వైసీపీదే నంద్యాల..కేంద్ర నిఘా సంస్థల లెక్క ఇది!

వైసీపీదే నంద్యాల..కేంద్ర నిఘా సంస్థల లెక్క ఇది!
నంద్యాలలో ఓడిపోతే అధికార పార్టీ చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్క కారణం ఉండదు. ఎందుకంటే ప్రతిపక్షం అక్రమాలకు పాల్పడిందని అనలేరు. ఎందుకంటే పవర్ లో ఉంది టీడీపీ కాబట్టి. అక్రమాలకు పాల్పడితే ఏమి చేశారు అని?. విచ్చలవిడిగా డబ్బులు పంచి గెలిచారు అని చెప్పలేరు. ఎందుకంటే ఆ విషయంలో టీడీపీని ఎవరూ బీట్ చేయలేరు. అవసరాన్ని బట్టి అందుకోగలరేమో కానీ..దాటిమాత్రం పోలేరు. రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారెవరికైనా తెలిసిన విషయం ఇదే.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మూడేళ్లలో ..తన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా 1400 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు మంజూరు చేసి ఉండరు. రాష్ట్రం మొత్తం కలిపి ఈ మూడేళ్లలో మంజూరు చేసిన ఇళ్ళు నామమాత్రమే కానీ ఉప ఎన్నిక ఎఫెక్ట్ తో నంద్యాలకు మాత్రం వేల ఇళ్లు మంజూరు చేశారు.

కానీ ప్రతిపక్షం ఓడిపోతే మాత్రం చెప్పుకోవటానికి కనీసం అరడజను కారణాలు దొరుకుతాయి. అయినా ఈ ఎన్నిక అత్యంత కీలకం కాబట్టే గతంలో ఎన్నడూలేని రీతిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పది రోజులుగా నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇక టీడీపీ మంత్రులు..ఎమ్మెల్యేలు అయితే లెక్కేలేదు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా నంద్యాల ఉప ఎన్నికపై ఓ కన్నేసింది. అక్కడ అసలు ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటోంది. తాజాగా కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ప్రకారం నంద్యాల వైసీపీదే. ఆ పార్టీకి వచ్చే మెజారిటీ కూడా దాదాపు ఆరువేల వరకూ ఉండొచ్చని నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అధికారంలో ఉన్న చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక ఆఫేందుకు ప్రయత్నాలు జరగొచ్చు అని పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఏది ఏమైనా ఎన్నిక జరిగి..ఫలితాలు వెల్లడయ్యే వరకూ అందరిలోనూ హైటెన్షనే.

http://telugugateway.com/ysrcp-to-win-nandayala-6000-votes-majarity/

13 Comments

Filed under Uncategorized

13 responses to “వైసీపీదే నంద్యాల..కేంద్ర నిఘా సంస్థల లెక్క ఇది!

  1. When will the Nippu caught redhanded buying Telangana MLA’s with corrupt money be prosecuted ??

    http://www.ndtv.com/world-news/south-korean-court-sentences-samsung-heir-to-5-years-in-prison-1741862?pfrom=home-lateststories

    Yellow media says ….Nippu ….Nippu …Nippu
    Heart says ….Donga ….Donga….Donga
    Public say …Donga….Donga…..Donga

  2. Veera

    చల్లని ఫ్యాన్ గాలి వీచింది అని టాక్ !!!

  3. Kula Gajji bhayatapadindhi ani chala tension pettukunnadu papam ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/minister-kamineni-srinivas-condemns-his-join-to-tdp-501660?pfrom=home-top-story

    Please email Modi and Amit Shah about this caste fanatic selling BJP to KDP

  4. Kulalu …Mathalakanna …Manavathvam mukhyam antunna Nandyala
    MUSLIM sodharulu .
    Rajanna bidda ku …Neerajanam

    http://www.sakshi.com/photos/ys-jagan/album-campaign-end-in-nandyal-by-elections-6384?pfrom=home-top-photos

  5. Aluperagani Poratam ….

  6. Gajji / Gaja Dongalatho
    Aluperagani Portam ….

    Please use Social Media to expose the unethical yellow caste fanatics to the rest of the world.
    Every Telugu person should be a part of this Ethical battle.
    SAVE DEMOCRACY …….SAVE AP

  7. Whilst some fanatics isolate themselves in USA playing Tana Thandhana ..
    Colour fanatics form more Hate groups .

    How are they different ?

    http://www.sakshi.com/news/top-news/hate-crimes-increased-in-america-500694?pfrom=home-top-story

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s