ప్రత్యేక హౌదా- పారిశ్రామిక పెట్టుబడులు–తెలకపల్లి రవి
ప్రణాళికేతర సహాయంగా రెవెన్యూ లోటు భర్తీ కోసం 8 ప్రత్యేక హౌదా రాష్ట్రాలకు 13వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధుల వివరాలు కోట్లలో ఇలా
చివరలో వున్నది వారి మొత్తం రెవెన్యూ రాబడిలో సహాయం శాతం
1.హిమచల్ ప్రదేశ్ – 1883 కోట్లు (రెవెన్యూ రాబడిలో 11.5%)
2.మణిపూర్ – 1379(17.8%)
3.మిజోరాం – 819(18.9%)
4.మేఘాలయ -1030(11.7%)
5.త్రిపుర – 1030(14.4%)
6.అరుణాచల్ – 623(9.6%)
7.నాగాలాండ్ – 1719( 26.4%)
8.జమ్మూ కాశ్మీర్ – 3355(11.2%)
ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కెపిత్యాగి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రత్యేక హౌదా ప్రయోజనాలు వివరించారు.
హౌదా ఇచ్చాక ఈ పదమూడేళ్లలో హిమచల్‌లో(జనాభా 68 లక్షలు) దాదాపు 10,864పరిశ్రమలు వచ్చాయనీ, 15,324 కోట్ల పెట్టుబడులతో లక్షా 29, 443 మందికి ఉద్యోగాలొచ్చాయనీ చెప్పారు. ఇక కోటి జనాభా గలఉత్తరాఖండ్లో 30,224 పరిశ్రమలూ 35,343 కోట్లపెట్టుబడులూ 2 లక్షల 45,573 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చాయి.
ఈ హౌదా నిరాకరణ మింగించేందుకు తంటాలు పడిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి స్వయానా ఈ రాయితీలను చూపి ఉత్తరాఖండ్‌లో యూనివర్సల్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేశారే! పారిశ్రామిక వేత్తగా వుండి ఎంపి అయిన యువ సభ్యుడు గల్లా జయదేవ్ కూడా ఉత్తరాఖండ్‌లో తమ అమరరాజా బ్యాటరీస్ కోసం స్థలంకొన్నారే? అదే చోట శివశక్తి బయోప్లాంటెక్ యూనిల్ ఎందుకు పెట్టారు?ఇంకో ఎంపి సిఎం రమేష్ రాయతీలున్నాయనే కదా అక్కడెక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు!
పర్వతమయమైన హిమచల్ ప్రదేశ్‌లో రెడ్డీస్ ల్యాబొరేటరీ, హెటిరో డ్రగ్స్, అరబిందో ఫార్మా, ర్యాన్ బాక్సీ, సిప్లా,టొరెంటో, పనాసియా, క్యాడిలా వంటి ఫార్మా దిగ్గజాలు నెలకొన్నాయి. నెస్లే,దాబర్, వర్థమాన్,బిర్లా,టీవీఎస్ మోటర్స్,ఏసీసీ, అంబుజా, మైక్రోటెక్, లాటివన్నీ వున్నాయి.
ఉత్తరాఖండ్‌లోనూ రాకపోకలు సరిగ్గాలేని కొండ ప్రాంతమైనా హిల్ట్రాన్, హెచ్‌సీఎల్,విప్రో,బ్రిటానియా,డాబర్, హిందూస్తాన్ యూనీ లివర్, మహీంద్రా అండ్మహీంద్రా, టాటా మోటార్స్, తదితర ప్రముఖ సంస్థల యూనిట్లున్నాయంటే పన్ను రాయితీలే కారణం.
Kulam…….Manam…….Dhanam…..Jeevitham
Neethimalina Jathi ……Siggumalina panulu
Kulam mundhu puttindha …..Veeru mundhu puttara ??
http://www.sakshi.com/news/andhra-pradesh/what-is-your-caste-424112?pfrom=home-andhra-news
They loot…..loot…..loot and then …..Rot in Hell.
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2500:2016-11-18-08-09-27&Itemid=665
Will make AP Singapore, Malaysia, Japan etc etc …KAMMA ti vakyalu
Reality …..
http://www.ndtv.com/andhra-pradesh-news/at-andhra-hospital-wife-had-to-drag-him-behind-her-up-a-ramp-1626759?pfrom=home-lateststories
Balayya MLA from Anantapur ….
http://www.sakshi.com/news/andhra-pradesh/a-tragedy-423032?pfrom=home-andhra-news
ఒకే ఒక్కడు YS లేకపోవడంతో ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ పరిస్థితి ఇలా అయింది
జగన్ వల్ల ఏపీలో కాంగ్రెస్‌కు నష్టమే. అక్కడ కాంగ్రెస్ రాదు. కనీసం తెలంగాణ లో అయినా పార్టీ అధికారం లోకి వస్తుందని కాంగ్రెస్ అనుకొంది
కేసులు పెడితే జగన్ సరెండర్ అవుతారుకున్నారు
YS మొండి అయితే జగన్ జగమొండి కాబట్టి కేసులకు భయపడలేదు
జగన్‌ని కంట్రోల్ చేయాలంటే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని రకరకాల సలహాలు ఇచ్చి, ఉన్నవీ లేనివీ.. అన్నీ అసాధారణ కేసులు పెట్టించి ఆయన్ని డీమోరలైజ్ చేసేస్తే మళ్లీ అధిష్టానానికి సరెండర్ అయిపోతా డని అందరూ అనుకున్నారు. కానీ మొండోడి విషయంలో అలా జరుగుతుందా?
ముందే ఆయన మొండోడు. రాజశేఖరరెడ్డే ఒక మొండోడు అనుకుంటే ఆయన కంటే మొండోడు జగన్. రాత్రి పగలు అని తేడా ఉండదు. ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే అది అయిపోయేంతవరకు ఇక ప్రజల్లోనే ఉంటాడు. వైఎస్దీ అదే స్వభావం. ప్రజలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే ఇక ఎవరు చెప్పినా వినేటోడు కాదు. మరి వైఎస్ కుమారుడు కాబట్టి ఆయన వారసత్వం జగన్ కొనసాగించాలి కదా. అదే జరిగింది.
-సాక్షి కొమ్మినేని ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ నాయకుడు దానం నాగేందర్ , Nov 15 , 2016
Pulivendula Puli Bidda ki …..
Neethimalina Nakka jathiki …..theda ledha ?
http://www.sakshi.com/news/vedika/kommineni-srinivasarao-face-to-face-with-danam-nagender-422677?pfrom=home-top-story
మారిన ఎసిబి రూటు – చంద్రబాబు సేఫ్ అన్నట్టు-తెలకపల్లి రవి
ఒకరేమో కేసు పెట్టిన వారు. మరొకరేమో కేసుకు గురైన వారు. మామూలుగా ఈ సందర్బంలో ఇద్దరి వాదనలు పరస్పర విరుద్ధంగా వుండాలి.కాని ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది ఒకటే వాదన వినిపించడం ఒక రాజకీయ న్యాయశాస్త్ర వింత. పిటిషన్ వేసిన వైసీపీ ఎంఎల్ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదని ఈ రెండు వాదనల సారాంశం. సహజంగా చంద్రబాబు తరపున ఆ వాదన రావచ్చు.కాని కేసు నమోదు చేసిన ఎసిబికి ఎందుకు అభ్యంతరం? అంటే గతంలో రాజకీయ కక్షతో వ్యవహరించామని ఒప్పుకుంటున్నారా? ఎసిబి తరపు న్యాయవాది సునీల్ చౌదరి వాదించారు! ఈ కేసులో ప్రజా ప్రయోజనాలు లేవనీ, రాజకీయ వైరంతోనే వేశారని ఆరోపించారు. ఎందుకైతే నేం వచ్చిన కేసులో చెప్పాల్సింది చెప్పాలి కదా! ఎసిబి రహస్యంగా వుంచిన 64 స్టేట్మెంట్స్ ఆయనకు ఎలా వచ్చాయో తేల్చాలని ఆయన కోరడం మరింత విచిత్రంగా వుంది. తమ రహస్యపత్రాలు ఎలా బయిటకు వచ్చాయో సంజాయిషీ చెప్పాల్సింది ఎసిబి తప్ప సంపాదించిన వారు కాదు! మరో విషయమేమంటే ఎంఎల్ఎ స్టీఫెన్సన్కు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా తేల్చలేదని కూడా చెప్పారు. మరి ఇదంతా చంద్రబాబు పనేనని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సహా చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకున్నారా? ఇది ఆషామాషి కేసుకాదని,శాస్త్రీయ ఆధారాలు సంపాదించడానికి సమయం పడుతుందని చెప్పారట.ఈ విషయం తేల్చడానికే ఏడాదిన్నర పడితే ఎసిబి మొత్తం కేసు ఈ ప్రభుత్వ హయాంలో తేల్చగలదా?కావాలనే జాప్యం చేస్తున్నదా? అవేవీ లేకపోతే మొదటే ఎందుకంత రాజకీయ గగ్గోలు చేశారు?అప్పుడు చెప్పింది తప్పా? ఇప్పుడు చెబుతున్నది తప్పా? రాజకీయంగా అంత దుమారం రేపిన టిఆర్ఎస్ నేతలు ఇప్పుడెందుకు మౌన ముద్ర దాల్చారు? కేసు విచారణను చంద్రబాబుపై ఒత్తిడికి ఆయుధంగా వుంచుకోవాలనుకుంటున్నారా?
http://www.telakapalliravi.com/2016/11/15/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%8E%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AC%E0%B0%BF-%E0%B0%B0%E0%B1%82%E0%B0%9F%E0%B1%81-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE/
అరె! హాశ్చర్యం!! ఆంధ్రజ్యోతి ఇలా రాయడమే???!!!!
తెలంగాణ మంత్రి కె టి ఆర్ జోక్యం చేసుకోవడం వల్లనే ప్రొఫెసర్ లక్ష్మి ని పోలీసులు అరెస్ట్ చేశారట. నిన్న మధ్యాహ్నం ఈ మంత్రి ఆంధ్రా డి జి పి, వైద్య శాఖ మంత్రితో మాట్లాడారు. ఇరవై నాలుగు గంటలు తిరక్కుండానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
మరో చోద్యం ఏంటంటే.. మొన్న విసాఖ లో జగన్ పెట్టిన మీటింగ్ దిగ్విజయంగా జరిగిందిట!! ఆ మీటింగ్ తో వైకాపా వారి ఇమేజ్ బాగా పెరిగిందిట. జగన్ పట్ల నమ్మకం పెరిగినదట. తెలుగుదేశం పరపతి తగ్గిందిట. తెలుగుదేశం అసమర్థత దీనికి కారణం అని తేల్చింది ఆంధ్రజ్యోతి. టీడీపీ నాయకులు అవినీతి కి అలవాటు పడి జగన్ ప్రతిష్ట ను పెంచుతున్నారు అని రాసింది!!!
ఏదో తేడాగా ఉంది!! సాక్షి రాయాల్సిన దానిని జ్యోతి రాయడం ఏంటబ్బా?
-ఇలపావులూరి మురళీ మోహన రావు