ప్రత్యేక హొదా – జగన్ పొరాటం

ప్రత్యేక హొదా – జగన్ పొరాటం
మార్చ్-2015 – న ఏం.పి లతొ డిల్లీ వెళ్ళి మొడి ని కలిసి ప్రాత్యేక హొదా అడిగిన జగన్.
మే- 2015 – న ప్రత్యేక హొదా కొరుతు పార్లమెంట్ సమావేసాలు సంధర్భంగా వై.సి.పి ఏం.పి లు పార్లమెంట్ దగ్గర దర్న.
3,4- జూన్ -2015 – ప్రత్యెక హొదా కొరుతు మంగళగిరి లొ జగన్ రెండు రొజుల సమర ధీక్ష.
9 -జూన్-2015 – డిల్లీ లొ రాష్ట్రపతి ని కలిసి ప్రత్యెక హొదా అడిగిన జగన్.
10 ఆగస్టు 2015 – న ప్రత్యేక హొదా కొరుతు జగన్ డిల్లీ లొ ధర్న.
15 ఆగస్ట్ 2015 – న జగన్ రాసిన లేఖ కి సమాదానం ఇస్తు ప్రత్యేక హొదా లేదు అని కేంద్రం జవాబు లేఖ పంపింది.
29 -ఆగస్ట్ -2015 – న ప్రత్యెక హొదా ఆంద్రుల హక్కు నినాదం తొ రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చిన వై.సి.పి.
15 సెప్టెంబర్ 2015 – న ప్రత్యేక హొదా కొరుతు జగన్ తిరుపతి లొ యువ భేరి.
22 సెప్టెంబర్ 2015 – న ప్రత్యేక హొదా కొరుతు జగన్ విశాఖ లొ యువ భేరి.
7 అక్టొబర్ 2015 – న ప్రత్యేక హొదా కొరుతు జగన్ నల్లపాడు లొ 6 రొజుల. నిరాహార దీక్ష.
27 జనవరి 2016 – న ప్రత్యేక హొదా కొరుతు జగన్ కాకినాడ లొ యువ భేరి.
2 ఫిబ్రవరి 2016 – న ప్రత్యేక హొదా కొరుతు జగన్ శ్రీకాకులం లొ యువ భేరి.
24 ఫిబ్రవరి 2016 – న ప్రత్యేక హొదా ఇవ్వాలి అని రాష్ట్రపతి కి జగన్ వినతి
2016 మే 10 – ప్రత్యెక హొదా కొరుతూ కాకినాడ కలక్టరేట్ దగ్గర జగన్ ధర్న
2016 ఆగస్టు 2 – ప్రత్యెక హొదా కొసం రాష్ట్ర బంద్ కి పిలుపు ఇచ్చిన జగన్
2016 ఆగస్టు 4 – ప్రత్యెక హొదా కొసం నెల్లూరు లొ యువభేరి నిర్వహించిన జగన్
2016 ఆగస్టు 8 – ప్రత్యెక హొదా కొసం రాష్ట్రపతి ని కలిసిన జగన్
2016 ఆగస్టు 10 – ప్రత్యెక హొదా కొసం రుషికేష్ లొ హొమం నిర్వహించిన జగన్
2016 సెప్టెంబర్ 10 – ప్రత్యెక హొదా కొసం రాష్ట్ర బంద్ కి పిలుపు ఇచ్చిన జగన్
22 సెప్టెంబర్ 2016 – న ప్రత్యేక హొదా కొరుతు జగన్ ఏలూరు లొ యువ భేరి.
25 సెప్టెంబర్ 2016 ప్రత్యక హొదా మీద ప్రవాసాంద్రులతొ జగన్ ముఖా ముఖి
25 అక్టొబర్ 2016 – న ప్రత్యేక హొదా కొరుతు జగన్ కర్నూల్ లొ యువ భేరి.

-కె.ఆర్ సూర్య భగత్

1 Comment

Filed under Uncategorized

One response to “ప్రత్యేక హొదా – జగన్ పొరాటం

  1. Andhra Hazare should stop looting AP and learn some ethical values from his so called computer student …..

    http://www.dailymail.co.uk/news/article-3874400/World-s-richest-man-Bill-Gates-says-three-children-understand-won-t-leaving-70billion-fortune-dies.html

    No matter how much these yellowcaste fanatics loot their own people …sadly they take nothing with them when they die. What a waste of one’s life ??

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s