ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లోకి కారు వెళ్లేంత పేదవాడు చంద్రబాబు

ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లోకి కారు వెళ్లేంత పేదవాడు చంద్రబాబు
అవును. మీరు చదువుతున్నది నిజంగా నిజం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఇంట్లోకి కారు వెళ్లేంత పేదవాడు మాత్రమే. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆయన కొత్తగా కట్టుకున్న ఇంటి ఫస్ట్ ప్లోర్ లోకి కారు కూడా వెళుతుంది. హైదరాబాద్ లో ఈ తరహా ఇళ్ళు చాలా తక్కువే ఉంటాయి. ఇప్పుడు అందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఇళ్లు కూడా చేరింది. జూబ్లిహిల్స్ లో నిర్మించిన కొత్త ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లోకి కారు నేరుగా వెళ్లిపోతుందట. అటు చంద్రబాబు..ఆయన భార్య భువనేశ్వరికి చెందిన కార్లు ఫస్ట్ ఫ్లోర్ వరకూ వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారని చంద్రబాబు గృహ ప్రవేశంలో పాల్గొన్న వ్యక్తులు తెలిపిన సమాచారం.

ప్రతి సారీ ఇవి చెప్పాల్సి రావటం బాగాలేదు కానీ..తప్పటం లేదు మరి. ఎందుకంటే అవి ఆయన మాటలే కదా?. చేతికి వాచీ లేదు..జేబులో రూపాయిలేదు అని నిత్యం ప్రవచించే చంద్రబాబు ఇంటికి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ వరకూ కారు వెళ్ళే సదుపాయం ఉన్నదనే కొత్త విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతే కాదు సుమా.

జాతీయ నాయకులు..ఇతర పారిశ్రామికవేత్తలు వచ్చిన సమావేశాల కోసం ఓ విశాలమైన మందిరాన్ని కూడా నిర్మించుకున్నారు. అందులోనూ స్టార్ హోటల్ ను తలదన్నే సౌకర్యాలు కల్పించారట.

చంద్రబాబు ప్రస్తుతం విజయవాడలో ఉండేది కృష్ణా నది కరకట్ట ఒడ్డున విశాఖలమైన ఖరీదైన బంగ్లాలో. అప్పటికే రిచ్ గా ఉండే ఈ బంగ్లాను ప్రభుత్వ ఖర్చుతో మరింత సూపర్ రిచ్ గా చేయించారు.

ఎక్కితే ప్రత్యేక ఫ్లైటు..దిగితే ప్రత్యేక ఫ్లైటు. లేదంటే హెలికాప్టర్. కానీ చంద్రబాబు మాత్రం పేదవాడే. సామాన్యుడే. పేదవాడు అయిన చంద్రబాబే ఇంత రిచ్ గా ఉంటే..ఇంకా రిచ్ గా ఉండే సంపన్నులు మరెంత విలాసవంతంగా ఉంటారో చంద్రబాబుకే తెలియాలి.

http://telugugateway.com/chandrababu-naidu-car-entre-first-floor-hyderabad/

1 Comment

Filed under Uncategorized

One response to “ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లోకి కారు వెళ్లేంత పేదవాడు చంద్రబాబు

 1. @ Pawan Kalyan garu …..

  Manam…..Kulam…..Dhanam…..Jeevitham antu KAMMA ga dochukuntunna variki AP atla potha anti ??
  Thank you for slowly realising the true colours of these yellow caste fanatics who unsuccesfully tried to crush your brothers career in tollywood. They split your family and now they will try to crush your career.
  Use the Social media to expose this 5% unethical yellow weed destroying AP.

  http://www.sakshi.com/news/top-news/pawan-kalyan-tweets-ap-splecial-status-467422?pfrom=home-top-story

  Neethimalina jathi ….siggumalina panulu – they will rot in hell.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s