From ఇలపావులూరి మురళీ మోహన రావు
గత రెండు ఏళ్లలో నేను అనేక రాజకీయ పోస్టులు రాసాను. అనేక మంది నాయకులను గూర్చి రాసాను. కొందరిని విమర్శించాను. కొందరిని ప్రశంసించాను. కానీ ఇంతవరకు జగన్ మోహన్ రెడ్డి ని గూర్చి ఒక్క వ్యాసం కూడా రాయలేదు. కానీ నిన్న విశాఖ లో జరిగిన సభ లో ఆయన ఉపన్యాసం చూసిన తరువాత ఈ వ్యాసాన్ని రాయకుండా ఉండలేక పోతున్నాను.
జగన్ రాసుకున్న అంశాలు, వాటిని ప్రజల ముందు ఉంచిన తీరు, ప్రత్యేక హోదా కు సంబంధించి ఆయన గత 15 ఏళ్లుగా దాన్ని పొందిన రాష్ట్రాలు, అవి సాధించిన అభివృద్ధి, కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన నిధుల వివరాలు గణాంకాలతో సహా వివరంగా తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. అలాగే పెద్ద పెద్ద మేధావులు, రచయితలు, కవులు, గ్రంథకర్తలు, వారి పుస్తకాలలో కొటేషన్స్ సందర్భానుసారంగా ప్రస్తావించిన తీరు ఆయన లోని వక్తృత్వ విభవాన్ని మరోకోణం లో చూపించారు. నాకు తెలిసీ ఇంత కచ్చితంగా, సాధికారికంగా, గణాంకాలతో వెల్లడించే సామర్ధ్యం కలిగిన నాయకులు తెలుగు వారిలో వేళ్ళమీద లెక్కపెట్ట తగినంత మంది కూడా లేరు. ఒక జైపాల్ రెడ్డి, ఒక ఉండవల్లి మాత్రమే ఇంత అధికారం తో, విశ్వాసం తో మాట్లాడి మెప్పించగలరు. NDA లో మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటాను… జైపాల్ రెడ్డి ఒకరోజు ఆవేశం తో మాట్లాడి ఉపయోగించిన కొన్ని పదాల అర్ధాలు తెలుసుకోవడానికి నిఘంటువు కోసం వెతుక్కున్నారు నాటి సభ్యులు. అంత ధాటిగా మాట్లాడగలిగిన నేతలు తెలుగు రాష్ట్రాలలో ఒక్క జైపాల్ రెడ్డి మాత్రమే. నిన్నటి ఉపన్యాసం తో అలాంటి మేధావుల సరసన జగన్ ను చేర్చడానికి నేను సందేహించను. ఉపన్యాసం అంటే ఎదో సొల్లువాగుడు, ఊకదంపుడు కూతలు కూసి అవతలివారిని నాలుగు తిట్టి,తమను తాము పొగుడుకుని అయిపొయింది అనిపంచుకునే తరహా నేతలు ఉన్న ఈ రోజుల్లో కచ్చితంగా జగన్ గొప్ప వాగ్ధాటి కలిగిన వక్త అని నేను విశ్వసిస్తున్నాను.
ప్రత్యేక హోదా వల్ల లాభాలు, ప్రయోజనాలు, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి, కళాశాలలు, పన్ను ప్రయోజనాలు, రాయితీలు, మొదలైన అనేక అంశాల మీద అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు జగన్ విశదీకరించారు. ఇంతకన్నా విపులంగా చెప్పడం మరొకరికి సాధ్యం కాదేమో?
ఇక ఆయన ఇతర పార్టీల నేతలపై ఎక్కుపెట్టిన బాణాలు నిజమా, అబద్ధమా, ఆరోపణలా లాంటి వ్యర్ధ చర్చలలోకి నేను వెళ్ళను. చెప్పదలచుకున్న అంశాలను సూటిగా చెప్పగలిగాడు. అవి ప్రజలలో ఉత్తేజం కలిగించాయా లేదా అనేది వారికే వదిలేస్తున్నాను.
ఇక జగన్ చెప్పిన మరోమాట – మేధావుల మౌనం మంచిది కాదు అని… నిజమే అందరూ చెప్పే మాటే ఇది. ఏ పార్టీవారైనా గమనించాల్సింది ఏమిటంటే “పర్వతం ఎవడి ముందూ తలవంచి సలాం చెయ్యదు” అంటారు మహాకవి శేషేంద్ర శర్మ. మేధావులు కూడా అంతే. వారు ఎవరిముందూ నిలబడి యాచించరు. వారిని గుర్తించి గౌరవించాల్సింది నాయకులే. ఆంధ్రా లో మేధావులకు కొదువలేదు. మహా కవులు, రచయితలు, ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, వైద్యులు, పండితులు, న్యాయవాదులు ఉన్నారు. వీరందరిని ఒకచోట చేర్చి వేదిక నిర్మించి వారి సలహాలు తీసుకుని ఆచరించాల్సిన బాధ్యత ఆయా నాయకులదే.
తెలంగాణా లో కేసీయార్ అదే పని చేసి రాష్ట్రాన్ని సాధించారు అని మరువద్దు.
అటు జగన్ – ఇటు పదిమంది- సమాధానం ఏది?
జై ఆంధ్రప్రదేశ్ సభ ప్రకంపనలు రాజకీయంగా పెను సంచలనంగా మారుతోంది. ముఖ్యంగా జగన్ వ్యవహారశైలిలో వచ్చిన మార్పుతో విశాఖ సభ సక్సెస్ కావడంతో ఆపార్టీ శ్రేణులు ఆనందంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో 2019 ఎన్నికల నాటికి తన ఎజెండా తేల్చిచెప్పేసిన జగన్ తీరుతో తెలుగుదేశం నేతలు తల్లడిల్లిపోతున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే సభ ముగిసిన 24 గంటల్లో ఇరవై మంది నేతలు ప్రెస్ మీట్లతో హోరెత్తించారు.
చంద్రబాబు నుంచి హస్తినలోని వెంకయ్య వరకూ ప్రతీ నేత జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. వివిధ అంశాలపై సమాధానాలు చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమంటూ అప్పుడేం చేశారని ప్రశ్నించిన వెంకయ్య ఇంతకీ ..రెండేళ్ళ క్రితం చెప్పిన మాటలు ఎందుకు మార్చాల్సి వచ్చిందో మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. అదే సమయంలో ఏపీకి ఏదో ప్రత్యేకంగా ఇస్తున్నారన్న విషయంలో అన్నీ అబద్దాలేనని జగన్ చేసిన వ్యాఖ్యలకు వెంకయ్య విషయం దాటవేసేశారు.
వెంకయ్య వ్యవహారం అలా ఉంటే చంద్రబాబు మరో విషయంలో స్పందించారు. ప్రత్యేక హోదా గురించి సభ పెట్టి, జై ఆంధ్రప్రదేశ్ నినాదం మారుమ్రోగిస్తే చంద్రబాబు మాత్రం బీచ్ లవ్ ఫెస్ట్ గురించి మాత్రమే స్పందించారు. ఒక సంస్థ దరఖాస్తు చేస్తే దానిని పట్టుకుని లేనివి ఉన్నట్టు ప్రచారం చేయడం తగదంటూ ఆయన సరిపెట్టేశారు. నారా లోకేష్ తన హెరిటేజ్ సంస్థ గురించి సమాధానం చెప్పకుండా కేవలం పత్రిక రాకుండానే షేర్లు అమ్ముకున్న చరిత్ర మీది అంటూ జగన్ మీద ఎదురుదాడి చేశారు. అదే సమయంలో హెరిటేజ్ మూలంగా ఎన్ని డెయిరీలో మూతపడ్డాయి..అన్ని డెయిరీలు నష్టాల్లో ఉంటే హెరిటేజ్ లాభాలు ఎలా పెరిగాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు.
ఇక మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని, గంటా మొదలుకుని గాలి ముద్దు కృష్ణమ నాయుడు, బోండా ఉమా వంటి నేతల వరకూ అందరూ జగన్ ను మరోసారి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అంతకు మించి పార్టీలో ఇద్దరు అత్యాచార మంత్రుల గురించి పెద్ద స్థాయిలో చర్చ సాగుతున్నట్టు సమాచారం. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా ఇద్దరూ అత్యాచార కేసుల్లో ఉన్న మంత్రులని ఆపార్టీ నేతలే చెవులు కొరుక్కుంటుండడం విశేషం. అదే సమయంలో ఒక్క భారీ పరిశ్రమ వచ్చిందా..అన్న జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పని ప్రభుత్వం అంగన్ వాడీ నుంచి అన్ని రకాల అవుట్ సోర్సింగ్ తో పాటు చివరకు కాపు కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి క్యాంపస్ సెలక్షన్స్ లో వచ్చిన ఉద్యోగాలు కూడా తమవల్లేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది
మొత్తంగా ఏనుగును వర్ణించమంటే ఒకరు తోక, మరొకరు తొండం, ఇంకొకరు దంతం ఇలా రకరకాల విషయాలను గురించి మాట్లాడినట్టు టీడీపీ నేతలు జగన్ సుదీర్ఘ ఉపన్యాసాన్ని తమ వాదనలతో కౌంటర్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ లెక్కలతో సహా ప్రశ్నించిన జగన్ కి మాత్రం సమాధానం చెప్పడం లేదు. దాంతో విశాఖ సభ వేడి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. మరింత రాజుకోకముందే విషయాన్ని పక్కదారి పట్టించడానికి అధికార పార్టీ కొత్త ఎత్తుగడ వేయబోతున్నట్టు సమాచారం. దానికి ఎలాంటి నిర్ణయంతో ముందుకొస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిదాయకం.
http://telugu.updateap.com/politics/no-answer-for-jagan-from-tdp-leaders/
Gajji / Gaja dongalu deggara dabbulu levanta !!
How did he have 5 crores to buy each Telangana MLA ??
Binami paeru tho….Kamma ga dochukuntunna kotlu akkadivi ??
Etv, ABN, Ntv, Tv5, CVR , etc ki kotlu akkadivi ??
Neethimalina Jathi ……Viluvalu leni manushulu.
They will ROT in Hell for their sins.
http://www.ndtv.com/andhra-pradesh-news/no-money-to-pay-salaries-to-government-staff-chandrababu-naidu-1623761?utm_source=taboola
Please post your comments ….let the world know about this yellow Weed ruining AP.
వెనకయ్య నాయుడు పై సెటైర్
http://www.muchata.com/off-beat/satire-on-new-honor-craze-of-venkaiah/
Neethimalina Jathi ……AP ni KAMMA ga dochukuntunta
Andhari kosam Alupergani Praja poratam chesthunna ..Oke Okkadu
http://www.sakshi.com/photos/ys-jagan/album-ys-jagan-in-jai-andhra-pradesh-meeting-5315?pfrom=home-top-photos
Gandhi lu poyaru…… ……Gajji / Gaja Dongalu migilaru
Mera Bharath Mahan ??
http://www.ndtv.com/india-news/mahatma-gandhis-grandson-kanubhai-gandhi-dead-1622501