– రాష్ట్రంలో తిరోగమనంలో పారిశ్రామిక రంగం.. కొత్తవి రాలేదు.. పాతవి మూత
– గత జనవరిలో రూ.28 కోట్లతో విశాఖలో పార్టనర్షిప్ సమ్మిట్
– రూ. 4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలంటూ ప్రచారం
– ‘సన్రైజ్ వెలుగులు’ అంటూ ఆర్భాటం.. ఒక్క పెద్ద కంపెనీ కూడా రాలేదు
– రెండేళ్ల నుంచి తగ్గుతున్న పారిశ్రామిక విద్యుత్ వినియోగం
– ముఖ్యమంత్రి చంద్రబాబు 16 విదేశీ పర్యటనలు చేసినా కనిపించని ఫలితాలు
– ఆర్టీఐ చట్టం ద్వారా బయటపడ్డ టీడీపీ సర్కారు ప్రచార బండారం
– 2017లో మరో రూ.ఏడు లక్షల కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం!
అంకెల్లో పెట్టుబడుల హామీలు
► విశాఖ సీఐఐ ఇన్వెస్టర్ల మీట్లో రూ. 4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలు
► రెండేళ్లలో 267 సంస్థలు కలసి రూ. 1.46 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నాయి
► పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇప్పటివరకు సీఎం 16 సార్లు విదేశీ పర్యటనలు
► చైనా నుంచి రూ.58,000 కోట్లు, జపాన్ నుంచి రూ.50,000 కోట్ల ఒప్పందాలు
► వచ్చే ఏడాది సీఐఐ పార్టనర్ సమ్మిట్ ద్వారా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యమంటున్న ప్రభుత్వం
http://www.sakshi.com/news/top-news/industrial-step-back-415267?pfrom=home-top-story