జ్యోతి వక్రభాష్యం, ఈనాడు వంతపాట
నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డి మీద జరిగిన దాడిని చిత్రీకరించడానికి ఆంధ్రజ్యోతి తపన, అందుకోసం అడ్డగోలుగా రాసిన రాతలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఈనాడు కూడా ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది రాకుండా చూసుకోవడమే లక్ష్యంగా సాగినట్టు స్పష్టమవుతోంది. ఆ ముసుగులో నంద్యాలలో అరాచకానికి తెరలేపి, ఆఖరికి కాల్పుల వరకూ వెళ్లిన అభిరుచి మధు భాగోతాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి.
నంద్యాలలో జరిగిన ఘటనలకు సంబంధించి పత్రికల్లో వివిధ కథనాలు వచ్చాయి. ఒక్కో పత్రిక ఒక రకంగా అక్కడి పరిస్థితిని పాఠకులకు అందించాయి. మీడియా చానెళ్లు వెనువెంటనే సమాచారం అందించాల్సిన నేపథ్యంలో కొంత అత్యుత్సాహం, కొంత అసమగ్రంగా ప్రసారం చేస్తాయని అందరికీ తెలుసు. కొన్ని సార్లు తప్పులు జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ పత్రికలకు తగిన సమయం ఉంటుంది. పూర్తిగా విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. మద్యాహ్నం జరిగిన ఘటన కాబట్టి రాత్రి వరకూ తీరిగ్గా అక్కడి వాస్తవాలను తెలుసుకుని, వార్త ఇచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఆంధ్రజ్యోతి, ఈనాడు రాతలకు మిగిలిన పత్రికలకు పొంతన కనిపించడం లేదు. దానికి కారణం వాస్తవాలను వక్రీకరించడానికి ఈ రెండు పత్రికలు ప్రయత్నించడమే అని చెప్పక తప్పదు. అదే సమయంలో సాక్షి పూర్తిగా స్వప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చినప్పటికీ వాస్తవానికి కొంత దగ్గరగా ఉంది.
నంద్యాలలో తన అభిమాని బంధువు మరణించడంతో పరామర్శకు వెళ్లిన శిల్పా చక్రపాణిరెడ్డి తిరిగి వస్తుండగా గిల్లి కజ్జాలు పెట్టుకున్నది అబిరుచి మధు. అసలే రౌడీషీటర్, పైగా నంద్యాల పోలింగ్ తర్వాత అసహనంతో ఉండడం, పోలింగ్ ముగింపు సందర్భంగా సాగిన వివాదం కారణంగా అభిరుచి మధు అడ్డుగా కారు పెట్టి వివాదానికి మూలమయ్యారు. ఆ సమయంలో శిల్పా అనుచరులు దూసుకురావడం వివాదానికి దారితీసింది. ఇరువర్గాలు రెచ్చిపోయే పరిస్థితి వస్తున్నా పోలీసులు కళ్లప్పించి చూడడంతో సమస్య తీవ్రమయ్యింది. ఆ క్రమంలోనే అబిరుచి మధు గన్ మేన్ కాల్పులు జరపడం ప్రకంపనలు పుట్టించింది. చెల్లాచెదరయిన శిల్పా అనుచరులు రాళ్లు రువ్వడం, మధు కారు అద్దాలు ధ్వంసం కావడం జరిగింది. చివరకు టెంకయాల కత్తితో మధు వీరంగా విజువల్స్ సాక్షిగా కనిపిస్తోంది.
అయినా ఆంధ్రజ్యోతి మాత్రం మధు మీద దాడి జరిగినట్టు చిత్రీకరించడానికి తీవ్రంగా శ్రమించింది. అతడిదేమీ తప్పులేదని చెప్పడానికి సాహసించింది. ఎన్నికల కోడ్ ఉండగా ప్రైవేట్ గన్ మేన్ దగ్గర తుపాకి ఉన్న వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి కథనం కేటాయించింది. అదే సమయంలో ఈనాడు కూడా దానికి తగ్గట్టుగానే వ్యవహరించింది. వాస్తవాన్ని వక్రీకరించడానికి తోడ్పడింది. మిగిలిన పత్రికల్లో వాస్తవాలు రాగా, ఈ రెండు పత్రికలు మాత్రం యధేశ్చగా రెచ్చిపోయి వక్రభాష్యాలతో పునీతమయినట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో పోలీస్ యంత్రాంగం కూడా కత్తి, గన్ తో వీరంగం చేసిన వ్యక్తిని కాకుండా శిల్పా మీద కేసు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు వత్తాసు పలికినట్టు కనిపించింది. మీడియా దానికి తందాన తాన అన్నట్టుగా అర్థమవుతోంది. కానీ రౌడీయిజాన్ని ఇలా రాజకీయం ముసుగులో సమర్థించాలని చూస్తే చివరకు ఎలా పామై కాటేస్తుందో అందరికీ తెలిసిందే. కాబట్టి మరచిపోతే ప్రమాదం సుమా
http://updateap.com/media-discussons/andhra-jyothi-eenady-on-nandyal/
Fall down seven times ….Get up eight
DHARMAM vodindhi ….Adharmam gelichindhi
Mana PORATA Spoorthi Pergindhi.
These losses are stepping stones to success .
http://www.sakshi.com/news/andhra-pradesh/nandyal-assembly-constituency-bye-election-updates-502500?pfrom=home-top-story
Pros
We have wiped out the 120 yr old Cong out of AP. Don’t forget that the insult of YSR family from Sonia was the force behind the origin of our Party.
We have kept YSR alive in the form YSRCP and no other Son in Indian politics could do that.
We have now established ourselves as the only Opposition in AP
We have a Leader who has already won the Hearts of millions of people
We are Fighting an Ethical battle and will continue to do so
Time and Time again History has shown that ultimately Good Wins over Bad .
We have given them sleepless nights in the last three years and will contuse to do so.
It is just a matter of time.
Cons
We are fighting against the most unethical and well organised yellow caste fanatics in India who are more dangerous than ISIS.
They will continue to divide communities and use the Yellow media to fool the public.
We will have to find solutions to overcome these factors in the next one year before the General elections.
In Nandyal there were many factors – Govt ministers , machinery , false promises ,sympathy factor for a person who lost both her parents etc .
If KDP’s aim is to divides communities to come to power …
YSRCP should aim to unite all communities to come to power.
Bring in Sharmila and Vijaymma garu to the forefront. Female voters are very important.
Note : It took Dr YSR over 20 yrs to become the CM and win the hearts of millions.
http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-played-mind-game-on-voters-to-win-nadyal-by-election-502664?pfrom=home-top-story
Aluperagani Praja Poratam ….
Prajalamadhya thirigevadu …perigevadu ….NAYAKUDU
Doddi dharilo adhikaram sadhincha Neethimalina Gunta NAKKALU charithra lo puduthuntaru pothuntaru.
http://www.sakshi.com/news/top-news/massive-crowd-turns-for-ys-jagan-meetings-in-kakinada-502485?pfrom=home-top-story
@ Venukayya garu …
You are sitting in an Ethical chair as Vice President
http://www.sakshi.com/news/andhra-pradesh/vice-president-venkaiah-naidu-speech-in-his-felicitation-ceremony-in-velagapudi-502224?pfrom=home-top-story
We hope you can overcome your caste fanatism and do justice to all.
We will neither take your money , caste or power with us when we die.
There were three Presidents from AP before Venukayya and they all had ethical values in life and never showed caste fanatism nor wasted time with publicity. They just got on with their job.
Are we supposed to condemn a criminal with allegations of rape or do we support him ?? Reel Hero’s and their True colours.
Fanatism kills Humanity in people.
Mera Bharath Mahan !!
http://www.ndtv.com/india-news/gurmeet-ram-rahims-100-car-convoy-heads-to-court-ahead-of-verdict-10-points-1741807?pfrom=home-lateststories