రాజధాని నిర్మాణంలో పనామా సంస్థలు, సింగపూర్ సంస్థల్లో వాటికే పెద్ద పీట
టెమ్ సెక్ సంస్థ పేరు పనామా లిస్ట్ లో ఉంది, ఈ సంస్థ 49.5 శాతం వాటాను సెమ్కార్ప్లో కలిగి ఉంది , ఇంకో సంస్థ అసెండాస్తో కూడా సంబంధాలు ఉన్నాయి
రాజధాని నిర్మాణం కట్టబోయేది ప్రధానంగా అసెండాస్-సెమ్కార్ప్
-మాజీ IAS EAS శర్మ
– సింగపూర్ సంస్థల్లో వాటికే పెద్దపీటా?
– అధికారులకు లేఖలతో ఐఎఎస్ మాజీ అధికారి హెచ్చరిక
– పనామా ఆధారాలూ సమర్పణ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :
వివాదాస్పద సంస్థల గుట్టు విప్పిన పనామా జాబితాలోని సంస్థలకే రాజధాని నిర్మాణ బాధ్యత అప్పగిరచడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రానికి, రాజధాని నిర్మాణానికి కూడా ఇది సమస్యలు సృష్టిరచగలదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈ అరశాలపై దృష్టి సారిరచి, పాలకులకు వివరిరచకపోతే తీవ్ర నష్టం వాటిల్లగలదంటున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ఇఎఎస్ శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజరు కల్లాంలకు లేఖలు రాశారు. పనామా సంస్థ ప్రక టిరచిన జాబి తాలో రాజధాని నిర్మాణ సంస్థ కూడా ఉరదన్నది స్పష్టం చేస్తూ ఆధారాలూ ఆయన సమర్పిరచారు.
రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెరజ్లో టెరడర్లు ఆహ్వానిరచగా, వీటిలో సిరగపూర్కు చెరదిన అసెండాస్-సిన్బ్రిడ్జి గ్రూపు సహా జురారగ్, సుర్బానా సంస్థలు కూడా ఉన్నాయి. వీటిలో జెటిసి, టెమ్సెక్ సంస్థలు అంతర్ భాగస్వాములుగా ఉన్నాయి. దాదాపుగా వీటిలోనే ఒక దానికి టెరడర్ ఖరారవుతురదన్న భావన వ్యక్తమవుతోంది. ఇతర సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయిరచడం, దీనిపై ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేయడంతో మరోసారి టెరడర్లు ఆహ్వానిరచాల్సి వస్తోంది. త్వరలోనే టెరడర్ల ఆహ్వానానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోరది.
ఈ నేపథ్యంలోనే పనామా జాబితా కూడా తెరపైకి వచ్చిరది. సొరత దేశాల్లో పన్నులను ఎగ్గొట్టి పనామా దేశంలో కొత్త సంస్థలు ఏర్పాటు చేసే వారి జాబితాను ఐసిఐజె (ఇరటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్స్) ప్రకటిరచిన సంగతి తెలిసిరదే. ఈ జాబితాలో టమసెక్ సంస్థ పేరు కూడా ఉరది. ఈ సంస్థ 49.5 శాతం వాటాను సెమ్కార్ప్లో ఉరదని శర్మ స్పష్టంచేశారు. దీనికి అసెండాస్తో కూడా సంబంధాలున్నాయని ఆధారాలతో వెల్లడిరచారు. ఇవి పూర్తిగా నమ్మదగ్గవి కానప్పటికీ, పనామా జాబితాలో ఉన్న సంస్థలకు ఎలా నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారని ఆయన ప్రశ్నిరచారు. జురారగ్ సంస్థ గతంలో కూడా కొన్ని పనులు నిర్వహిరచిరదని, అయితే దాని రికార్డు కొరత సంతృప్తికరంగానే ఉరదని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా అసెండాస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ సంస్థ మొత్తం రాజధాని నిర్మాణ సంస్థగా ఉరటురదన్న ప్రచారం కూడా సాగుతోందని తెలిపారు. ఇప్పటికే వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని సేకరిరచి, అమరావతి నిర్మాణానికి వ్యవసాయేతర భూమిగా మారుస్తున్నారని, ఈ భూమిని రాజధాని నిర్మాణం కోసం విదేశీ సంస్థలకు అప్పగిరచనున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా ప్రజలకు న్యాయం చేస్తుందా అనే భయానికి కారణమవుతోరదన్నారు.
అధికారులూ బహుపరాక్
ప్రజలకు న్యాయం చేసే విషయంలో సచివాలయం, క్రిడా అధికారులు అప్రమత్తంగా ఉరడాలని శర్మ సూచించారు. కీలక నిర్మాణాల సందర్భంగా వివాదాలు రాకుండా చూసుకోవాలని ఆయన హితవు పలికారు. రాజకీయ నేతలకు, పాలకులకు సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా అధికార గణంపై ఉరదని స్పష్టం చేశారు. ఇరదులో అధికారులు విఫలమైతే, భవిష్యత్తు పరిణామాలకు వారే బాధ్యత వహిరచాల్సి ఉరటురదని హెచ్చరిరచారు. ఈ అంశాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెరట్ డైరెక్టరేట్కు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు శర్మ పేర్కొన్నారు.
http://telugu.rajakeeyalu.com/?p=3422
Viluvalu viswasathaneeyatha vunna Maha manushulaki ….
Pillani icchina Mamani champina Nakka jathiki theda ledha ??
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2614:2017-01-20-15-24-10&Itemid=665