కుల సంఘాలతో చంద్రబాబు మంతనాలు

కాకినాడ కుల సంఘాలతో చంద్రబాబు మంతనాలు-ప్రజాశక్తి
కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కులాల వారీగా ఓటర్ల మద్దతు పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పది కుల సంఘాల నాయకులతో ఆదివారం ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, హామీల వర్షం కురిపించారు. టిడిపిని గెలిపించాలని కోరారు. మీడియాను దూరంగా పెట్టి నిర్వహించిన సమావేశాల్లో ‘మీ అందరినీ ఆదుకుంటాను’ అంటూ హామీ ఇచ్చారు.

కాకినాడ ఎన్నికల ప్రచారానికి శనివారం మధ్యాహ్నం వచ్చిన చంద్రబాబు రాత్రి 10 గంటల వరకూ ప్రచారం చేశారు. అచ్చంపేట సెంటర్‌లోని లక్ష్మీ పరిణయ ఫంక్షన్‌ హాలులో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి కుల సమీక్షలు చేశారు. క్షత్రియులు, చౌదరిలు, బ్రాహ్మణులు, శెట్టిబలిజ, బిసి, ముస్లిములు, కాపులతో వేర్వేరుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. చివరిగా మాల, మాదిగ, క్రిస్టియన్‌, గిరిజన సంఘాలతో సుమారు గంటన్నరపాటు మంతనాలు చేశారు. కార్పొరేషన్లు ఏర్పాటుచేసి నిధులు కేటాయించింది టిడిపి ప్రభుత్వమేనని, త్వరలో వైశ్య కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

గంటన్నరపాటు మాల, మాదిగ, క్రిస్టియన్‌, గిరిజన నాయకులతో జరిగిన సమావేశంలో ఎస్‌సి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జూపూడి ప్రభాకరరావును మాత్రమే పది నిమిషాలు మాట్లాడనిచ్చారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వర్ల రామయ్య మాట్లాడుతుండగా చంద్రబాబు మైక్‌ తీసుకుని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మంత్రి జవహర్‌ హాజరైనా ఆయనకు కూడా అవకాశం ఇవ్వకపోగా సమావేశానికి వచ్చిన వారిని కూడా మాట్లాడనివ్వకుండానే చంద్రబాబు తను చెప్పాలనుకున్నది చెప్పేసి ముగించారు.

http://www.prajasakti.com/Article/AndhraPradesh/1959353

15 Comments

Filed under Uncategorized

15 responses to “కుల సంఘాలతో చంద్రబాబు మంతనాలు

 1. samanth

  Prashant Kishor and his likes are more a distraction in my opinion than any great help….they come with a lot of baggage and my opinion is they form a barrier between party and leadership…this result is not a good omen….not saying that this foretells 2019, but YCP should learn rather than trying to affix blame

 2. Veera

  2002 లో బాబు CM గా ఉన్నప్పుడు నేను ఉయ్యూరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి 16 వేల ఓట్ల తేడాతో టీడీపీ మీద ఓడిపోయాను, రెండు సం తరువాత అంటే 2004 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను టీడీపీ మీద 6 వేల మెజారిటీ తో గెలిచినాను, ఉప ఎన్నికకు జనరల్ ఎలక్షన్స్ కు సంబంధం లేదు -TV9 లో వైసీపీ పార్ధసారధి యాదవ్

 3. YSRCP chesedhi DHARMA YUDDHAM …Memu Adharam …Bedharam
  Pillani ichhina Mamani champo ….Kutralu kuthanthralu checo adhikaram loki ramu .
  Praia Poratam tho ne maku adhikaram vasthundhi.

 4. Veera

  బాబు కులస్థుల ABN,TV9,NTV,TV5,ETV లకు సూటి ప్రశ్న
  మీకు నిజంగా కులాభిమానం లేకపోతె మీ టీవీ చర్చల్లో ఈ ప్రశ్నలు టీడీపీ నాయకులను అడుగుతారా ?
  AP లో TDP అధికారం లో ఉండి మరియు కేంద్రం లో BJP ఉండి కూడా తెలంగాణ లో ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీ+బీజేపీ కి కూటమి గత 2 సం లలో జరిగిన మెదక్ పార్లమెంట్, వరంగల్ పార్లమెంట్ , నారాయణఖేడ్ అసెంబ్లీ , పాడేరు అసెంబ్లీ కి జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు (డిపాజిట్ అంటే పోలైన ఓట్ల లో 6 వ వంతు అంటే 16 % ఓట్లు) కూడా ఎందుకు రాలేదు ?

  150 డివిజన్ లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఒక డివిజన్ మరియు 50 డివిజన్ఖ లు ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ కి ఒక వార్డు మాత్రమే ఎందుకు గెలిచింది?

  2009 -14 మధ్య జరిగిన కడప పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటు, మరియు 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ ఎందుకు ఓడింది ? సగం స్థానాల్లో టీడీపీ కి డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదు?

  2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కి వచ్చిన ఓట్లు 44 % , నంద్యాల లో 200 కోట్లు ఖర్చు పెట్టి ఎంత అధికార దుర్వినియోగం చేసినా కూడా టీడీపీ మరియు BJP కూటమి మీద 40 % ఓట్లు తెచ్చుకున్న వైసీపీ ఏ విధంగా తక్కువ?

  నంద్యాల ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని 17 వేల ఇల్లు (ఒక్కో ఇంటిలో 4 ఓట్ల చొప్పున 70 వేల ఓట్లు), 10 వేల పెన్షన్ లు (ముసలి దంపతులు ఓటు వేసినా 20 వేల ఓట్లు ) మరియు శెట్టి గారి బజార్ లు రోడ్ల వెడల్పులో భాగనగా కొట్టేసి రేపు మేము ఇవన్నీ బాగు చేయాలంటే మాకు ఓటు వేయాలి అని ఒక 20 వేల ఓట్లు , మొత్తంగా లక్షా 10 వేల ఓట్లు ప్రభుత్వ సొమ్ముతో కొంటె టీడీపీ గెలిచింది అని మరువ కూడదు

  ఇవి కాక CM బాబు స్వయంగా నాకు ఓటు వేయకుంటే నేనేందుకు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఓపెన్ గా బెదిరించింది కూడా మరువకూడదు ?

  నేడు ఢిల్లీ ఉప ఎన్నికలో అధికార AAP గెల్సితే గోవాలో అధికార BJP గెలిచింది , AP లో అధికార TDP గెలిచింది,
  దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లో 85 % అధికార పార్టీలే గెలుస్తాయి కదా

 5. Sridhar Gondhi

  It has to be accepted that no body can beat CBN in election mgmt under current scenarios, in one of the debate MLC nageshwara rao has mentioned that there is not much of discontent within people to expose their anger, even after the polling is done no body predicted confidently that TDP will get 20k+ majority, so it shows how a slow under current of insecurity has been developed by CBN even in supporters of YCP, looked like YCP polled less votes than they got in 2014 shows CBN tactics. He has to be appreciated for moving good amount of minorities votes, i think minorities might have realized that modi is doing good work, so there is nothing wrong in voting for TDP.

  Jagan wanted to make it values Vs sympathy + me Vs CBN, in the end sympathy and CBN tactics worked out. I dont think we need to give up on values, we need to keep relying on the same values inspite of it being not seen working, people will appreciate it pretty soon.

 6. Sridhar Gondhi

  It seems like some of the above points might be true , but there are some hidden messages which have to be analyzed, i don’t think you can terrorize 27,000 more people and win it by such big margins. I thought their is under current sympathy + some of the schemes/luring factors. I think some lessons are dont do any more CBN bashing, don’t make it person based bashing, make it policy based criticism. This is what happened in YSRCP plenary , even though there is some amount of policy based criticism, there should be no room for person based criticism.

 7. Sincere request for all YSRCP followers …

  Please spare sometime in your life to expose the Unethical yellow caste fanatics and its Yellow media using the Social Media.
  Commitment and Consistency are important.
  Unite all communities in AP to expose the true colours of these fanatics.
  We need to work ten times harder to beat the crooks who are dividing communities to loot and rule AP.
  We have just over a year to go.
  Where there is a Will …there is a Way.
  We have NO FEAR. GOD is on our side.

  • Sridhar Gondhi

   I think there is good amount of improved support within social media, on the ground somehow that hasn’t worked in nandyal. compared to the social media support to YCP in 2014, there is good improvement till now, more focus has to be on the booth units/ground work etc…..lessons to be learned from BJP strategy in UP both in 2014 + 2017

  • Sridhar Gondhi

   It seems like it has hurt YSJ a lot , since he has done 2 weeks campaign in the town, he has more assessment on ground reality. He should stop playing to YCP gallery (read supporters), his talk was more like hurt person which is understandable that 1st Bhooma ditched and then this result, but politicians do hide the hurt and give the standard talk. Either YSJ has to learn it (or) people have to accept it that YSJ is like this, now who has more to loose if they don’t change will decide outcome of 2019 elections.

 8. Veera

  దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ లదే హవా
  గోవా -2 , ఢిల్లీ-1 , AP -1 లో నేడు వచ్చిన 4 ఉప ఎన్నికల ఫలితాలు అక్కడ ఉన్న అధికార పార్టీలే గెలిచాయి
  TDP భూమా బ్రహ్మానందరెడ్డి మెజారిటీ 27,466
  ఢిల్లీ భావనా నియోజకవర్గం లో AAP మెజారిటీ 24052

  2017 March అంటే 6 నెలల క్రితం గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలిస్తే బీజేపీ గెలిచింది 13 సీట్లు .సరే వాళ్ళను వీళ్ళను కలుపుకొని BJP అధికారం చేపట్టింది, మరి నేడు జరిగిన 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో BJP గెలిచింది అంటే కారణం అధికారమే

  ఇంతెందుకు రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో టీడీపీ 15 , బీజేపీ 4 కలిసి మొతం 19 సీట్లు గెలిచారు కానీ ఆ తరువాత జరిగిన దాదాపు 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో (మెదక్ పార్లమెంటు ఉప ఎన్నిక -7 అసెంబ్లీ, వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక-7 అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఉన్న 22 అసెంబ్లీ, అలాగే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 3 అసెంబ్లీ , నారాయఆంఖేడ్ మరియు ఇంకో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి అంటే మొత్తంగా దాదాపు 42 అసెంబ్లీ స్థానాలు) ఉప ఎన్నికలు జరిగితే AP రాష్ట్రం లో అధికారం లో ఉన్న టీడీపీ+ బీజేపీ కూటమికి డిపాజిట్లు కూడా రాలేదు, అన్నీ అధికారం లో ఉన్న TRS భారీ మెజారిటీ తో గెలిచింది

  కాబట్టి ఉప ఎన్నికలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పితే అధికార పార్టీ ఏ గెలుస్తుంది .దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లో దాదాపు 85 % అధికార పార్టీ గెలుస్తుంది

  1999 -2004 వరకు అన్ని ఉప ఎన్నికలు గెలిచాడు అప్పటి CM బాబు కానీ 2004 జెనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో TDP గెలిచింది 294 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం 47 సీట్లు అంటే 47 /294 =16 %

  2009-2014 మధ్య 52 ఉప ఎన్నికలు జరిగితే ప్రతిపక్షం లో ఉన్న TDP అన్ని స్థానాల్లో ఓడిపోయింది , సగం స్థానాల్లో డిపాజిట్ లు కూడా రాలేదు
  నంద్యాల ఉప ఎన్నిక జరిగిన తీరుతెన్నులు

  నంద్యాల ఫలితం గురించి నిజాలు -TDP కి అనుకూల అంశాలు

  ఉప ఎన్నిక జరుగుతుంది అనగానే బాబు చేసిన పనులు
  1.రాష్ట్రం లో ఎక్కడా ఒక ఇల్లు కట్టకపోయినా నంద్యాలకు 17 వేల ఇల్లు కేటాయించడం.మీరు మాకే ఓటు వేయాలి గెలిస్తేనే ఇళ్లు కడతాం అని చేతిలో ఇళ్లు కేటాయించిన కాగితాలు పెట్టారు.అంటే ఒక్కో కుటుంబం లో సగటున 4 ఓట్లు ఉంటె దాదాపు 70 వేల ఓట్లు టీడీపీ కి పడే విధంగా ప్రభావితం చేయడం

  2.కొత్తగా 10 వేల పెన్షన్ లు కేటాయించారు అంటే ముసలి వాళ్ళు వేసినా ఇంకో 20 వేల ఓట్లు TDP ఖాతాలోకి

  3.2 వేల షాపులను రోడ్ల వెడల్పులో భాగంగా కొట్టేసారు , మేము గెలిస్తేనే మీకు ప్రభుత్వ సహాయం క్రింద పరిహారం వస్తుంది అని చెప్పారు అంటే దాదాపు 8 వేల ఓట్లు TDP ఖాతాలోకి

  4. నంద్యాలలో 30వేల మందికి పెన్షన్ లు వస్తున్నాయి మీరు మాకు ఓటు వేయకపోతే మీ పెన్షన్ కట్ చేస్తాం అని బెదిరించారు
  కేవలం ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ వేసిన ఎత్తుల వలనే దాదాపు లక్ష ఓట్లు టీడీపీ కి అనుకూలంగా మారె అవకాశం వుంది

  5. నంద్యాల లో దాదాపు 60 వేల ఓట్లు ఉన్న ముస్లిమ్స్ లను దృష్టిలో పెట్టుకొని వైసీపీ శిల్పా ముస్లిమ్స్ ని ఎదో చేసాడని శిల్పాకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం బాగా చేయించారు, ఆ విధంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా TDP ఖాతాలోకి వేసుకొనే ప్రయత్నం బాగా చేసారు

  6 .చివరగా TDP వాళ్లు 2 వేల నుంచి 5 వేల వరకు ఇచ్చారు అని టాక్

  Note: ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కి 10 శాతం ఎక్కువ ఓట్లు వస్తాయి అని జ్యోతి MD రాధాకృష్ణ చౌదరి కూడా తన కొత్త పలుకు లో రాసాడు కానీ బాబు లాంటి వాళ్ళు అధికారం లో ఉంటె 15 శాతం ఓట్లు అంటే దాదాపు 30 వేల ఓట్లు అదనంగా తెచ్చుకుంటాడు

  • Sridhar Gondhi

   It seems like some of the above points might be true , but there are some hidden messages which have to be analyzed, i don’t think you can terrorize 27,000 more people and win it by such big margins. I thought their is under current sympathy + some of the schemes/luring factors. I think some lessons are dont do any more CBN bashing, don’t make it person based bashing, make it policy based criticism. This is what happened in YSRCP plenary , even though there is some amount of policy based criticism, there should be no room for person based criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s