Babu meets Modi, but fails to talk

Babu meets Modi, but fails to talk
Vijayawada: AP Chief Minister N. Chandrababu Naidu’s Gujarat tour has sparked some interesting discussions. Though all Chief Ministers of various states were invited to the mega international event ‘Textile India 2017’, very few showed up.

It was clear from the start that Mr Naidu was bent on meeting Prime Minister Narendra Modi and was ready to use any trick in the book to do so, in the light of the YSR Congress getting increasingly close to the BJP.

Even from TS, only textile minister K.T. Rama Rao attended the programme which did not have any significance except that it was the PM’s home state.

Host state Chief Minister Vijay Rupani and CMs of two other along with Mr Naidu attended the programme.

According to sources, though the state government had sent its textile minister K. Atchennaidu for the programme, Mr Naidu too decided to attend it.

It is almost a year since the Modi-Naidu one-to-one took place. Though Mr Naidu requested an appointment with the PM in May before he left for his US tour, it did not materialise for various reasons.

Later, YSRC chief Y.S. Jagan Mohan Reddy’s meeting with the PM, and the BJP selecting the YSRC to sign and support the fourth set of nominations of its Presidential candidate Ram Nath Kovind, paved the way for discussions on the widening gap between BJP and TD.

Sources said that Mr Naidu is waiting for an opportunity to meet the PM.

In this context, he saw the ‘Textile India 2017’ as an opportunity to meet the PM.

He felt it would be a good chance to extend goodwill.

A CMO official said that the state government had spent 8 crore and reserved space in the programme to exhibit and promote textile products of AP.

He mentioned the importance given to AP by Union textile minister Smriti Irani who personally invited Mr Naidu to attend the programme.

http://www.deccanchronicle.com/nation/current-affairs/020717/n-chandrababu-naidu-meets-narendra-modi-but-fails-to-talk.html

ఓహ్… జగన్ చాపరాయి యాత్రలో పెద్ద రిస్కేంటో తెలుసా..!?
దట్టమైన అడవిలో… నానాకష్టాలూ పడి జగన్ చాపరాయి చేరుకున్నాడు… వైద్య వసతుల లేమితో అవస్థలు పడుతున్న గిరిజనాన్ని పరామర్శించాడు… అని అందరూ రాశారు… ఫోటోలు కూడా వేశారు… సైట్లు, టీవీలు, పత్రికలు మంచి కవరేజీయే ఇచ్చాయి… ఇతర కార్యక్రమాలతో పోలిస్తే..! అవసరమైతే తను ఏ మూలకైనా వెళ్తాడు, బాధితులను పరామర్శిస్తాడు అనే భావన జనంలో పెరగడం జగన్‌కు రాజకీయంగానూ మంచిదే… వోకే… కానీ ఈ చాపరాయి యాత్రలో నిజానికి చాలా రిస్కులున్నాయి… దీనికితోడు జగన్ ధోరణి కూడా తన చుట్టూ ఉన్నవాళ్లను కూడా షాక్‌కు గురిచేస్తుంటుంది అప్పుడప్పుడూ…! ఆంధ్రజ్యోతి సైటులో ఓ వార్త చూడండి… బాగుంది, ప్లెయిన్‌గా… ఏ వక్రీకరణలూ, ఎత్తిపొడుపులూ లేకుండా…! దీన్ని బట్టి పలు సైట్లు కూడా ఎడాపెడా ఈ వార్తను కాపీ కొట్టేశాయి… ఏమనీ అంటే..? అంతటి దుర్గమారణ్యంలో ఎవరుపడితే వారు వాహనాన్ని నడపలేరు, ఆ ఏరియా డ్రైవర్ ఎవరో గానీ జగన్‌ను సేఫ్‌గా తీసుకుపోయి, తీసుకువచ్చాడు శెభాష్ అని..! కానీ అసలు ఆ వెహికిల్ డ్రైవింగు చేసింది ఎవరో తెలుసా..?

జక్కంపూడి రాజా… మాజీమంత్రి జక్కంపూడి కొడుకు… రాష్ట్ర వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు… తనకు ఎప్పటి నుంచో ఓ ప్రబలమైన కోరిక… జగన్‌ను పక్కన కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేయాలని..! తనకు డ్రైవింగ్ అంటే ప్యాషన్… నైపుణ్యం కూడా ఉంది… ఇప్పుడు సందర్భం, సమయం దొరికింది కాదని జిల్లా పార్టీ అధ్యక్షుడు కన్నబాబు ద్వారా అడిగించాడు… జగన్ ‌కూడా అదెంత రిస్కో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వోకే అనేశాడు… స్పీడా, సేఫా అని సరదాగా జగన్ అడిగితే, స్పీడ్ కమ్ సేఫ్ డ్రైవింగ్ సార్ అని రాజా బదులిచ్చాడు… నిజానికి జగన్ తన కాన్వాయ్‌లో ఉపయోగించే కార్లు ఆ రోడ్లలో నడవ్వు… అందుకని ఫోర్ వీల్ డ్రైవ్ ఉన్న వాహనాలను అక్కడక్కడా వెతికి సమకూర్చారు… ఠాట్, ఇంతటి సెక్యూరిటీ లెవల్ ఉండే నాయకుడిని ఆ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ గాకుండా మామూలు వెహికల్స్‌లో పంపటానికి మేం ఒప్పుకోం అంటారు పోలీసులు… అది అత్యంత రిస్క్ అంటారు… మొత్తానికి ఎలాగోలా నచ్చజెప్పారు… పోలీసులు కూంబింగ్ వ్యవహారాలు చూసుకున్నారు… జగన్ తన వ్యక్తిగత సెక్యూరిటీతోనే బయల్దేరాడు…

మారేడుమిల్లి నుంచి చాపరాయి దాదాపు 50 కిలోమీటర్లపైనే… కొంతదూరం వరకూ రోడ్డు ఓ మోస్తరుగా వేసినా, ఇక ఆ తరువాత ఎక్కడ వాహనం దిగబడుతుందో తెలియదు, అంతటి కచ్చా రోడ్డు… పైగా మలుపులు, కొండలు, చెట్లు… జగన్ వోకే అన్నాక ఇక రాజా ఎందుకు ఊరుకుంటాడు… ఓ ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్‌లో ఎక్కి బయల్దేరారు… ఇక కొద్దిదూరంలో చాపరాయి చేరుకుంటారు అనేదాకా రాజాయే డ్రైవర్… తరువాత మరీ రిస్కీ బాట… అక్కడ వెహికిల్ అసలు డ్రైవర్ రంగంలోకి… ఆ తరువాత కొంతదూరం పూర్తిగా నడిచే ప్రయాణం… బురద, రాళ్లు, సన్నని కాలిబాట… అసలు జగన్ వెంట బయల్దేరిన చాలామంది ఎక్కడో దూరాన ఆగిపోవల్సి వచ్చింది… కొందరు నాయకులు, తన సెక్యూరిటీ మాత్రమే చాపరాయిని చేరుకున్నారు… ఆ ప్రాంత ప్రజలు మనముండే బాహ్యప్రపంచానికి దూరంగా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో జనానికి చెప్పటానికి కూడా జగన్ యాత్ర ఇలా ఉపయోగపడింది…

https://www.muchata.com/off-beat/the-actual-risk-by-jagan-in-remote-tribal-areas/

Advertisements

6 Comments

Filed under Uncategorized

6 responses to “Babu meets Modi, but fails to talk

  1. A Doctor and a Chief Minister who has done Justice to his job …
    With no make up on his face and no wig on his head he won the Hearts of millions of people – A Real HERO.

  2. Kula mathalaku athitham ga ..andhariki manchi chesina – DR YSR

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s