సీమపై శీతకన్ను!!!
(కరెంటు లోటు లేకున్నా కరెంటు పేరుతొ శ్రీశైలం డ్యామ్ నుంచి క్రిందికి నీళ్లు వదిలి సీమ నోట్లో మట్టికొడుతున్న బాబు.రాష్ట్ర విభజన వలన AP కి మిగులు విద్యుత్ వచ్చింది, ఉమ్మడి రాష్ట్రం లో ఒక హైదరాబాద్ లోనే 30% కరెంటు అవసరమయ్యేది, అది ఇప్పుడు తెలంగాణకు పోవడం, ధర్మల్ కేంద్రాలు అన్నీ AP లో ఉండడం వలన మనకు మిగులు విద్యుత్ ఉంది)
[కనీస మట్టానికి శ్రీశైలం జలాలు
– పోతిరెడ్డిపాడు నుంచి నిలిచిపోనున్న నీటి విడుదల
– తెలుగు గంగ, ఎస్ఆర్బిసి, కెసికి కష్టకాలం
ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి:
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ నుంచి రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు కృష్ణా జలాలను తరలించే కనీసమట్టాలు పడిపోయాయి. శ్రీశైలం రిజర్వాయరులో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ, శ్రీశైలం రైట్ బ్యాక్ కెనాల్ (ఎస్ఆర్ బిసి), కర్నూలు-కడప(కెసి) కెనాల్‌కు నీటిని తీసుక ునే అవకాశముంటుంది. డ్యామ్‌లో నిన్న, మొన్నటి దాకా నీటిమట్టం ఆశాజనకంగానే ఉండేది. విద్యుత్ ఉత్పత్తి కోసం దిగువకు నీటిని వేగంగా తరలిస్తుండ డంతో డ్యామ్‌లో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయరులో 854.2 అడుగుల నీటిమట్టంతో 90.4 టిఎంసిల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి అనంతరం 12,880 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకునే నీటిమట్టం కనీస స్థాయికి పడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కెసి, ఎస్ఆర్బిసి, తెలుగు గంగ కింద ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి, మిరప పంటలకు మార్చి వరకు నీరు అవసరమవుతుంది.
డ్యామ్‌లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల నిలిచిపోతే ఈ మూడు ప్రాజెక్టుల కింద దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతినే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. సిఎం చంద్రబాబు పట్టిసీమ నుంచి వచ్చే నీటిని కృష్ణాడెల్టాకు వాడుతుండడంతో శ్రీశైలంలో ఉండే నీటి నిల్వలన్నీ రాయలసీమకే వినియోగిస్తామని చెప్పారు. అధికారులేమో జనవరి నెల కాకముందే డ్యామ్‌ను ఖాళీ చేసేలా నీటిని దిగువకు వదులుతున్నారు.
జిల్లాలోని తుంగభద్ర దిగువ కాల్వకు నీటిని అందించే తుంగభద్ర డ్యామ్‌లోనూ నీటి మట్టాల పరిస్థితి మరింత దయనీయకరంగా ఉంది. కర్నాటకలోని తుంగభద్ర డ్యామ్‌లో గతేడాది ఇదే సమయానికి దాదాపు 13 టిఎంసిల నీరు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం 6.5 టిఎంసిల నీరే అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరాకు కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుందేమోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలంలోని నీటి మట్టాలను ఫిబ్రవరి వరకు నిలకడగా ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
డ్యామ్‌లో 834 అడుగుల నీటిమట్టం ఉన్నా హంద్రీ-నీవా సుజల స్రవంతి కింద నీటిని తీసుకునే అవకాశం ఉంది. కనీసం ఈ మట్టాన్ని అయినా మార్చి చివరి దాకా నిలకడగా ఉంచి రాయలసీమ జిల్లాల్లో సాగు, తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగువకు నీటి విడుదలను ఆపేసి రాయలసీమను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Alupergani Praja poratam chesthunna ……Oke Okkadu
Kula gajji party lo 20 years vunna ….anadu adhi Mana party anipinchaledhu – Kotagiri Sridhar
KDP lo mathram cheravaddhu – late Kotagiri Vidhyadhar Rao
AP lo Paccha Kula rajyama ……..lekha Prajaswamyama ??
http://www.sakshi.com/news/vedika/ramachandramurthy-writes-on-ap-special-status-demand-445173?pfrom=home-top-story&pfrom=home-election-top-story
Please post thisbarticle on Social Media.
http://www.telugupunch.com/telugu/special-poem-on-ap-special-status-by-sriraj-ravindra/
Democracy killed by 5 % yellow caste fanatics from AP on Republic Day ..
Are the 95 % Public from AP not ashamed ???
Use the Social Media and expose this Weed. SAVE AP.
Some educated caste fanatics from AP sitting in the US and playing TANA thandhana ….should be prepared for this .
Caste fanatism is no different from racism .
http://www.ndtv.com/indians-abroad/indian-american-woman-stopped-questioned-about-immigration-status-1653675?pfrom=home-lateststories
Kulam …..Manam……Dhanam…..Kamma ti Jeevitham
AP avadiki kavali ??
Neethimalina Jathi ……Siggumalina panulu
Social media is a powerful weapon to expose these 5% unethical caste fanatics ruining AP.
This world will not be destroyed by those who do evil, but by those who watch them without doing anything – Albert Einstein
http://telugugateway.com/jagan-failure-not-taking-advantage/
AP is being ruled by Hitler’s decendence ….Mudragadda
@ Mudragadda garu …These yellow crooks are worse than Hitler.
Hitler atleast faught for his country Germany .
These narrow minded fanatics from AP only know themselves by their caste and they don’t even call themselves Indians !! I doubt if they are even human beings ??
Neethimalina Jathi …….Siggumalina panulu.
Use the Social media and expose them.
ట్రాన్స్ స్ట్రాయ్ ఏపీ సీఎం చంద్రబాబు కంపెనీనా!
(పోల’వరం’కాంటాక్టర్ అయిన ట్రాన్స్ ట్రాయ్ అధినేత TDP MP రాయపాటి చౌదరి ని వరల్డ్ బ్యాంకు బ్యాన్ చేసింది అయిన కూడా కాంట్రాక్టు ను 16 వేల కోట్ల నుంచి 42 వేల కోట్లకు పెంచి చౌదరికి ఇచ్చారు )
‘ట్రాన్స్ స్ట్రాయ్ ట్రబుల్స్ లో ఉంది. అందుకే కదా..ప్రతిదీ సర్కారు చూసుకునేది. అన్ని పనులు పంచుతున్నాం. ఇంత ప్రాజెక్టు పూర్తి కావాలంటే చాలా చేయాలి’. ఇవీ సోమవారం నాడు వెలగపూడిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు.
అంటే ఏపీ ప్రభుత్వం ట్రాన్స్ స్ట్రాయ్ తరపున కాంట్రాక్టు పనులు కూడా చేస్తుందా?. ఎవరికి ఏ పని ఇవ్వాలి..ఎవరి దగ్గర ఎంత తీసుకోవాలి అనేది కూడా సర్కారు నిర్ణయిస్తుందా? చంద్రబాబు మాటలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ఏదో ఒక విషయంలో సాయం చేశారంటే ప్రాజెక్టు ప్రయోజనాలు అనుకోవచ్చు..రాష్ట్ర ప్రయోజనాలు అనుకోవచ్చు.
కానీ ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు చూసి అధికారులుకూడా అవాక్కు అవుతున్నారు. ఈ కంపెనీ చేపట్టిన రాజమండ్రి-కాకినాడ విస్తరణ పనుల్లో కూడా అదే జరిగింది. ఈ ప్రాజెక్టు వ్యయం 220 కోట్ల రూపాయలు. ఆర్ అండ్ బి శాఖ నుంచి పనులు దక్కించుకుని సంవత్సరాలు అయినా కనీసం పది శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదుచేస్తే చంద్రబాబు వారిపై అంతెత్తున మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకు ఇలా అయితే తాము ప్రాజెక్టు రద్దు చేస్తామని హెచ్చరిస్తే..చంద్రబాబు అసలు ఈ ప్రాజెక్టు కు మీ రుణమే అక్కర్లేదు పొమ్మన్నాడు. అంటే సర్కారు నిధులతో ఈ రోడ్డు పూర్తి చేస్తారన్నట మాట. అది ఇక ట్రాన్స్ స్ట్రాయ్..చంద్రబాబుల ఇష్టమే.
ఎక్కడైనా సహజంగా కాంట్రాక్టర్ పనిచేయలేకపోతే తప్పించి..కొత్త వారిని పెడతారు. కానీ పోలవరం..కాకినాడ రోడ్డు విషయాల్లో చంద్రబాబు చూపిస్తున్న ‘ప్రత్యేక శ్రద్ధ’ ఏంటో ఎవరికీ అర్థం కావటంలేదు. కాంట్రాక్టర్లు చేయాల్సిన పనిని ప్రభుత్వమే నెత్తిన వేసుకోవటమే విచిత్రం. పని చేసిన వారికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి కానీ..పనీ ప్రభుత్వమే చేసి…డబ్బు ప్రభుత్వమే ఇస్తే మరి కాంట్రాక్టర్ ఏమి చేస్తారు. ఏ ప్రయోజనం ఆశించకుండా అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందుకిలా చేస్తారు?.. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. కాకపోతే అసలు విషయం అందరికీ తెలిసేందే. పోలవరం ఏపీకి అత్యంత కీలకమైన ప్రాజెక్టు అనటంలో సందేహం లేదు. పనులు కూడా పూర్తి కావాల్సిందే. అందుకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వమే కాంట్రాక్టు పనులు చేస్తుందా?. మొదట నుంచి అసలు ట్రాన్స్ స్ట్రాయ్ పనితీరు ఏ మాత్రం బాగాలేదని సాగునీటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ అవేమీ పట్టించుకోని సర్కారు కేంద్రం నుంచి అడిగి మరీ తీసుకుంది. దీని వెనక కథ ఏంటో టీడీపీలోనే కథకథలుగా చెప్పుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకూ పోలవరం తొలి దశ ప్రాజెక్టు 2018కి పూర్తి అవుతుందని పదే పదే ప్రకటించిన చంద్రబాబు…తాజాగా ఈ పనిని 2019కి వాయిదా వేశారు. నిజంగా అప్పటికి పూర్తి అయినా సరే ఏపీనే కాదు.. అంతా ‘చంద్రబాబు ది గ్రేట్’ అని కీర్తిస్తారటంలో సందేహం లేదు.
http://www.telugugateway.com/telugu/chandrababu-transtroy-company-works/