ఉత్తమ పాలనలో ఏపికి 14వ స్థానం

ఉత్తమ పాలనలో ఏపికి 14వ స్థానం
గత ఏడాది తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఈసారికి 14వ స్థానానికి పడిపోయింది.

గతేడాది 13వ ర్యాంకులో ఉన్న తెలంగాణా ఈసారి 20వ ర్యాంకుకు దిగజారింది.

కేరళ మొదటి స్థానంలో నిలవగా తమిళనాడు రెండో స్థానంలో, గుజరాత్‌ మూడో స్థానంలో నిలిచింది. గతేడాది మూడో స్థానంలో ఉన్న కర్నాటక ఈ ఏడాది ఐదో స్థానానికి పడిపోయింది.

గతేడాది నాల్గోవ స్థానంలో నిలిచిన బిజెపి పాలిత మహారాష్ట్ర, ఈ ఏడాది ఆరో స్థానానికి దిగజారింది. గతేడాది బీహార్‌(18), జార్ఖండ్‌(17), ఒరిస్సా(16), అస్సాం(15) స్థానాల్లో నిలిచాయి

ఆర్థిక నిర్వహణలో తెలంగాణ ఉత్తమంగా నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్‌ 28వ స్థానంలో ఉంది

-పబ్లిక్‌ ఆఫైర్స్‌ ఇండెక్స్‌ (PAI) సర్వే

ఆంధ్రప్రదేశ్‌ ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని గొప్పలు చెబుతున్నప్పటికీ వివిధ సర్వేల్లో మాత్రం అధ్వాన్నంగానే ఉంది. ఇటీవల అత్యంత అవినీతి జరిగే రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన ఏపి, తాజా అత్యుత్తమ పాలన అందించే రాష్ట్రాల జాబితాలో 14వ స్థానంతో సరిపెట్టుకుంది. పబ్లిక్‌ ఆఫైర్స్‌ ఇండెక్స్‌(పిఎఐ) దేశంలోని 30 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అత్యు త్తమ పాలనలో ర్యాంకులను ప్రకటించింది.
–ప్రజాశక్తి

రాజధాని ప్రాంతంలో మా తాతలు సంపాదించిన భూములు ఉన్నాయి . రాజధాని రాక ముందు అక్కడ ఎకరం మూడు కోట్లు పలికింది కానీ ఇప్పుడు ఎకరం కోటి రూపాయలకు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు -కొమ్మినేని

11 Comments

Filed under Uncategorized

11 responses to “ఉత్తమ పాలనలో ఏపికి 14వ స్థానం

 1. No matter what profession we are in..we only do unethical things ?
  Dorikithe …….mana vallu vunnaru kadha anni choosukuovataniki ?

  http://www.sakshi.com/news/andhra-pradesh/hawala-agent-beaten-up-three-doctors-booked-in-vijayawada-476741?pfrom=home-top-story

  Kulam ….Manam…..Dopidi…..Dhanam……….Jeevitham
  Antha Kamma ga vuntundho meeku thelusa ??

 2. Arrest the real crooks in AP ….Ex Justice of Supreme Court

  http://www.sakshi.com/news/andhra-pradesh/justice-markandey-katju-condemns-social-media-activists-arrest-in-andhra-pradesh-476716?pfrom=home-top-story

  Use the Social media to expose the unethical and narrow minded yellow Weed from AP.
  If they stop one blog ….we need to start 10 to expose them.
  Use FB , You tube , Twitter , Instagram etc across the globe.
  It is 5 % caste fanatics Vs 95 % Public in AP.

 3. History lo ….

  Rakshasa ballula anthrinchi poyayi …

  AP lo…. Pachha Cheeda purugulu antha ??

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s