అమరావతి, ఫిబ్రవరి 11: అసలే సమస్యలతో సతమవుతున్న నేపథ్యంలో అనవసరమైన సమస్యలు కొనితెచ్చుకుని అదనపు సమస్యల్లో ఇరుక్కుంటున్న తీరుపై తెలుగుదేశం పార్టీ సీనియర్లు, మంత్రులు తలపట్టుకుంటున్నారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేసిన వైనం పార్టీ శ్రేణులెవరికీ రుచించలేదు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ఆమెను ఆహ్వానించిన ప్రభుత్వం, గన్నవరం ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని, హైదరాబాద్‌కు తరలించిన వైనం పార్టీకి చెడ్డపేరు తెచ్చిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. దీనివల్ల ఒక మహిళను అనవసరంగా అవమానించి అరెస్టు చేశారన్న సానుభూతిని తామే వైసీపీకి అందించామని పలువురు సీనియర్లు వ్యాఖ్యానించారు. రోజా అరెస్టుకు కారణాలు చూపించడంలో తాము విఫలమైతే, దానిని అక్రమమని చాటడంలో వైసీపీ విజయం సాధించిందని, ఈ ఎపిసోడ్లో వైసీపీకి పొలిటికల్ మైలేజీ వచ్చిందంటున్నారు. మహిళా సదస్సు సందర్భంలో మహిళా ఎమ్మెల్యేను సదస్సు వరకూ రానీయకుండా అడ్డుకున్నారన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొందని, ఇది ప్రమాదకర సంకేమని వ్యాఖ్యానిస్తున్నారు. ఆమెను సదస్సు వరకూ రానిచ్చి, వేదికపైకి పిలవకుండా సరిపోయేదని పలువురు సీనియర్లు అభిప్రాయపడ్డారు.
రోజాను తిడితే మంత్రి పదవి వస్తుందని కొందరు, జగన్‌ను విమర్శిస్తే గుర్తింపు వస్తుందన్న ఆశతో మరికొందరు, ముద్రగడను విమర్శించం ద్వారా ఉనికి కొనసాగించుకోవచ్చని ఇంకొందరు చేస్తున్న వ్యాఖ్యలు వారిని చూసి టిడిపి భయపడుతోందన్న సంకేతాలకు కారణమవుతున్నాయని సీనియర్లు విశే్లషిస్తున్నారు. అదే సమయంలో కాపునేత ముద్రగడ పద్మనాభం విషయంలోనూ పార్టీ నాయకత్వం అనవరంగా భయపడుతూ, ఆయనను హీరోను చేస్తోందన్న అసంతృప్తి పార్టీ నేతల్లో చాలాకాలం నుంచి వ్యక్తమవుతోంది. ఆయనను వదిలేస్తే సరిపోతుందని, అలాకాకుండా ఆయనపై ఎక్కువ దృష్టి సారించి, సీఎం కంటే ఎక్కువ సంఖ్యలో పోలీసులను మోహరించడం వల్ల ముద్రగడను తామే హీరోగా చేస్తున్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
కీలకమైన అంశాలు, పార్టీ ప్రతిష్ఠతో ముడిపడిన వ్యవహారాలు తెరపైకి వచ్చినప్పుడు తమతో మాట్లాడకపోవడంపై సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయంలో బాబు విపక్షనేతగా ఒకతీరు, సీఎంగా మరో తీరున వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి రోజా అరెస్టు, హైదరాబాద్ తరలింపు అంశాన్ని నాయకత్వం తమతో చర్చించలేదని చెబుతున్నారు.
http://andhrabhoomi.net/content/ap-3676
జగన్ గుప్పిట్లోకి నడిచొస్తున్న చంద్రబాబు అక్రమాలు
ఎవరు విబేధించినా, ఎవరు తీవ్రంగా ఖండించినా… మొన్నటి ఎన్నికలతో పోలిస్తే జగన్ రాజకీయంగా రోజురోజుకూ ముదురుతున్నాడు… చంద్రబాబు అండ్ కంపెనీకి మింగుడుపడటం లేదు… ఏముందీ, నాలుగు రోజుల్లో తొక్కేయగలం అనుకున్నారు గానీ, 20 మందిని కొన్నాక ఇక జగన్ ఎక్కడ, ఆ పార్టీ ఎక్కడిది అనుకున్నారు… కానీ రాజకీయాల వైచిత్రే అంత… ఎవరిని నిలబెడుతుందో అర్థం కాదు, ఎవరిని పడగొడుతుందో అర్థం కాదు… ఇప్పుడూ అంతే… తాడిపత్రిలో పెద్దారెడ్డి, ఓ కాసు మహేష్, ఓ కోటగిరి శ్రీధర్, తాజాగా గంగుల… ఢీ అంటే ఢీ అనే బాపతు నాయకుల్ని ఎంపిక చేయడం ఇటీవల విశేషం… తాజాగా మరో సంచలన విశేషమేమంటే..? చంద్రబాబు అక్రమాలకు సంబంధించిన పలు వివరాలు, ఆధారాలు, కీలక డాక్యుమెంట్లు సహా జగన్ చేతికి, స్వయంగా చంద్రబాబు కేబినెట్లోని మంత్రే తెచ్చి ఇవ్వడం…
ఎస్… కొందరికి ఇది నమ్మటానికి మనస్కరించకపోవచ్చు… కానీ కొన్ని నిజాలు అలాగే ఉంటాయి… మంత్రి రావెల కిషోర్ బాబును ఆమధ్య చంద్రబాబు కేబినెట్లో అందరి ఎదుట ‘ఎవరో చెబితే నీకు టికెట్టిచ్చా, మంత్రిని చేశా, కానీ నువ్వేం చేస్తున్నావ్..?’ అంటూ సీరియస్ అయిపోయిన సంగతి తెలుసు కదా… మళ్లీ వెంటనే సర్దుకుని, ఆ జెడ్పీ ఛైర్‌పర్సన్‌తో ఏమిటా గొడవ అని మందలించినట్టు మాట్లాడాడు… కానీ అసలు నేపథ్యం వేరు… తను గన్మెన్లను కూడా వదిలేసి రహస్యంగా జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డితో రావెల భేటీ జరిపాడు… ఈ విషయం తెలిసిన చంద్రబాబు కొద్దిరోజులుగా రావెలపై గుర్రుమంటున్నాడు… ఎలాగూ ఈసారి కేబినెట్ విస్తరణలో రావెల మంత్రిపదవి ఔట్ అని అందరికీ తెలిసిందే… వైవీ సుబ్బారెడ్డితో భేటీ ఆంతర్యం ఏమిటి..? తెలుగుదేశంలో తనకు కొందరు పెద్దలు కులవివక్షతో చిచ్చు పెడుతున్నారనీ, తనకు అవమానకరంగా ఉందనేది రావెల బాధ… ఆ పార్టీ నుంచి బయట పడాలనేది ఆలోచన… అందుకే వైవీతో భేటీ…
తరువాత ఏం జరిగింది..? ఈ భేటీ తెలిసి చంద్రబాబు మందలించాక రీసెంట్గా రావెల కొన్ని డాక్యుమెంట్లతో సహా వచ్చి జగన్‌ను కలిశాడు… ఏమిటవి..? అమరావతి భూములకు సంబంధించిన కాగితాలు, అక్కడ రాజధాని అని ఇన్సైడర్ ట్రేడింగ్ పద్ధతిలో తెలుగుదేశం ముఖ్యులు వేల ఎకరాలు కొనేశారు తెలుసు కదా…? వాటిల్లోని వందల ఎకరాల అసైన్డ్ భూముల బాపతు కాగితాలు… ఇప్పటికిప్పుడు కాదు, కానీ రావెల టీడీపీ వీడటం, వైసీపీలో చేరడం ఖాయం…
అచ్చం ఇలాగే గంటా… తన బినామీ నారాయణ వియ్యంకుడైపోయి ఇన్నిరోజులుగా గంటా కేబినెట్లో, టీడీపీలో కొనసాగిస్తున్నాడు తప్ప గంటాను చంద్రబాబు ఎప్పుడో వదిలించుకునేవాడు… గంటా కూడా టీడీపీలో ఉండలేక, పోలేక కుతకుతలాడుతున్నాడు… ఇదీ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం… తను కూడా జగన్‌ను కలిశాడు… చాలా అక్రమాలకు సంబంధించిన నిజాలు పంచుకున్నాడు… తను కూడా వైసీపీలోకి చేరడం ఖాయం… అయితే ఆ ఇద్దరూ జగన్‌కు ఇచ్చిన సమాచారం విలువ ఎంత..? అవి చంద్రబాబును ఎంతవరకూ ఇరుకునపెట్టగలవు..? దాన్ని జగన్ ఎలా వాడుకోవాలని అనుకుంటున్నాడు… అదీ సస్పెన్స్… రాజకీయ వెండితెరపై మాత్రమే చూడాలిక….
https://www.muchata.com/main-news/jagan-getting-key-documents-on-babu-irregularities/
Some words of wisdom ….
Kula Mathalaku athitham ga..
Some ethical values in life ….
Aluperagani Praja Portal….
Gajji dongalaku siksha andhuku padaledhu ?
Andhukanta Court lo …Kamma ga thappinchataniki kondharini kurchopettadu ??
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-on-the-action-student-ask-on-yuvabheri-450693?pfrom=home-andhrapradesh
Use the Social media and expose the yellow caste fanatic judges in HC and SC. We need to write to the HC cheif justice and SC cheif justice about this . It hardly takes a few minutes because all their emails are on the web.
Expose the 5 % caste fanatics …..Save AP
Ithara kulalanu vida gotti …..Kutumbalanu vida gotti
Okarini mari okaru chetha thittisthu ….
AP ni Kamma ga dochukuntunna
Neethimalina jathiki …..Time deggara padindhi.
http://www.sakshi.com/news/andhra-pradesh/gangula-prabhakar-reddy-joins-into-ysrcp-450231?pfrom=inside-featured-stories
Use the Social media / You tube and expose the true unethical colours of the 5 % yellow caste fanatics.
Write to all the national BJP and Congress leaders. Target the TDP leaders in KDP. Write to PK and Chiru . It would hardly take a few hours. But if everyone does this pro actively then it gives others to reflect on the facts.
There is plenty of evidence on the web on these people looting banks, looting sand , loooting farmers lands and fooling the public with movies.
Vesedhi Devudu pathralu…ayyappa malalu
Theesdedhi devudu cinemalu ….Chesedhi bhookabjalu .
Inthakanna necham vuntundha ? They can fool fellow humans but can they fool the GOD ?? If so for how long ??
Spare a few minutes of your life …Save AP.
It is as worth as visiting a temple , church or a mosque.
National media ammudu poindhi !!
Mare AP lo Kula Gajji paccha media sangathi Babu ??
http://www.sakshi.com/news/state/chandrababu-supported-the-kodela-comments-and-fires-on-media-449745?pfrom=home-election-top-story
Kulam…….Manam…….Dhanam……Jeevitham……Maranam
Neethimalina Jathi ……Siggumalina panulu.
They will Rot in Hell.