Land scams in Vizag dent confidence of investors
R&B Minister suspects role of bigwigs in records’ tampering
Frequent land scams have hit hard the confidence of the investors’ community interested to set up projects in and around Visakhapatnam, the largest city in Andhra Pradesh with robust industrial base.
Of late, several land scams involving tampering of revenue records have hit the headlines. Important among them is the fudging of records to grab huge parcels of land, including the Circuit House on Daspalla Hills layout worth 20,000 crore. The government has been claiming ownership for a long time following which was referred to the Supreme Court.
Another big scam was the Land Pooling Scheme being implemented in Mudapaka village of Pendurthy mandal where prominent leaders are involved in acquiring land from SC, ST and others by paying less on knowing about the LPS offer of getting developed plot of 1,200 square yards.
The scams are happening with such impunity that even for a land acquired from farmers and development of layout by the APIIC, the government had to pay compensation for those who occupied it after its allotment to SAMEER R&D lab at Gambheeram. Claims were also received for the land allotted to the Indian Institute of Management, near SAMEER project.
“With so much uncertainty how anyone will come forward to invest in projects by acquiring government lands,” asks AP Chambers of Commerce and Industry Federation president-elect G. Sambasiva Rao.
కబ్జాల హబ్‌గా విశాఖ-ఆంధ్రభూమి , June 15
ఈ కబ్జా ఖరీదు దాదాపు లక్ష కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనా.
అధికారపార్టీకి చెందిన ప్రభుత్వ ప్రముఖులే కబ్జాలకు కర్త,కర్మ,క్రియగా అవతారమెత్తిన ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం కబ్జాల రూపంలో ప్రముఖుల జేబుల్లోకి చేరుతోంది. ఉత్తరాంధ్రలో తిరుగులేని బలంతో ఉన్న పార్టీకి కబ్జామరకలు రానున్న ఎన్నికల్లో అప్రతిష్ఠగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత భూ దందాలు విచ్చలవిడి కావడంతో వ్యక్తిగతంగా సీఎం చంద్రబాబు, సంస్థాగతంగా తమ పార్టీ ఇమేజీకి భారీ డ్యామేజీగా మారిందని పార్టీ సీనియర్లు వాపోతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి, రుషికొండ, తాజాగా బొత్సపేట, బి.తాళ్లవలస, మరో రెండు గ్రామాల్లోని వేలాది ఎకరాలను అధికారపార్టీ నేతలే కబ్జాదారుల అవతారమెత్తి దండుకుంటున్న తీరు, వాటికి సాక్షాత్తూ క్యాబినెట్ రాజముద్ర వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి.
విశాఖ పెందుర్తి మండలం ముదపాకలో 1,38, 76 సర్వే నెంబర్లలోని 955 ఎకరాల అసైన్డ్భూములను కొల్లగొట్టేందుకు జరిగిన ప్రయత్నాలను బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు బయటపెట్టడంతో, కొనే్నళ్ల నుంచి విశాఖలో జరుగుతున్న భూదందా వెలుగుచూసింది. ఈ క్రమంలో సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా ముందుకొచ్చి, బయటి నుంచి వచ్చిన వారే విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని, వారికి పోలీసులు కూడా సహకరిస్తున్నారంటూ పరోక్షంగా గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వాటిపై విచారణ జరిపించాలన్న అయ్యన్న డిమాండ్‌పై అటు ప్రభుత్వం నిన్నటి వరకూ స్పందించకుండా, సిట్ వేయడం విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారాన్ని సీఐడికి ఇవ్వకుండా నాన్చడం, కలెక్టర్ అనూహ్యంగా తెరపైకి వచ్చి, కబ్జా వాస్తవమేనని చెప్పి, తర్వాత దానిని 13ఎకరాలేనని మాట మార్చటం సహజంగానే అనుమానాలకు తావిచ్చింది.
విశాఖలో పర్యటించిన వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఈ వ్యవహారంలో మంత్రి గంటాశ్రీనివాస్, లోకేష్‌తో పాటు, టిడిపి ఎమ్మెల్యేల పాత్ర ఉందని బాంబు పేల్చారు.
టిడిపి ఎమ్మెల్సీ, గీతం వర్శిటీ అధినేత ఎంవిఎస్ మూర్తి (బాలకృష్ణ బంధువు) ఎండాడ, రుషికొండ గ్రామాల్లోని సర్వే నెంబర్లు 15పి, 16పి, 19పి, 20పి, 55పి, 61పి, 34,35, 38 వరకూ ఉన్న 55.24 ఎకరాల భూమిని కబ్జా చేసుకుని, వాటిని నామమాత్రపు ధరకు ఇవ్వాలన్న దరఖాస్తుకు వాయువేగంతో కాళ్లొచ్చి, దానికి క్యాబినెట్‌లో ఆమోదరూపం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఇదే దరఖాస్తును కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వోతోపాటు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు తిరస్కరించటం గమనార్హం.
ఇప్పుడు అధికారుల స్వామిభక్తి అదే దరఖాస్తును కేబినెట్ ఆమోదానికి సిద్ధం చేసింది. జాతీయ రహదారికి కేవలం 3కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభం మండలం లోని బొత్సపేట, బి.తాళ్లవలస, మల్లంవారి లింగన్న గ్రామాల్లోని 444.03 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని రైతుల పేరిట కాజేసేందుకు టిడిపి నేతలు చేస్తున్న ప్రయత్నాలు కూడా తాజాగా వెలుగుచూడటం ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది.
ప్రధాని దృష్టికి..
విశాఖలో వరస వెంట జరుగుతున్న భూ దందాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలయ్యాయి. వైసీపీ ఆ మేరకు అన్ని డాక్యుమెంట్లు సేకరించి, మోదీకి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ అధినేత జగన్, ఎంపీలే ఢిల్లీకి వెళ్లి వాటిని సమర్పించాలని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే బిజెపికి నేతలు కొందరు విశాఖ భూదందాలపై వస్తున్న కథనాలను పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపినట్లు సమాచారం.
ప్రధాని దృష్టికి..
[నా భూమే కబ్జా అయింది, ఇదేంటి అని అడిగితె సంపేస్తాం అంటున్నారు అని విశాఖ బీజేపీ MLA విష్ణు కుమార్ రాజు అన్నారు
నా NRI ఫ్రెండ్ భూమి కబ్జా అయితే నేను పోలీస్ సహాయముతో విడిపించాను ఇందులో పోలీస్ రెవిన్యూ రాజకీయ నాయకుల పాత్ర ఉంది అని మంత్రి అయ్యన పాత్రుడు చెప్పాడు
రాజకీయంగా పలుకుబడి కలిగిన వారుండబట్టే ప్రభుత్వం బహిరంగ విచారణకు వెనుకాడుతోంది. సిట్ విచారణ వల్ల ప్రయోజనం ఉండదు. మొహమాటం లేని సంస్థలు, వ్యక్తులే దర్యాప్తు చేయాలి తప్ప సిఎం కార్యాలయ ఆదేశాలకు కట్టుబడే సంస్థలు చేయడం వల్ల అక్రమాలు బయటకి రావు. అందువల్లే సిబిఐ, ఇడి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించాలి.
– ఇఎఎస్ శర్మ, మాజీ ఐఎఎస్ అధికారి]
http://www.sakshi.com/news/opinion/gollapudi-maruthi-rao-writes-jivana-column-on-corruption-486011?pfrom=home-top-story
Animals can have better values than some human beings who do not hesitate to loot, hate and kill their own people……
Kumble kicked out for being hardworking and committed ?
https://sports.ndtv.com/cricket/captain-had-reservations-with-my-style-says-anil-kumble-1714845?pfrom=home-lateststories
https://sports.ndtv.com/cricket/if-players-expect-a-coach-wholl-take-them-shopping-then-anil-kumble-had-to-go-sunil-gavaskar-1714853
KDP ruining AP with caste fanatism – IYR Krishna Rao
http://english.sakshi.com/news/2017/06/20/chandrababu-did-not-give-me-an-appointment-for-six-months-ivr-krishna-rao?pfrom=inside-sakshi-post
Please use the Social Media to expose the yellow caste fanatics .
The cost of playing with nature …
Narrow minded fanatics ….
http://www.sakshi.com/news/sports/kashmir-burst-into-rapture-at-pakistans-victory-in-icc-champions-trophy-485330?pfrom=home-election-top-story