనాభా 6.7 కోట్లు)
  7.ఇండియా-5600 బిలియన్ డాలర్లు (జనాభా 130 కోట్లు)
  8.కెనడా-4700 బిలియన్ డాలర్లు (జనాభా 3.61 కోట్లు )
  9.ఆస్ట్రేలియా-4500 బిలియన్ డాలర్లు (జనాభా 2.4 కోట్లు)
  10.ఇటలీ-4400 బిలియన్ డాలర్లు (జనాభా 6-7 కోట్లు)

 6. Veera

  కొన్ని (కుల) పత్రికలు TV లు నేను వైసీపీ ని వీడుతాను అని దుష్ప్రచారం చేస్తున్నాయి-ధర్మాన ప్రసాద రావు
  కొన్ని కుల గుల పత్రికలు TV లు ఉన్నాయి -కెసిఆర్

 7. Veera

  1.రంగాను YS బాగా ప్రోత్సహించేవారు, నా ముగ్గురు కుమార్తెలు MBBS చేసారంటే YS చేసిన సహాయమే
  2.కాపులను బాబు బాగా అణిచివేస్తునాడు, దాదాపు ప్రతి కాపు ఇంటి ముందు ఒక పోలీస్ ఉంటున్నాడు
  3 .డబ్బుతో గెలవాలనుకొంటే బాబు తో ఎవరూ పోటీ పడలేరు, వేల కోట్లు ఖర్చు పెడతాడు బాబు ఎన్నికల్లో డబ్బు రాజకీయాలను తెచ్చింది బాబే
  4.పవన్ ను కుమార్తె పెళ్ళికి పిలుస్తున్నాను అని చెబితే భలే వారన్నా తప్పక పిలవండి అని జగన్ అన్నాడు
  -అంబటి
  http://teluguglobal.in/%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B1%87-%E0%B0%B5%E0%B0%BF/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s