రాష్ట్ర విభ‌జ‌న నాటికి AP అప్పులు 1.3 ల‌క్ష‌ల కోట్లు

రాష్ట్ర విభ‌జ‌న నాటికి AP అప్పులు 1.3 ల‌క్ష‌ల కోట్లు
తాజా బ‌డ్జెట్ అంచ‌నాల ప్ర‌కారం AP అప్పులు 2.16 ల‌క్ష‌ల కోట్లు
అంటే ఈ 3 ఏళ్లలో బాబు చేసిన అప్పులు 85 వేల కోట్లు,
60 సం లలో 13 జిల్లాల AP అప్పులు 130 వేల కోట్లు అయితే ఈ 3సం లలో బాబు చేసిన అప్పులు 85 వేల కోట్లు.

AP లో తగ్గిన ఆహార ధాన్యాల ఉత్పత్తి-ప్రజాశక్తి
APలో 2014-15తో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది
2014-15లో రాష్ట్రంలో 166.02 లక్షల టన్నుల ఉత్పత్తులు వచ్చాయి.
2015-16లో 143.79 లక్షల టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది
2016-17లో 156.85 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది.

తలసరి ఆదాయంలో కుప్పం (రూ61,115) వెనుకబాటు-ప్రభుత్వ గణాంకాలు
30 సం లుగా బాబు MLA గా ఉన్న కుప్పం తలసరి ఆదాయం రూ61,115
చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గం లో రూ.1,19,199 ఉండగా, రెండోస్థానంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం రూ.1,13,545గా ఉంది.
అతితక్కువగా కుప్పం లో రూ.61,115 మాత్రమే ఉంది

3 Comments

Filed under Uncategorized

3 responses to “రాష్ట్ర విభ‌జ‌న నాటికి AP అప్పులు 1.3 ల‌క్ష‌ల కోట్లు

  1. Manam KAMMA ga vunta chalu …….AP ala potha manaku anti ?

    Neethimalina Jathi ……Siggumalina panulu.

    http://www.sakshi.com/news/family/current-political-situation-in-a-humorous-outlook-on-the-fun-459474?pfrom=home-top-story

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s