కృష్ణా, గుంటూరు జిల్లాల క్రేజ్‌ను కాపాడే విషయంలో ఈనాడు పత్రిక ముందుంటుందన్న అభిప్రాయం ఉంది. అలాంటి పత్రికే ఈ రెండు జిల్లాల్లో కుల గజ్జిపై భారీ కథనం అచ్చేసింది. అక్కడ కులపోరు అధికమన్న విషయం అందరికీ తెలుసు. ఇతర పత్రికల్లో వచ్చినా అంత తీవ్రత ఉండదు. కానీ ఈనాడు పత్రికే సగం పేజీ నిండా రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పేట్రేగుతున్న కులగజ్జిపై గర్జించడం సంచలనమే. ఈనాడు పత్రిక తన కథనంలో చాలా వివరణాత్మకంగా కులపిచ్చిని వివరించింది.
ఈ రెండు జిల్లాల్లోని కాలేజీల్లో కులపోకడలు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయని ఈనాడు పత్రిక కథనం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక కులం అమ్మాయిలు ఆ కులం అబ్బాయితోనే మాట్లాడాల్సి ఉంటుందని వివరించింది. ఆ హద్దు దాటిన పక్షంలో అమ్మాయి కులానికి చెందిన విద్యార్థులు గుంపుగా తయారయ్యి… అమ్మాయితో మాట్లాడిన విద్యార్థిపై దాడులు చేస్తున్నారని వెల్లడించింది. తమ కులం అమ్మాయితో మాట్లాడితే హత్యలు చేసేందుకైనా కులగజ్జిగాళ్లు వెనుకాడడం లేదని ఈనాడు పత్రిక చెబుతోంది. ఈ జిల్లాల్లో కాలేజ్‌లోకి కొత్తగా వచ్చిన విద్యార్థికి సీనియర్లు తొలుత ”నీది ఏ కులం” అనే ప్రశ్న అడుగుతారట. కులం పేరు చెప్పగానే అతడిని సదరు కుల గుంపులోకి కలిపేసుకుంటారని ఈనాడు వివరించింది. కాలేజీల్లో ఒక సామాజికవర్గానికి చెందిన విద్యార్థులంతా ఒక వైపు బెంచీల్లోనే కూర్చుంటారట. హాస్టళ్లలో ఈ కుల పోరు తట్టుకోలేక ఒక కులం విద్యార్థులకు ఒక్కో అంతస్తును అప్పగించేస్తున్నారు. క్రమం తప్పకుండా సీ( క్యాస్ట్) పార్టీలు నిర్వహించడం అక్కడి ప్రత్యేకత అని ఈనాడు పత్రిక చెబుతోంది.
చివరకు విద్యాబుద్దులు చెప్పాల్సిన గురువులు కూడా కులగజ్జి పట్టి గోక్కోలేక చస్తున్నారన్నట్టుగా ఈనాడు పత్రిక కథనం ఉంది. తన కులం వాడికైతే నాలుగు ఎక్కువ మార్కులు వేయడం, తమకు నచ్చని కులం వాడైతే ఫెయిల్ చేయడం వంటి నీచ మనస్థత్వంతో అక్కడి టీచర్లు కూడా బతుకుతున్నారు. గుంటూరు జిల్లాలో కొన్ని కళాశాల్లో ఒక కులానికి చెందిన వారినే ప్రముఖ పదవుల్లో నియమిస్తారట. చివరకు మెడికల్ కాలేజీల్లో, వాటి అనుబంధ ఆస్పత్రుల్లోనూ కులాన్ని బట్టే వైద్యం అందిస్తున్నారని దిగ్బ్రాంతికరమైన విషయాన్ని ఈనాడు పత్రిక ప్రచురించింది. తమ కాలేజీల్లో టీచర్లు కూడా కులాన్ని బట్టే విద్యార్థులను ఆదరిస్తారని తెలిసినా తామేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని ఒక విద్యార్థి ఈనాడు పత్రిక వద్ద వాపోయాడట. కులం విద్యార్థులు కాలేజ్‌కు రాకపోయినా, సరిగా రాయకపోయినా నాలుగు మార్కులు ఎక్కువే వేస్తుంటారని .. కానీ తమలాంటి వారికి అన్యాయం చేస్తుంటారని, ఇక్కడ ఇవన్నీ అలవాటైన విషయాలేనని ఒక విద్యార్థి తన నిస్సహాయతను వివరించాడట. ఈనాడు కథనాన్ని బట్టి చూస్తుంటే ఆ రెండు జిల్లాల్లో కొన్ని కులాల వారు తప్ప బయటివారు అక్కడికి వెళ్లి బతికే పరిస్థితి లేదనిపిస్తోంది. ఇలాంటి కులగజ్జిని నిర్మూలించకుండా పాలకులు నిర్లక్ష్యం వహిస్తే… అక్కడికి మిగిలిన ప్రాంతాల వారు ఎలా వస్తారు?. అంత ధైర్యం ఎలా చేయగలుగుతారు?. దండయాత్ర ప్రకటించాల్సింది దోమలపై కాదు ఈ కులగజ్జిపై. ఈ కులపిచ్చి… ఈనాడు పత్రికకు కూడా చికాకు కలిగించిందంటే దాన్ని బట్టే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
http://teluguglobal.in/telugu/eenadu-sensational-article-on-krishna-guntur-caste-feelings/
Kulala kumpatla tho ….AP ni brastu pattisthunna ..Gajji/ Gaja dongalu
http://telugu.greatandhra.com/politics/gossip/kulam-kumpatlo-andhra-pradesh-75290.html
245 మండలాల్లో కరువు(జిల్లా కలెక్టర్లు పంపిన నివేదికల ప్రకారమైతే 373)
(రైన్ గన్ తో, డ్యాష్ బోర్డు తో కరువును పారద్రోలా అన్న పిట్టల దొర ఎక్కడ?)
– ఎట్టకేలకు సర్కారు ప్రకటన
– ఏడు జిల్లాలకే పరిమితం అదీ అరకొరగానే
– ‘అనంత’లో అంతా కరువే
– ఆరు జిల్లాలను అంటుకోలేదు
– కోతలపై విమర్శల వెల్లువ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఏడు జిల్లాల్లోని 245 మండలాలను కరువు మండలాలుగా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం జీవో ఎంఎస్ నెం.9ను జారీ చేసింది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి అమలు చేస్తున్న కరువు మాన్యువల్ నిబంధనలకు లోబడి మండలాలను ప్రకటించినట్లు జీవోలో పేర్కొంది. ఆయా జిల్లాల కలెక్టర్లు గెజిట్ పబ్లికేషన్ చేయాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఖరీఫ్ కాలానికి సంబంధించి కరువు మండలాలను గుర్తించేందుకు ఉన్నత స్థాయి కమిటీ జిల్లా కలెక్టర్ల నుంచి ఈ నెల 19న ప్రతిపాదనలు కోరగా కలెక్టర్లు హుటాహుటిన నివేదికలు పంపారు. కమిటీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కరువు మండలాలను నిర్ధరించింది. శాశ్వత ప్రాతిపదికన సాగునీటి సౌకర్యం ఉన్న మండలాలను, పట్టణ ప్రాంత మండలాలను పరిగణనలోకి తీసుకోలేదు. దిగుబడుల్లో క్షీణత 33 శాతం, అంతకంటే ఎక్కువ ఉండాలన్న నిబంధనకు మరో షరతు జోడించింది. ఐదు సంవత్సరాల సగటు దిగుబడులను ప్రామాణికంగా చేసుకుంది. దీంతో కరువు మండలాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ఆరోపణలొస్తున్నాయి. కరువును సాధ్యమైనంత మేరకు కుదించేందుకు, కోతలు పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్లు పంపిన నివేదికల ప్రకారమైతే 373 మండలాలను ప్రకటించాల్సి ఉందని సమాచారం. దాదాపు అన్ని జిల్లాల కలెక్టర్లూ కరువు మండలాలను ప్రకటించాలని కోరగా, ఆరు జిల్లాల నుంచి అందిన ప్రతిపాదనలను సర్కారు పట్టించుకోలేదు. గుంటూరులో నాగార్జునసాగర్ కుడి కాల్వ ఆయకట్టు సాగునీరు విడుదల కాక బీడుగా మారింది. కృష్టా డెల్టా ఆయకట్టులో నారుమళ్లు, పంట ఎన్నడూ లేని విధంగా ఎండింది. అయినా సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలు, శాశ్వత ప్రాతిపదికన నీటి వసతి ఉందన్న నిబంధనలను అనుసరించి గుంటూరు జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితులే విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నెలకొన్నాయి. ప్రకటించిన ఏడు జిల్లాల్లోనూ నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలకు అంతగా న్యాయం చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఖరీఫ్ సీజన్లో నెల్లూరులోని అన్ని మండలాలూ వర్షాభావం బారిన పడ్డాయి. ప్రస్తుతం ఆ జిల్లా అత్యల్ప వర్షపాతం నమోదైన జిల్లాల (లోటు 59-99 శాతం) కేటగిరీలో చేరింది. అయినా కొన్ని మండలాలతో సరిపెట్టింది. అనంతపురంలోని అన్ని మండలాలను ప్రకటించడం ఆ జిల్లాకు ఊరట.
http://www.prajasakti.com/Article/AndhraPradesh/1856145
అమెరికా నుంచి రప్పించారు.. కులరాజకీయానికి బలిచ్చారు
గుంటూరు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి ఆత్మహత్య తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ వేధింపులు, కులరాజకీయాల కారణంగానే శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. అమెరికాలో హాయిగా బతుకుతున్న శ్రీదేవి దంపతులను ఇక్కడికి రప్పించి మరీ బలి చేశారని ఆవేదన చెందుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం వరకు శ్రీదేవి, మల్లికార్జున దంపతులు అమెరికాలో ఉండేవారు. అక్కడే చిన్నచిన్న బిజినెస్‌లు చేస్తూ మల్లికార్జున డబ్బు సంపాదించుకున్నారు. దీన్ని గమనించిన టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో వారిని రప్పించారు. సరైన అభ్యర్థి లేకపోవడం, మాచర్లలో ఆర్యవైశ్యుల ఓట్లన్ని కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో శ్రీదేవి దంపతులను రప్పించారు. ఎన్నికల్లో పైసా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మొత్తం పార్టీ చూసుకుంటుందని నమ్మించారు. మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత ఏ నాయకుడు కూడా ఆర్థికంగా సాయం చేయలేదు. దీంతో పరువు పోకూడదన్న ఉద్దేశంతో శ్రీదేవి భర్త తాను అమెరికాలో సంపాదించుకున్న సొమ్మంతా ఖర్చు పెట్టేశారు. శ్రీదేవి బంధువులుకూడా తలోచేయి వేసి ఆదుకున్నారు. ఎన్నికల్లో గెలిచాక చెప్పినట్టే శ్రీదేవికి చైర్పర్సన్ పదవి అప్పగించారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలు శ్రీదేవి పదవిపై కన్నేశారు.
శ్రీదేవిని దించేసి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మంగమ్మను చైర్‌పర్సన్‌గా చేసేందుకు పావులు కదిపారు. రెండేళ్లు మాత్రమే పదవిలో ఉండి ఆ తర్వాత మంగమ్మకు పదవి అప్పగించాలని శ్రీదేవి ముందు టీడీపీ నాయకులు ప్రతిపాదన పెట్టారు. అందుకు శ్రీదేవి దంపతులు ససేమిరా అన్నారు. అంతే అప్పటి నుంచి ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీదేవి కుటుంబంపై చంద్రబాబు సామాజికవర్గం నేతలు కక్ష కట్టారు. శ్రీదేవి హయాంలో ఒక్క బిల్లు కూడా పాస్ కాకుండా అడ్డుకున్నారు. ఆమె చాంబర్ ముందే టీడీపీ కౌన్సిలర్ల చేత ధర్నాలు చేయించారు. శ్రీదేవికి సహకరిస్తున్నారంటూ ముగ్గురు కమిషనర్లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి జైలుపాలు చేశారు. ఈ ఒత్తిళ్లు భరించలేక మానసిక ఒత్తిడితో నాలుగు నెలల క్రితం శ్రీదేవి భర్త మల్లికార్జున రావు గుండెపోటుతో చనిపోయారు. అయినప్పటికీ టీడీపీ కులనాగులు శాంతించలేదు.
భర్త చనిపోయి బాధలో ఉన్న శ్రీదేవి చేత ఆమె ఇంటికే వెళ్లి రాజీనామా చేయించారు. అమెరికాలో ప్రశాంతంగా గడుపుతున్న తాను ఇక్కడికి వచ్చి భర్తను కోల్పోయి, టీడీపీ నేతల కులరాజకీయాలను ఎదిరించలేక శ్రీదేవి తీవ్రంగా మానసిక వేధనకు గురయ్యారు. ఈనేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగేసి టీడీపీ కులరాజకీయాలకు లొంగిపోయారు. గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీదేవి కన్నుమూశారు. ఇప్పుడు ఆమె కుమారుడు అనాథగా మిగిలిపోయారు. ఇంత జరిగినా టీడీపీ అగ్రనాయకత్వం మాత్రం తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉంది. శ్రీదేవి చైర్ పర్సన్ ఉన్న కాలంలో టీడీపీ నేతలు వేధించారని ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందకుండా అడ్డుకున్నారని మాచర్లకు చెందిన ప్రముఖ అడ్వకేట్ కర్రిసాయి మనోహన్ మీడియాతో చెప్పారు. కేవలం ఒక కులానికి చెందిన నేతల వికృత క్రీడ వల్లే శ్రీదేవి దంపతులు ప్రాణాలు కోల్పోయారని టీడీపీ కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు.
http://teluguglobal.in/telugu/macherla-ex-municipal-chairperson-sridevi-suicide-reasons/
Please post this article on Social media. Let the world know the facts.
Don’t let the 5 % yellow Weed destroy AP.
Brother,
Don’t worry about social Media.
Please use the Social media to expose the true clours of the unethical and narrow minded yellow caste fanatics ……
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2453:2016-10-14-08-03-41&Itemid=665
Please post the above article on Social media. Let the world know.
If fanatism is a sin …….Silence is a bigger sin.
Kulam……Dhanam……Manam……Jeevitham
Antu innalu pracharam chesina Eenadu ippudu ….chee antundhi
Thana Gajji thanake ……Asahyam vesthunnatlundhi papam ?
Lekha thama gajji itharulaku antukuntundhani bhayama ??
Chee…..chee…..kondhari brathukulu.
China Babu …..Nee asthula vivarala dramalu apu
Rastranni dochukuntu…..Andhra Hazare lu kalemu
Mamsam thini ……..Bokkalu medalo veskuko – Kavitha
http://www.sakshi.com/news/hyderabad/trs-mp-kavitha-slams-nara-lokesh-413965?pfrom=home-top-story
Neethimalina Jathi …….Siggumalina panulu