AP slipping into debt trap

అప్పుల ఊబిలో AP -Times , Aug 28,2016
ప్రస్తుత అప్పులు -1,79,140 కోట్లు
వచ్చే 4 ఏళ్లలో అప్పులు(2021-22)-3,02,000 కోట్లు
అప్పులు/GSDP నిష్పత్తి 25 ఉండాలి కానీ ఇప్పుడు 28.59 ఉంది
(అయినా పుష్కరాలకు 4 వేల కోట్లు ఖర్చు పెట్టాడు అదే ఆ పేరుతొ జేబులో వేసుకున్నారు )
[AP slipping into debt trap
Andhra Pradesh, which is aspiring to be one of the major investment destinations of India, is presently caught in a debt traplike situation. The state government is forced to raise fresh loans just to service the accumulated debt.

The Reserve Bank of India has raised an alarm over the pace of borrowings by the state. It warned that such high and frequent borrowings could actually derail the growth in AP . The state’s total debt is set to cross Rs 3,02,000 crore in the next four years (2021-22).The current loan liability stands at Rs 1,79,140 crore.

What is more worrying the state is the debt-to-GSDP ratio, which has already crossed the prescribed limit of 25 per cent.Currently the debt-to-GSDP stands at 28.59 per cent. This will cross 30.02 per cent by 2021-22. Interestingly , the state has already crossed all limits in raising money from open market, Nabard, small savings, external aided projects, LIC, GIC, NCDC and Hudco.What is more serious is the excess utilisation of funds that are parked in the public account. Currently , the state is using Rs 35,105 crore money from public account and it will will cross Rs 42,109 crore by 2021-22. With over Rs 3,00,000 crore cumulative debt, the state will face a tough time to manage its meagre finances in the coming days.

http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=AP-slipping-into-debt-trap-28082016005042 ]

Power Star blows the bugle, targets BJP & TDP minus Babu-Indian Express
[బాబుకు డప్పులు..బిజెపిపై నిప్పులు!
హైదరాబాద్, ఆగస్టు 27: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల తర్వాత రాజకీయ వేదిక ఎక్కిన తొలి సభ బిజెపి-కాంగ్రెస్‌పై నిప్పులు కురిపించేలా, తెదేపాకు డప్పుకొట్టేలా మారింది. హోదా, విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన బాబు వైనాన్ని గుర్తు చేయకుండా, విభజన చేసిన కాంగ్రెస్,బిజెపిని లక్ష్యంగా చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఇలాంటి అనుమానాలే తెరపైకి వచ్చాయి.

సభలో ప్రసంగించిన పవన్ ప్రత్యేక హోదా, విభజన అంశాలను ప్రస్తావించారు. ఆ సందర్భంగా బిజెపి,కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ విమర్శలు గుప్పించారు. పనిలోపనిగా ఏపి ఎంపీలకు హిందీ రాదని అంటూ, వాళ్లు హిందీ నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. హోదాను మూడు రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయన్న జైట్లీపైనా విమర్శల వర్షం కురిపించారు. జైట్లీ, వెంకయ్య మాటలు తనకు అసహనం, చికాకు కలిగించాయన్నారు. విభజనకు కాంగ్రెస్ ఎంత కారణమో బిజెపి కూడా అంతే కారణమని, అందుకే ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేసిన కాకినాడలో తాను సభ పెడతానని వెల్లడించారు.

బిజెపి, కాంగ్రెస్‌ను విభజన అంశంలో తూర్పారపట్టిన పవన్, విభజన చేయమని కోరుతూ రెండుసార్లు లేఖ ఇచ్చిన బాబును, తెదేపాను పల్లెత్తుమాట అనకపోవడం ఆశ్చర్యంతోపాటు అనేక అనుమాలకు కారణమయింది. హోదా కావాలని పార్లమెంటులో డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు, ఇప్పుడు హోదా వస్తే ఏమి వస్తుందనడాన్ని కూడా పవన్ తప్పుపట్టారు. అయితే, అదే మాటన్న చంద్రబాబు గురించి పల్లెత్తు మాట అనక పోవడాన్ని రాజకీయ వర్గాలు తప్పుపడుతున్నాయి. హోదా సంజీవని కాదని బాబు పలుమార్లు చెప్పిన విషయాన్ని పవన్ మర్చిపోయారా? లేక కావాలనే విస్మరించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాష్ట్భ్రావృద్ధి కోసం బాబు కష్టపడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యను బట్టి, ఈ సభ వెనుక తెదేపా సౌజన్యం ఉందన్న అనుమానాలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ముద్రగడ దీక్షకు అనుమతి అడిగితే కాదన్న ప్రభుత్వం, మందకృష్ణ మాదిగ సభను అడ్డుకున్న పోలీసులు , పవన్ జనసేన దరఖాస్తు చేసుకున్న 20 గంటలకే అనుమతి ఇవ్వడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

మూడు అంశాలపై మాట్లాడేందుకే వచ్చానని పవన్ ముందు వెల్లడించారు. అందులో టిడిపి పరిపాలన తీరును వివరిస్తానని చెప్పినా, ప్రసంగంలో ఎక్కడా దానిజోలికి వెళ్లకపోవడం గమనార్హం.

కాగా, తనకు కులాలు మతాలు లేవని, అలా ఎవరైనా విమర్శిస్తే తన కోపం నషాళానికి అంటుందని పవన్ చెప్పినప్పటికీ.. శనివారం నాటి పవన్ సభకు హాజరయిన వారిలో కాపు, బలిజలే ఎక్కువమంది కావడం విశేషం.

కాగా,పవన్ తన సభను కేవలం తన పార్టీకి బిజెపితో ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించుకునేందుకే వినియోగించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో జనసేన-బిజెపి కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం నేపథ్యంలో, వాటికి సమాధానం బిజెపిపై విమర్శల ద్వారా ఇస్తేనే నమ్ముతారన్నట్లుగా ఆయన ప్రసంగించారంటున్నారు.

http://www.andhrabhoomi.net/content/state-3968 ]

Advertisements

13 Comments

Filed under Uncategorized

13 responses to “AP slipping into debt trap

  1. Sridhar Gondhi

    There used to be political punches facebook website, not sure it is working now?

    https://www.facebook.com/politicalpunches

    have you observed this?

  2. Kulala kumpatla tho ….AP ni brastu pattisthu
    Kamma ti jeevithalu sagisthunna ….Neethimalina Jathi ??

    http://www.sakshi.com/news/top-news/if-not-now-not-anymore-390080?pfrom=home-top-story

  3. Veera

    ఓటుకు కోట్లు కేసు విచారించడి-తెలంగాణ ఏసీబీ కోర్ట్
    ఎవరక్కడ, పుష్కర ప్రసాదం మోడీ గారికి కెసిఆర్ గారికి ఇచ్చి వస్తా
    వాళ్ళు ప్రసాదం తీసుకోకపోతే సెక్షన్ 8 కోసం ఉద్యమిద్దాం

  4. Veera

    ఉండవల్లి ప్రెస్ మీట్ లు చూపని కమ్మ కులస్థుల టీవీలు ABN, TV9, NTV, TV5, ETV
    అదే టీడీపీ నుంచి వర్ల రామయ్య, బాబూ రాజేంద్ర ప్రసాద్ చౌదరి.. లాంటి ఏ చిన్ననేత మాట్లాడినా గంటలు గంటలు చూపుతారు
    మొన్న ముద్రగడ దీక్ష ను ముద్రగడ న్యూస్ ను దాదాపు బ్యాన్ చేసాయి ఈ టీవీలు ఒక సాక్షి తప్ప , అసలు సాక్షి లేకపోతె ఉండవల్లి ముద్రగడ లాంటి మేధావుల న్యూస్ రాదు
    అదే నటుడు శివాజీ చౌదరి, చలసాని శ్రీనివాస్ చౌదరి , C నరసింహ రావు చౌదరి ప్రెస్ మీట్ పెడితె నా సామీ రంగ పోటీ పడి గంటలు గంటలు చూపుతాయి
    రేపు పవన్ పొరపాటున బాబు ను తిడితే ఇక చూడు ఈ టీవీ లు పవన్ ను చీల్చి చెండాడుతాయి

  5. Veera

    మన MP లు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి-పవన్
    ముందు మీ మిత్రుణ్ణి ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పు తమ్ముడూ !!!
    “Every 2 గంటలు”, “There is a సమస్య”, “It is very దారుణం” అని ఆ విధంగా ముందుకు పోతున్నాడు
    చిన్న పిల్లలు కూడా ఆ దిక్కుమాలిన టీవీ లు చూసి ఇదే బ్రీఫుడు బాష మాట్లాడుతున్నారు
    బిల్ గేట్స్, బిల్ క్లింటన్ తో ఏమి బ్రీఫారొ మరి !!!

  6. Veera

    ధర్నాలు దీక్షలు చేసే హోదా వస్తుందా? 3నెలలు క్రితం
    మరి గట్టిగా అరుస్తే వస్తుందా?

    నా వల్ల ఏమి అవుతుంది నేను MP నా MLA నా? 3 నెలల క్రితం
    మరి ఇప్పుడు మాత్రం MP వా MLA వా?

    ఏంటో దేనిలో క్లారిటీ ఉండదు , ఒక్కో మీటింగ్ లో ఒక్కో మాట ఆలా కానీయండి

    • Veera

      పూర్వ జన్మలో బాబు ఏదో పుణ్యం చేసుకొని ఉంటారు.
      ఎన్టీఆర్ లాంటి మామ, బాలకృష్ణ ..హరి కృష్ణ లాంటి బావ మరుదులు
      పవన్ లాంటి పాపులర్ నటుడు మంచి మిత్రుడు.
      -Murali Buddha

      మరిచి పోయారు మురళి గారు, అవసరానికి ATM లా BJP, బాకా ఊదడానికి కుల మీడియా

      • Veera

        CM బాబును వదిలేసి సచ్చిన కాంగ్రెస్ ను, బలం లేని బీజేపీ ని తిడితే ఏమి లాభం తమ్ముడూ? రాజుతో యుద్ధం చేసి గెలిచొనోడే రాజు అవుతాడు,ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్వవుతున్నావో?

        • Veera

          పంచెలూడగొడతానన్న పవన్ ఇప్పుడు ప్యాంట్లు ఊడగొడతా అని ఉంటె వచ్చే ఆ కిక్కే వేరప్పా
          హోదా 5 కాదు 10 ఏళ్ళు కావాలన్నా వెంకయ్య మాట మార్చడం బాధేస్తుంది-పవన్
          నిజమే 10 ఏళ్ళు సరిపోదు 15 ఏళ్ళు కావాలన్న బాబు అదేమన్నా సంజీవనా అన్నదానికి కూడా మీరు బాధ పడితే బాగుండేదేమో పవన్
          పాపం నోరే లేని రాజు గారిని రాజీనామా చేయమన్నారు కానీ హోదా సంజీవనా అన్న Boss ను రాజీనామా చేయమని అడిగి ఉంటె బాగుండేది కదా !!!

  7. This is what KDP is good at ….
    They encourage all other communities to shout and fight with each other.
    Manam mathram……..KAMMA ga AP ni dochukudhamu ?
    Manaku andaga Paccha pathrikalu vunnayi kadha Neethimalina rathalu rayataniki.
    Chee chee kondhari brathukulu.

    http://www.sakshi.com/news/state/jc-diwakar-reddy-takes-on-pawan-kalyan-388517?pfrom=home-top-story

    Use the Social media to let all other communities in AP know about the crook tactics of the Yellow Weed.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s