ఆహా… చంద్రబాబు ‘యుద్ధనీతి’కి కళ్లు తిరగాల్సిందే…
పోల్ మేనేజ్‌మెంటులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబును మించిన సిద్ధహస్తుడు లేడు… రకరకాల కొత్త వ్యూహాల్ని రచిస్తూ, ఏది ఏమైనా సరే, ఏ హైట్స్‌కు ఎదిగైనా సరే… గెలవాలి… అదే చంద్రబాబు యుద్ధనీతి… రాజకీయాల్లో, పోరాటాల్లో ఇప్పుడు దిగజారుడుతనం అంటూ ఏమీ ఉండదు… అవన్నీ వ్యూహాలు, ఎత్తుగడలు అని బయటికి చెప్పుకోవాలి అంతే… అదొక్కటే తేడా… ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం చంద్రబాబు ప్లాన్ చేసిన కుతంత్రం… సారీ, అద్భుతమైన చాణక్యమంత్రం ఓసారి తెలుసుకుంటే కళ్లు తిరిగిపోవాల్సిందే… అది కడప ఎమ్మెల్సీ స్థానం… స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్సీ కాబట్టి, అది జగన్‌కు రాజకీయంగా, నైతికంగా, సెంటిమెంట్‌పరంగా కీలకమైన సీటు కాబట్టి, ఏ పరిస్థితిలోనైనా దాన్ని గెలవాలని చంద్రబాబు ప్లానింగ్… కానీ..?
841 వోట్లు… కావల్సిన వోట్లు 421… వైసీపీ పేరు మీద గెలిచినవాళ్లు 637 మంది… అయితేనేం..? ఎడాపెడా ప్రలోభాల పర్వానికి తెరతేశారు… ఏం కావాలో చెప్పు..? చలో… ఇక వచ్చి, క్యాంపులో చేరిపో… మనం ఈ ఎమ్మెల్సీ గెలవాలి అంతే… కోట్లా..? పోతేపోనీ… ఇలా టీడీపీకి 384 దాటి బలం పెరిగింది… అయినా ఇంకా కొన్ని కావాలి… ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి… చంద్రబాబు స్టార్ట్ చేశాడు… హాయ్ ల్యాండ్, హేపీ క్లబ్, అరుకు, ఇప్పుడు పాండిచ్చేరి… ఆహా… శిబిరవిలాసాలు… అయితే పేరుకు చంద్రబాబు క్యాంపులో ఉన్నా సరే, తీరా వోటింగు సమయానికి వైసీపీకి వోటు వేసే వాళ్లు ఉన్నారు… అదీ బాబు డౌటనుమానం…
ఏం చేయాలీ, ఏం చేయాలీ అని ఆలోచించి… ఎవర్నయితే తాము అనుమానిస్తున్నడో వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంటున్నారు… ఏమనీ..? ఇది చూడండి… ఇదీ ఆ అఫిడవిట్ కాపీ…
అయ్యా, ఎన్నికల కమిషనర్ గారూ… నాకు చదువు రాదు, చదివి వోట్లేసే సీన్ లేదు, అందుకని నాతోపాటు పోలింగ్ దగ్గరకు ఓ సహాయకుడిని తీసుకువెళ్తాను, అనుమతించండీ అని రాసుకునే లేఖ అన్నమాట… హహహ… తన చాణక్యం కోసం తనకు డౌటున్నవాళ్లందరినీ ఇలా ఒకేదెబ్బకు నిరక్షరాస్యుల్ని చేసేస్తున్నాడన్నమాట… గతంలో ఇలా ఎన్నికైనవారు తమ నామినేషన్ల సందర్భంగా పేర్కొన్న విద్యార్హతలతో రిటర్నింగ్ ఆఫీసరు గనుక క్రాస్ చెక్ చేస్తే అందరి గుట్టూ బయటపడుతుంది… కానీ అధికారంలో ఉన్న బాబుకు వ్యతిరేకంగా ఏ రిటర్నింగ్ అధికారి ధైర్యంగా చేయగలడు..? దీంతో బాబు ఉద్దేశించిన లక్ష్యాలు ఏమిటో చూద్దాం…
ఒకటి… మన అభ్యర్థికే వోటు వేశాడా లేదా తెలుసుకోవడం, సహాయకుడి పాత్ర అందుకే… రహస్య వోటింగు స్ఫూర్తిని తుంగలో తొక్కడానికైనా బాబు రెడీ అయిపోయాడన్నమాట…
రెండు… ఒకవేళ మన క్యాంపులోనే ఉండి, తీరా సమయానికి జగన్ అభ్యర్థికి వోటు వేస్తాడూ అనిపిస్తే, అసలు ఆ వోటే పడకుండా చేయడం మరో టార్గెట్… అంటే జగన్‌కు ఆ వోటు దక్కకుండా చేయడం… ఎలా అంటే… ఈ అఫిడవిట్‌తోపాటు సదరు ప్రజాప్రతినిధి తను ఎంపీటీసీగానో, జెడ్పీటీసీగానో గెలిచినప్పుడు రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికెట్టు కూడా తీసుకుంటున్నారు… చంద్రబాబు గనుక ఫలానా వ్యక్తితో వోటు వేయనివ్వద్దు అని నిర్ణయం తీసుకుంటే, ఇక ఆ వోటర్లకు అనుబంధంగా ఉండే సహాయకులు ఈ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా మాయం అవుతారు… అవి లేనిదే వోటు వేయలేరు… అదీ ప్లాన్…
https://www.muchata.com/main-news/chandrababu-new-innovations-in-poll-management/
Nearly 15000 signatures and we need more ….
Spread the link on Social media .
Supreme Court lo …ee Gajji / Gaja Donganu pattinchandi ..AP ni kapadandi.
https://www.change.org/p/honorable-chief-justice-of-india-prosecute-mr-chandrababu-naidu-in-cash-for-vote-case
Babu …..learn some ethical and human values in life atleast before you die.
GOD will still not forgive you though.
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-fires-on-tdp-politics-458572?pfrom=home-top-story
Kulanni …..Kalanni addam pettukuni AP ni KAMMA dochukuntu
Chivariki Sevam meedhal chillari veukuntunnaru
Nara vari Neethimalina Jathi .
Chee…chee…Is there any other community in this world that is more unethical than these yellow caste fanatics ??
Some animals have better values .
http://www.sakshi.com/news/vedika/devulapalli-amar-writes-another-cheating-tragedy-458538?pfrom=home-top-story
Splitting familes …
Making one caste scream at another
Making one person from one caste scream at another from the same caste.
Looting AP by splitting the society.
Have they got a drop of ethical and human values in their blood ??
They will Rot in Hell.
Behind the scenes on Nandyala seat
https://www.muchata.com/main-news/is-this-actual-story-after-bhuma-demice/
Even if TDP has thoughts of passing on resolution of unanimous election YSRCP stand should have been ” Great homage paid to Bhuma is by prooving that CBN cheated bhuma and we will ask people to decide whether CBN cheated on following points 1) Loan waiver 2) baised towards coastal compared to R’seema 3) unemployment stipend 4) pulling in MLA’s elected through YSRCP in to TDP 5) Not passing on GO to utilize krishna waters from Srisailam which are told be saved through Pattiseema Godavari diversion” 6) Not offering ministry to bhuma as promised”. That i think would have been a master stroke and politely alerting Akhila to not fall in to political trap of CBN and turn the whole Nadyala game in to cheaters Vs non-cheaters and counter Akhila’s campaing that she shouldn’t ask votes for cheaters (TDP) who have ditched her father.
Not sure how YSRCP think tank has missed this point. You should choose a point which touches both people’s aspirations/thinking and make a election agenda out of it.
i’m not sure if he SC/ST atrocities case is withdrawn by TDP govt, if not thats an instrument for YSRCP to attack TDP saying ” TDP govt didnt withdrew this case with the doubt that if it is removed Bhuma might not be in their control”.
Jagan’s plan was clear from y’day itself when he hasn’t attended funeral nor made a visit to Bhuma’s place, its more or less clear that YSRCP will now fight tooth & nail for Nadyala bye election.
I think safe position would have been YSRCP simply participating in condolence meeting and make all the comments outside the assembly. It has to be managed decently to ensure wider acceptance and counter the sympathy which Akhila will try to generate. Ofcourse what ever Akhila says now will boomerang on her saying “you have all rights to comment in assembly only after you resign from current MLA position”, poor lady she is becoming a pawn in the game plan of CBN.
జగన్ మైండ్ గేమ్ తో బాబు విలవిల..
ఏపీలో అధికార పక్షం చేయాల్సిన పనిని విపక్షం చేస్తోంది. మైండ్ గేమ్ తో ముప్పు తిప్పలు పెడుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ బలం ఉన్నప్పటికీ ప్రతిపక్షం ముందు పాలకపక్షం పేలవంగా కనిపించడం విచిత్రంగా ఉంది. మూడేళ్లుగా చంద్రబాబు తీరులో కనిపించని సమూల మార్పు ఇప్పుడు దర్శనమిస్తోంది. దానికి తగ్గట్టుగా జగన్ వేగంగా పావులు కదుపుతూ మైండ్ గేమ్ తో సీఎంని చిక్కుల్లో నెడుతున్నారు. చివరకు భూమా నాగిరెడ్డి మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలతో ఈ విషయం స్పష్టమయ్యింది. అసెంబ్లీలో భూమా సంతాప తీర్మనం సందర్భంగా జరిగిన చర్చను గమనిస్తే ఇది సూటిగా అర్థమవుతుంది.
వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చాలాకాలంగా పట్టుదల ఉంది. వారితో రాజీనామాలు చేయించాలని, అనర్హతా వేటు వేయాలని వివిధ రూపాల్లో పోరాడుతోంది. అయినప్పటికీ చంద్రబాబు వాటిని ఖాతరు చేయకుండా ముందుకు సాగుతున్నారు. సరిగ్గా అదే సమయంలో భూమా నాగిరెడ్డి మరణంతో నంధ్యాల ఖాళీ కావడం ఇప్పుడు చంద్రబాబు శిబిరంలో కలకలం రేపుతోంది. చివరకు చంద్రబాబులోనే కలవరం కలిగిస్తోందని తాజా పరిణామాలు చాటుతున్నాయి.
భూమా సంతాపం తీర్మానం సందర్బంగా విపక్షం గైర్హాజరు కావడం బాబులో ఆందోళన కలిగించింది.
జగన్ అండ్ కో సభకు వస్తే ఈ సమయంలోనే నంధ్యాల ఏకగ్రీవం గురించి మాట్లాడాలని అధికార పక్షం అంచనా వేసింది. తద్వారా సభలోనే ప్రతిపక్షాన్ని నిలువరించవచ్చని భావించింది.
కానీ జగన్ ఆ ఎత్తుకి పై ఎత్తు వేసి సభకే దూరం కావడం విస్మయం కలిగించింది. నంధ్యాల ఉప ఎన్నికల్లో పోటీకి ఇక వైఎస్సార్సీపీ సిద్ధమవుతున్న సంకేతాలు ఈ పరిణామాలు చాటుతున్నాయి. జగన్ కూడా దానికి తగ్గట్టుగానే ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటామని చేసిన ప్రకటన చంద్రబాబుకి తలనొప్పిగా మారింది.
దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పుడు భూమా వారసులను బరిలో దింపితేనే టీడీపీకి కొంతైనా ఉపశమనం ఉంటుంది. కానీ భూమా కుమార్తె మౌనికకు గానీ, కుమారుడు జగత్ ఖ్యాత్ రెడ్డికి గానీ సరిపడా వయసు కనిపించడం లేదు. దాంతో బంధువులు ఎవరిని నిలిపినా సానుభూతి కలిసొస్తుందన్న ధీమా లేదు. దానికితోడు భూమా బంధువులను బరిలో దింపితే శిల్పా బ్రదర్స్ సహకరించే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇప్పటికే భూమాతో నంధ్యాలలో ఆధిపత్యం కోసం తాము తగువు పడుతుంటే వారుసులిగా కొత్త వారిని తీసుకొచ్చి తమ నెత్తిన పెడితే సహించే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిణామాలు బాబుకి పెద్ద శిరోభారంగా మారుతున్నాయి.
ఆ విషయం ఆయన మాటల ద్వారానే అర్థమయ్యింది. అందుకే పదే పదే భూమా విషయంలో రెండు అంశాలను ప్రస్తావించడం ద్వారా తాను గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే భూమా ఎప్పుడూ మంత్రి పదవి కోరుకోలేదని పదే పదే చెప్పడం బాబు వ్యూహంలో భాగమే అన్నది కాదనలేని సత్యం. చివరకు ఇదే సమయంలో కూడా చంద్రబాబు తన మీద వైఎస్ పెట్టిన కేసులను ప్రస్తావించడం గమనిస్తే చంద్రబాబు కొంత అభద్రతా భావంతో ఉన్నారా అన్న అనుమానానికి తావిస్తోంది. భూమా సంతాప తీర్మానానికి , చంద్రబాబు కేసులకు సంబంధం లేని అంశాన్ని ప్రస్తావించడం ఇలాంటి సందేహాలకు తావిస్తోంది.
అంతేగాకుండా భూమా సంతాప సమయంలోనే నంధ్యాల ఉప ఎన్నికల అంశాన్ని ఆయన ప్రస్తావించడం గమనిస్తే సీఎం ఎంతగా ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆళ్లగడ్డలో శోభా మరణం తర్వాత ఏకగ్రీవానికి సహకరించామని, విజయమ్మను కూడా ఏకగ్రీవం చేయడానికి అంగీకరించామని చంద్రబాబు సభలో చెప్పడం ద్వారా సంతాప తీర్మానం సాక్షిగా నంధ్యాల ఉప ఎన్నికల గురించి ఓ విజ్ఞప్తి చేస్తున్నట్టు భావిస్తున్నారు. అదే సయమంలో విపక్షం మాత్రం మైండ్ గేమ్ తో ముందుకు పోతున్నట్టు అర్థమవుతోంది. బాబుని మరింత ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం అమలు చేస్తోంది. దాంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
http://telugu.updateap.com/gossips/ys-jagan-mind-game-with-cbn/