ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినవి ఇప్పుడు చేయరేం? రైతు దీక్ష లో జగన్
– హుడా, స్వామినాథన్ సిపార్సులు ఏం చేశారు?
– 5వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏది?
మూడేళ్లుగా తుపాన్లు, కరువు సంభవిస్తే ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. మూడేళ్లలో రైతులకు ఇన్పుట్ సబ్సీడీలు రూ.4394 కోట్ల వరకూ బకాయి పడ్డారని పేర్కొన్నారు.
40 లక్షల రైతుల ఖాతాలు నాశనం..
చంద్రబాబు పుణ్యమా అని కోటి 4 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ 40 లక్షల ఖాతాలు ఓవర్ డ్యూ ఖాతాలుగా మారిపోయాయి. అవన్నీ కూడా ‘నాన్ పెర్ఫార్మింగ్ ఎకౌంట్లు’(ఎన్పీఏ)గా మారిపోయాయి. ఎన్నికలపుడు రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని బాబు ప్రకటించిన ఫలితంగానే ఇవన్నీ ఇలా తయారయ్యాయి. రైతుల విషయంలో చంద్రబాబు పూర్తిగా చేతులెత్తేశారు. ఆయన పాలనలో కష్టాలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మిర్చి ధర గత ఏడాది క్వింటాలుకు రూ. 13 వేల నుంచి రూ. 14 వేలుంటే ఈ ఏడాది రూ.6 వేల నుంచి రూ 7 వేల వరకే ఉంది.
మార్చి 24న తాను గుంటూరు మిర్చి యార్డుకు వచ్చినప్పుడు క్వింటాలు ధర రూ.6 నుంచి రూ.7 వేలు ఉందని, కనీసం రూ.10 వేలకు మార్క్ఫెడ్ ద్వారా కొనాలని తాను కోరినా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు క్వింటాలుకు రూ.1500 పరిహారం ప్రకటించిన తరువాత ధర రూ.2500 నుంచి రూ.4000 వరకూ పడిపోయిందన్నారు.
లగడపాటి సర్వే: టీడీపీ ఘోర పరాజయం (ఆంధ్రజ్యోతి)
ప్రస్తుతం TDP లో ఉన్న YCP MLA లతో కలుపుకొని సుమారు 129 మంది ఎమ్మెల్యేలకి గాను 80 మంది ఓటమి
లగడపాటి తన అంచనాలను చంద్రబాబు ముందుంచిన వివరాల ప్రకారం ఏపీలో 65 శాతం మంది ఎమ్మెల్యేలకు ఓటమి గండం పొంచి ఉంది. గతంలో 2014 ఎన్నికల సందర్భంగా కొత్త రాష్ట్రానికి దిక్సూచిగా చంద్రబాబు కనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం చంద్రబాబుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కూడా జనాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు లగడపాటి వెల్లడించారు. దాంతో ప్రస్తుతం పాలకపక్షంలో ఉన్న సుమారు 129 మంది ఎమ్మెల్యేలకి గాను 80 మంది ఓటమి పాలుకావడ ఖాయమన్న లెక్కలు ఆయన ముందుంచారు. దాంతో ఖంగుతిన్న చంద్రబాబు తన సందేహాలను కూడా లగడపాటి ముందు ప్రస్తావించడంతో ఈ సమస్య నుంచి గట్టెక్కే మార్గం కూడా లగడపాటి సూచించినట్టు ఆ మీడియా చెబుతోంది.
http://telugu.updateap.com/news/news-andhra/lagadapati-survey-on-tdp-mlas/
Use Social media to expose the caste fanatic and unethical yellow media.
It is as worth as visiting a temple, church or a mosque.
If they block one website we can start ten.
It is 95 % Public Vs 5 % yellow caste fanatics.
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2750:2017-04-28-10-14-06&Itemid=665
Humanity before caste and religion …..Well done.
http://www.sakshi.com/news/national/himachal-ias-ips-couple-to-adopt-martyr-daughter-473593?pfrom=home-top-story
We are waiting for the yellow comedian / chameleon to enter the assembly ..Anil Yadav
NTR ki vennu pott podichi ….TDP Party ni dosdi dharilo dochukoni….nee koduku Dhadhamma ki party appacheputhunnavu – Kodali Nani
Kulanni ….Kalanni addam pettukuni Rastranni , Desam ni dochukuntunna rojullo ….
http://www.sakshi.com/news/national/land-mafia-in-munnar-vs-ias-sriram-472675?pfrom=home-election-top-story