బాబు సొంత సర్వేలోనే షాక్ తగిలింది!
ఏపీలో వ్యవహారాలన్నీ ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా చంద్రబాబు సొంతంగా నిర్వహించిన సర్వేలో కూడా సర్కారుకి చేదు ఫలితాలు కనిపించాయి. దాంతో సీఎం అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనే బహిరంగంగా వెల్లడించిన సర్వేలోనే ప్రభుత్వ తీరును ప్రజలు తప్పుబట్టడమే ఇప్పుడు ఆసక్తిదాయకం. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు చెప్పిన వివరాల ప్రకారం ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రజలకు ప్రశాంతత గురవయ్యింది. పోలీసుల తీరు కూడా అంతృప్తికరంగా ఉంది. దాంతో ప్రభుత్వ పనితీరుకి కేవలం 46 మంది మాత్రమే ఓకే అన్నారు. మిగిలిన 54 శాతం మంది ప్రభుత్వ తీరును నిరసించారు.
ఏపీలో ఇప్పటికే అనేక అవకతవకలు సాగుతున్నాయి. అన్ని చోట్లా చంద్రబాబు అండ్ కో చివరకు మంత్రులు కూడా పలు అక్రమాలకు మూలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ ఐపీఎస్ అధికారులను తప్పుబట్టడమే విశేషం. గోదావరి పుష్కరాలు, తుని ఘటన, వనజాక్షి మీద దాడి, రిషితేశ్వరి ఉదంతం వంటి అనేక విషయాలలో ప్రత్యక్ష, పరోక్షంగా టీడీపీ పెద్దల పాత్ర ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో తుందుర్రు, దివీస్ ఉద్యమాలలో పోలీసుల తీరును చంద్రబాబు తప్పుబట్టడం పోలీస్ బాసులకు కించిత్ బాధకలిగించిందని సమాచారం. బలవంతపు భూసేకరణకు దిగడం ద్వారా ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తమపై నెట్టడాన్ని తిప్పికొడుతున్నారు. విశాఖలో ల్యాండ్ మాఫియా పెరుగుతుందంటూ చెప్పిన చంద్రబాబు దానికి మూలకారణమైన పాలకపక్ష నేతల గురించి మాట్లాడకపోవడం విశేషం.
దాంతో మొత్తంగా ఇప్పుడు ఏపీలో చంద్రబాబు పాలనలో ప్రజలకు శాంతిభద్రతల పట్ల పూర్తి అసంతృప్తి ఉన్నట్టు అంగీకరించిన సీఎం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి.
http://telugu.updateap.com/news/news-andhra/public-unhappy-with-law-and-order-in-ap/
జర్నలిస్టుల కులాభిమానం
ఈ రోజు ఉదయం పూట చర్చల్లో NTV రిషి చౌదరి,TV5 రావిపాటి విజయ్ చౌదరి ఉప్పులేటి కల్పన వెళ్లి పోయింది, జగన్ పార్టీ నుంచి 21 మంది MLA లు వెళ్లి పోయారు, అది జగన్ బలహీనత కాదా అని అడిగారు
కానీ 2011 -2014 మధ్య టీడీపీ నుంచి 32 మంది మ్మెల్యే లు 6 గురు పొలిట్ బ్యూరో సభ్యలు వెళ్లి పోయారు అది కూడా చిన్న ప్రతిపక్ష పార్టీ లు అయినా వైసీపీ, తెరాస లోకి మరి ఇదే మాట చర్చలో పాల్గొన్నTDP నాయకులను ఎందుకు అడగరు?
నేను TDP లో చేరితే మంత్రి పదవి ఇస్తాం అని బాబు చెప్పాడు అని జ్యోతుల నెహ్రు TV9 ఇంటర్వ్యూ లో చెప్పాడు , ఉప్పులేటి కల్పన అయితే నేను వైసీపీ లో ఉండడం వలన నా నియోజక వర్గానికి డబ్బులు రావట్లేదు అని చెప్పింది మరి దీనికి జగన్ అసమర్ధత కారణమా లేక బాబు నీచ రాజకీయాలు కారణమా అని కదా అడగవలసింది
వైసీపీ MLA లు అధికార పార్టీ లోకి వెళ్లారు కానీ గతం లో టీడీపీ MLA లు ప్రతిపక్ష పార్టీ లు అయినా తెరాస వైసీపీ లోకి వెళ్లరు కదా మరి బాబును ఏమనాలి?
అంతే కాకా జగన్ వైసీపీ లోకి వచ్చిన MLA ల చేత రాజీనామా చేయించి గెలిపించుకున్నాడు కదా మరి బాబెందుకు రాజీనామా చేయించి తీసుకోడు అని అడగరు? లవ్వు
కులాభిమానం తోనో లేక NTV చైర్మన్ నరేంద్ర చౌదరి లేదా TV5 చైర్మన్ BV నాయుడు(చౌదరి) చెప్పారనో అడగరు ఆ విధంగా బాబు భజన లో తరిస్తారు
Request-No bad comments please !!!
Ee Kula gajji ni choosthu vadilestha ….Rastraniki cheeda paduthundhi.
One weapon to tackle this is …….the Social media.
The 95% Public should be made aware of these caste fanatics ruining AP.
Prathi adugu ……Prathi mata …….Poratama
Neethimalina Nakka jathiki …..Pulivendula Puli Bidda ki theda ledha ??
http://www.sakshi.com/news/state/no-short-cuts-will-be-fruitful-in-life-and-education-says-ys-jagan-mohan-reddy-434873?pfrom=home-top-story
Annallu brathikamu anedhi kadhu ….
Brathikinannalllu ala brathikamu anedhi mukhyam. – Y S JAGAN