గణాంకాలతో అసెంబ్లీ లో బాబు గాలి తీసిన జగన్ -మేధావులు ఇంగ్లీష్ మీడియా ప్రశంసలు
(Jagan punch shatters Naidu’s growth claims-Hans India,March 8)
2016–17 మొదటి అర్ధభాగంలో AP వృద్ధిరేటు 12.23 శాతం అని బాబు అంటున్నాడు.2015–16లో రాష్ట్రంలో 10.99 శాతం వృద్ధిరేటు చూపిస్తే, దేశంలో అదే సమయంలో 7.57 శాతం వృద్ధిరేటు ఉంది. దేశం కన్నా మనం 5 శాతం ఎక్కువ సాధించామని చెప్పుకున్నాం.
చెన్నైతో కూడిన తమిళనాడు వృద్ధిరేటు 8.79శాతం, బెంగళూరుతో కూడిన కర్ణాటక వృద్ధిరేటు 6.2 శాతం. ముంబైతో కూడిన మహారాష్ట్ర వృద్ధిరేటు 8 శాతం.
చివరకు అహ్మదాబాద్‌తో కూడిన గుజరాత్ వృద్ధిరేటు కూడా 7.7 శాతమే.
కానీ చంద్రబాబు ఆధ్వర్యంలో మన వృద్ధిరేటు 10.99 శాతం.
వారెవ్వా.. ఈ ఘనత నిజంగా దేవరహస్యం.
పెట్టుబడులపై బడాయి కబుర్లు
రెండేళ్లలోనే రూ.15 లక్షల కోట్ల ఎంఓయూల మీద సంతకాలు చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు. రూ.4.67 లక్షల కోట్ల ఒప్పందాల మీద సంతకాలు చేశారని చెప్పారు. రూ.1.93 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయని కూడా చెప్పారు.
2015–16 సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం
2014–15లో భారీ పరిశ్రమలు రూ.1,875 కోట్లు, చిన్న పరిశ్రమలు రూ.2,263 కోట్లు .. మొత్తం రూ.4,138 కోట్లు పెట్టుబడులే వచ్చాయి.
2015–16లో భారీ పరిశ్రమలు రూ.3,963 కోట్లు, చిన్నవి రూ.1,562 కోట్లు, మొత్తం రూ.5,561 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి.
పరిశ్రమలు వచ్చాయో లేదో తెలుసుకోడానికి రెండో పారామీటర్.. పరిశ్రమలకు అనుమతులు. IEM ఫైల్ చేస్తేనే అన్నిరకాల అనుమతులు వస్తాయి, అలాగని మొత్తం IEM లన్నీ అమలవుతాయని లేదు. వాటిలో 10–20 శాతం పరిశ్రమలు మాత్రమే వస్తాయి.
2014లో రూ.21,510 కోట్లు ఫైల్ చేస్తే, వాటిలో రూ.2,804 కోట్లు మాత్రమే అమలయ్యాయి. 2015లో రూ.21,137 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు దరఖాస్తు చేసుకోగా రూ.4,542 కోట్లు పెట్టుబడులు అమల్లోకి వచ్చాయి. 2016లో రూ.34,464 కోట్లు ఫైల్ చేస్తే, వాటిలో రూ.11,395 కోట్లు మాత్రమే అమలయ్యాయి.
సత్యనాదెళ్లకు తానే స్ఫూర్తి అంటారు. తన వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాడంటారు. అమరావతిలో 11వ మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రం స్థాపించడానికి సత్యనాదెళ్ల అంగీకరించారని చంద్రబాబు చేసిన ప్రకటన అక్టోబర్ 21న కొన్ని పత్రికల్లో వచ్చింది. కానీ, ఆయన అలా చెప్పిన కొన్ని గంటల్లోనే సత్య నాదెళ్ల తాము రావడం లేదని, కంపెనీ పెట్టడం లేదని ప్రకటించారు. ట్రంప్ పేరు చెబితే భారతీయులు భయపడినట్లు చంద్రబాబు పేరు చెబితే భారతీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా భయపడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్థ NCAER (National Council of Applied Economic Research) రిపోర్టులో ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ 1 ర్యాంకు ఇచ్చినందువల్లే ఆ సంస్థలు అలా వణికిపోతున్నాయి.
తప్పుడు లెక్కలతో కేంద్రం శీతకన్ను
దేశంలో ఎక్కడైనా GSDP వృద్ధి రేటు కంటే రెవెన్యూ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. GSDP పెరిగితే పన్నుల ఆదాయం పెరుగుతుందన్నది ఎకనమిక్ ఫినామినా. 2004 నుంచి 2016–17 వరకు 13 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి.
2015–16లో GSDP వృద్ధి రేటు 10.99 శాతం కాగా.. రెవెన్యూ వృద్ధి రేటు 3.39 శాతం మాత్రమే కావడం గమనార్హం. అంకెలు మార్చి.. జీఎస్డీపీ భారీగా పెరిగినట్లు చూపడమంటే కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపినట్లు కాదా?
అంకెలు మార్చి.. జీఎస్డీపీ భారీగా పెరిగినట్లు చూపడమంటే కేంద్రానికి తప్పుడు సంకేతాలు పంపినట్లు కాదా? భారీగా వ్యవసాయ వృద్ధి రేటు నమోదైందని.. పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటే కేంద్రం ఏమనుకుంటుంది.. రాష్ట్రం తన కాళ్లపై తాను నిలబడగలదని కేంద్రం అనుకోదా? రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్రమే చెబుతున్నప్పుడు.. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రం భావించదా?
NDTV headlines …..
AP ni dochukuntunna Chinna Babu .
Look at the caste fanatic shield behind him in the picture .
Antha ghatu …….Gajji yo ??
Please post comments on the article. Let the world know the facts.
Please post it on your Social media accounts as well.
http://www.ndtv.com/andhra-pradesh-news/andhra-pradesh-chief-minister-naidus-sons-wealth-moves-from-14-to-330-crores-1667772?pfrom=home-lateststories
Nuvva buradha …new meedha avaru challutharu ??
http://www.sakshi.com/news/andhra-pradesh/nara-lokesh-gave-details-of-assets-of-his-family-456897?pfrom=home-top-story
Mana vallu mugguru vunnaru ga …..Supreme Court lo
Varu antha choosukuntarula ? I briefed them you know ??
Monna ee madhya bezaawada vastha andhariki party kuda iccha .
https://www.change.org/p/honorable-chief-justice-of-india-prosecute-mr-chandrababu-naidu-in-cash-for-vote-case
Please post the petition on all Social media.
Save AP from yellow caste fanatics.
N V Raman , L Nageswar rao and Jasthi Chalameswar rao.
Okkaru anna ….nannu kapadutharula ??
Kulanni , Kalanni addam pettukuni…chivariki Nyasthannanni kuda
Brastu pattisthu …..KAMMA ga kalam gaduputhunna kondharu ??
Signed
@ Sridhar …
Well done. Every lilltle helps in a mission for justice.
10000 signatures in less than two days.
Music beyond …caste , religion, colour and country .
Expose the unethical dacoits ….Save AP
If 95 % Public can’t save AP …..who else will ??
Please post the article on Facebook, Instagram , Twitter, You tube etc.
It hardly takes a few minutes in our lives.
http://www.sakshi.com/news/andhra-pradesh/prosecute-chandrababu-naidu-in-cash-for-vote-case-456606?pfrom=home-top-story
Let the world know how they are looting AP using different yellow masks.
Veedhi …veedhi ki oka Kula sangham….
Chivariki videsam lo kuda ….vadhalani kula gajji .
Nara Naramulo avineethi .
Neethimalina Jathi……Siggumalina brathukulu.
AP lo……..Gajji / Gaja dongalu paddaru
Mee battalu kudaa dochukuntaru …..jara jagrattha
http://www.greatandhra.com/politics/gossip/lokesh-grows-richer-by-rs-315-cr-in-5-months-80508.html
Finally …..
Ntr’s wife …..Cancer
Ntr…..Died from stress of being backstabbed by his own son in law
ANR …..Cancer
Ramanaidu …..Cancer
Ramoji’s son…..Cancer
Etc…..etc
Wonder if anyone took their crores or their caste with them ??
Please post the article on Social media including PK’s twitter .
Let people judge for themselves.
Unethical caste fanatics loot AP no matter what profession they are from and what chair they sit in ….
The good thing is the 95 % Public is slowly getting know the facts and exposing their true colours .
http://www.sakshi.com/news/top-news/karimnagar-court-issues-summons-to-kodela-456478?pfrom=home-andhrapradesh
Okaru AP ni run chesthunnadu ….inkokakaru Assembly ni run chestunnadu
Okaru pillani icchina mamani champadu….inkokaru doctor ayyundi hospital lo bombs thayaruchesthadu.
Veeeru manushula …..Lekha ???