సానుభూతి, అభివృద్ధే మంత్రం-ఆంధ్రభూమి
కర్నూలు, ఆగస్టు 28: కర్నూలు జిల్లా నంద్యాల శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడానికి ప్రధాన కారణాలు సానుభూతి, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల పట్టణంలో పక్కాగృహాలు లేని పేదలకు ఇళ్లు నిర్మించాలని, ఇరుకుగా ఉన్న రహదారులను విస్తరించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని తలపెట్టారు. అయితే ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో ఆయనకు ప్రభుత్వం నుంచి సహకారం లభించలేదు. దీంతో తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం పార్టీ మారాల్సి వస్తోందంటూ ప్రకటించి వైకాపా నుంచి టిడిపిలో చేరారు. ఏడాదికాలం ఆ పార్టీలో ఉండి రహదారుల విస్తరణ, పక్కా గృహాల మంజూరుకు కృషి చేశారు. ఈ క్రమంలో మార్చి 12న గుండెపోటుతో మరణించారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
భూమా మరణం తరువాత ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ సందర్భంగా భూమానాగిరెడ్డి చివరి కోరిక అయిన నంద్యాల పట్టణాభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి తీవ్రంగా కృషి చేస్తానని అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె నంద్యాల నియోజకవర్గానికి 13 వేలకు పైగా పక్కాగృహాలను మంజూరు చేయించడంతోపాటు పెన్షన్ లేని ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించగలిగారు. అంతేకాకుండా రహదారుల విస్తరణ కోసం పక్కా ప్రణాళికలు రూపొందించి ఆ పనులను ప్రారంభింపచేయగలిగారు.
ఈలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టిడిపి తరుపున ఐదుగురు మంత్రులు నంద్యాలలో ఉండిపోయ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించగా సుమారు 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల కార్యక్రమాన్ని సమీక్షించారు. దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిని గుర్తు చేస్తూ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మంత్రి అఖిలప్రియ, ఆమె సోదరి వౌనిక, సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డిలు విరామం లేకుండా నియోజకవర్గంలో పర్యటించారు.
తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడం కోసమే తాము రాజకీయాల్లో కొనసాగుతున్నామని, ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.1500 కోట్లు మంజూరు చేశారని ప్రచారంలో పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఓటరును కలిసి తల్లిదండ్రులు లేని తమను ఆశీర్వదించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తల్లిదండ్రులు లేని పిల్లలపై కక్షసాధింపు చర్యలు సరైనవి కావంటూ వైకాపాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు టిడిపి శ్రేణులు ఓటర్ల వద్దకు వెళ్లినప్పుడు తమ పార్టీని గెలిపిస్తే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయని, ప్రభుత్వం నిర్ణయించినట్లుగా 18 నెలల్లో సొంత ఇంటి కల నెరవేరుస్తామని ప్రజలకు తెలిపారు. ఒకవేళ టిడిపి ఓడిపోతే అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వద్ద మాట్లాడలేని పరిస్థితి ఎదురవుతుందని వారు పేర్కొంటూ ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు.
మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమరనాధరెడ్డి సుమారు 20 రోజుల పాటు నంద్యాలలోనే మకాం వేసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తోడు ఓటర్ల వ్యక్తిగత కోరికలు సైతం తీర్చడంతో టిడిపి అభ్యర్థి భారీ మెజార్టీ సాధించడానికి మార్గం సుగమం అయిందని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఓటర్లు తమ మనసులో భావాన్ని బయటకు వ్యక్తీకరించకుండా ఓటు ద్వారా మనోభిష్టాన్ని చెప్పారని వారు అంటున్నారు. టిడిపి విజయంతో ఆ పార్టీ శ్రేణులు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో విజయోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించాయి.
http://andhrabhoomi.net/content/ap-6378
BJP musugulo KDP kosam panichesthunna leaders ki Modi and Amit Shah warning ?
http://english.sakshi.com/politics/2017/09/04/proximity-with-chandrababu-did-haribabu-in?pfrom=inside-sakshi-post
Please write to all National BJP leaders about KDP and its Yellow media in AP . Also remind them of Babu’s Vote for Note case and how is being protect by his recommended Judges in HC and SC.
There some ethical people in BJP who will act on this.
Also target the TDP leaders in KDP who are being fooled all the time with biscuits .
Remember the saying …
Adagandhi Amma kuda annam pettadhu.
Dongalu sangathi cheppandhi …Prapanchaniki Teliyadhu.
Spare a few hours in your life ….SAVE AP before it Rots .
Next on the list is Kamineni chowdary ?
He Spends 10 % time in BJP office and 90 % time in KDP office ?
Wonder what these people pray to GOD everyday ?
How do they sleep everyday by dividing the society for money and power ?
Some ethical people from the yellow community are not allowed to talk when the majority can learn some values from them.
Rajakeeyallo Naku nacchina manishi JAGAN …..Posani
Brastu paduthunna Bharatham …
http://m.ndtv.com/telangana-news/turned-away-after-5-hour-wait-for-lawmaker-2-men-set-themselves-ablaze-in-telangana-1745669?pfrom=home-topstories
Looks like Amit Shah is getting to know the true colours of these so called BJP leaders from AP who actually work for KDP.
Sadly Venukayya chowdary recommendation did not work for Haribabu chowdary this time ??
@ Hari babu garu …Meeru Minister post kosam huta hutina Delhi vellina vusthaham koncham kula mathalaku athitham ga Telugu Prajala bagu kossam choopisthara ?
http://www.greatandhra.com/politics/gossip/why-haribabu-missed-the-bus-in-final-moments-84137.html
Pleas write to Modi , Amit Shah and all National BJP leaders telling them how some BJP leaders in AP actually belong to KDP .
Kamineni Srinivas rao spends more time in KDP office than BJP office.
Unless we reveal the facts the world will not know them.
Use Social Media …….SAVE AP before it Rots with caste fanatism.
http://www.andhrajyothy.com/artical?SID=459617 –> ABN RK is listing down issues faced by TDP govt also in his article. I’m not sure if sakshi can list down improvements for YCP atleast once?
Unless & untill we replace word CBN with TDP govt YCP will not be acceptable for neutral voter. From now on fight is for which party gains the neutral voter confidence. YSJ shouldn’t just play it to the gallery of those present in front of him physically, he should understand that there are 100 times bigger audience not physically present.
I think the Public are already aware of the false promises from CBN and they will show their anger when it comes to General elections.
I wouldn’t waste a minute talking about CBN and reminding people of a man who was caught red handed buying their representatives. They are already aware of that. And using the word “garu” for such people gives a wrong message to the public.
Example : By talking how bad Donald Trump was / is ,some people just made him more popular. Otherwise many would have forgotten him and not voted for him.
We just have to focus and our positive qualities and let the Public know that we will do Good to All cutting across castes, religion and region.
Votes konatam kadanundi ….
MLA’s ni konatam dhaka …
Manama Number 1
Rajyaniki Raju Donga aithe.. inka Desam ? Mera Bharath Mahan ??
http://www.business-standard.com/article/current-affairs/india-most-corrupt-asian-country-vietnam-second-forbes-117090100458_1.html
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2969:2017-09-01-10-42-00&Itemid=665
http://www.deccanchronicle.com/nation/current-affairs/290417/survey-finds-andhra-pradesh-second-most-corrupt-survey.html
Rastalanu ….Desam ni Gajji / Gaja Dongala dochukuntunna Rojullo
Pedhavari avedhana .
http://www.ndtv.com/tamil-nadu-news/anitha-suicide-protests-across-tamil-nadu-after-student-who-fought-neet-exam-in-supreme-court-kills-1745201?pfrom=home-lateststories
http://epaper.thehansindia.com/1341380/THE-HANS-INDIA/HYDERABAD-MAIN#page/8/2 –> Detailed analysis on One of the issues impacting YSRCP
http://www.sakshi.com/news/andhra-pradesh/ysr-kutumbham-launch-from-today-503825?pfrom=home-top-story
http://www.sakshi.com/news/hyderabad/see-ysr-as-a-teacher-503832
http://www.sakshi.com/news/hyderabad/ys-rajasekhar-reddy-is-good-for-the-people-503835
Concrete Jungles built on River beds …
Human Greed and its Consequences.
http://www.news.com.au/world/north-america/shocking-before-and-after-pictures-show-the-extent-of-houston-flood-devastation/news-story/309775b40d598de293d1f919531d14b3
http://www.independent.co.uk/news/world/asia/india-floods-bangladesh-nepal-deaths-millions-homeless-latest-news-updates-a7919006.html
Okka MLA seat kosam ….
Neethimalina Jathi chesina Siggumalina
Panulu Choodandi .
Please post this article on all Social media platforms
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2969:2017-09-01-10-42-00&Itemid=665
http://www.sakshi.com/news/top-news/nandyal-should-thank-chandrababu-cpi-ramakrishna-503738?pfrom=home-top-story
కాకినాడ కార్పొరేషన్స్ ఎన్నికల ఫలితాలు,విశ్లేషణ
TDP-32, YCP-10, BJP-3, OTH-3(మొత్తం 48 డివిజన్ లు)
గట్టి పోటీ ఇచ్చిన YCP.
నంద్యాల ఫలితం తో డీలాపడిన వైసీపీ క్యాడర్ నిరాశ నిస్పృహల్లో ఉండిపోయి పోరాడ లేక పోయింది లేకపతే టైమ్స్ అఫ్ ఇండియా వ్రాసినట్టుగా 22 డివిజన్ లు వచ్చేవి.
48 డివిజన్ లకు గాను 10 డివిజన్ లు అంటే 21% YCP గెలిచింది .
(2005 లో YS CM గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం లో జరిగిన సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో 96 సీట్లకు గాను కాంగ్రెస్74 (77%) గెలిస్తే టీడీపీ గెలిచింది 10 (10% ) మాత్రమే , తెరాస 2 గెలిచింది ఇండిపెండెంట్ లు 12 గెలిచారు)
(ఇప్పుడు కేవలం కాకినాడ లోనే ఉప ఎన్నిక జరిగింది , అధికార దుర్వినియోగం ఎక్కువ ఉంటుంది ఉప ఎన్నికల్లో అయినా 21 % సీట్లు గెలిచింది వైసీపీ కానీ 2005 లో 9 సం CM గ ఉన్న బాబు ప్రతిపక్షం లో ఉండి అధికార దుర్వినియోగం తక్కువగా ఉండే సాధారణ ఎన్నికల్లో జరిగిన 96 మునిసిపాలిటీ లకు గాను కేవలం 10 మునిసిపాలిటీ సీట్లు అంటే 10 % మాత్రమే గెలిచింది అని మరువకూడదు )
రాష్ట్రం విడిపోయాక 2014 లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ సీట్లలో TDP-9, BJP-5, MIM-7, TRS-3, Congress-0 గెలిచాయి
2016 లో ప్రపంచ పటం లో పెట్టిన గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న150 డివిజన్ లలో బాగా బలం వుంది అనుకున్న 87 డివిజన్ లలో బీజేపీ తో కలిసి పోటీ చేస్తే ప్రతిపక్ష టీడీపీ గెలిచింది కేవలం ఒక డివిజన్ అది కూడా బాబు కులస్థులు బాగా ఉండే KPHB లో .మిగిలిన ముస్లిం ప్రాబల్యం ఉన్న 63 డివిజన్ లలో BJP పోటీ చేసి 4 డివిజన్ లు గెలిచింది
అంటే తెలంగాణ ను 16 సం పాలించిన TDP పార్టీ, పక్క రాష్ట్రం లో అధికారం లో ఉండి ,కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టీ తో కలిసి పోటీ చేస్తే 87 డివిజన్ లకు గాను గెలిచింది ఒక డివిజన్ మాత్రమే
2016 లో వరంగల్(58 డివిజన్లు) ఖమ్మం (50 డివిజన్లు) అచ్చంపేట(మహబూబ్ నగర్)(20 డివిజన్లు) ఫలితాలు
వరంగల్:58 డివిజన్లు
TRS-44
Congress-4
BJP -1
CPM-1
TRS రెబెల్స్-8
TDP-0
ఖమ్మం:50 డివిజన్లు
ఖమ్మం లో TDP కాంగ్రెస్ రహస్య అవగాన ఉంది-ఆంధ్ర జ్యోతి రాదక్రిష్ణ, డెక్కన్ క్రానికల్
TRS-34 డివిజన్లు
Congress-10
YCP -2
CPM-2
CPI-2
TDP -0
BJP -0
అచ్చంపేట్(మహబూబ్ నగర్):20
TRS-20
Congress-0
BJP-0
TDP-0
Note: పాపం బాబు కష్టపడి హైదరాబాద్ ను ప్రపంచ పటం లో పెడితే ముక్కీ మూలిగి ఒక డివిజన్ గెలిచింది టీడీపీ.
తెలంగాణ లో 16 సం అధికారం లో ఉన్న టీడీపీ , 15 మంది MLA లతో టీడీపీ ప్రతిపక్షం లో ఉన్నపుడు 2016 లో హైదరాబాద్ లో ఒక డివిజన్ గెలిస్తే వరంగల్ ఖమ్మం లాంటి పెద్ద కార్పొరేషన్ లలో ఒక డివిజన్ కూడా గెలవలేదు
2009 -14 మధ్య ప్రతిపక్షం లో ఉన్నప్పుడు జరిగిన 44 అసెంబ్లీ ఉప ఎన్నికలు,2 పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో ఓడింది, సగం స్థానాల్లో డిపాజిట్ రాలేదు, పైగా 10 స్థానాల్లో 3 వ స్థానం లో నిలిచింది
కాబట్టి ఏ విధంగా చూసిన TDP కంటే వైసీపీ నే బెటర్
కానీ ఈ విషయాలను బాబు కులస్థులABN,TV9,NTV,TV5,ETV చెప్పవు
From YCP sympathizer FB post
credits – Hari Krishna
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారూ….. వింటున్నారా..?
నమ్ముకున్న ప్రజలే మోసం చేశారని దిగులుపడి ఆలోచిస్తున్నారా..?
తండ్రి మరణించిన తరువాత, రాళ్ళ బాటను ఎంచుకుంటే ఆ రాళ్లే కఠినమైన ముళ్ళుగా మారుతున్నాయని దిగులు చెందుతున్నారా..?
ఏ జనం కోసమైతే విలాస జీవితాన్ని వదిలి పోరాడుతున్నావో, ఆ జనమే ప్రతిసారీ ఓడిస్తున్నారని దుఖ్ఖము కలుగుతోందా?
చంద్రబాబు అనే రాజకీయ దుర్యోధనుడి అనంత శక్తి ముందు నిలువలేకపోతున్నానని ఆందోళన చెందుతున్నారా..?
సోనియాతో మొదలైన రాళ్లదెబ్బలు చంద్రబాబు,దుష్ట మాధ్యమాలు,నంద్యాల ప్రజలతో కూడా ఆగడం లేదనే చింత కలుగుతోందా?
నంద్యాల ప్రజల రాళ్లదెబ్బల గురించే ఆలోచిస్తున్నావా,రాష్ట్ర ప్రజలనంతా నంద్యాల ప్రజల ఘాటనే కడుతున్నారా..? ఇదంతా మాయ…
ఒక్కసారి వీళ్ళను చూడు…………
నంద్యాలకు ఆమడ దూరాన ఉన్న ఆదోనిలో కరువుతో ఆత్మా హత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలు నీ రాకకోసమే ఎదురు చూస్తున్నాయి
ఇటు అనంతపురాన ధర్మవరంలో అప్పులపాలై బక్కచిక్కిపోతున్న నేతన్నలు నీ రాక కోసమే ఎదురు చూస్తున్నారు.
ఆ క్రిందనే ఉన్న కడప యువకులు ఉద్యోగాలు లేక పస్తులుంటూ దయనీయంగా జీవితాన్ని గడుపుతున్నారు. వారి ఎదురు చూపులు కూడా నీ రాక కోసమే
చిత్తూరులోని ఏర్పేడులో ఇసుక దొంగల ఉన్మాదానికి బలైపోయిన కుటుంబాలూ నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాయి
అక్కడికి ఆమడ దూరాన, నెల్లూరు తీరాన చేపలు పట్టే మత్స్యకారుల జీవితాలు కష్టాల సముద్రాన చిన్నాభిన్నమైపోతున్నాయి
ఆంధ్ర కేసరి జన్మించిన పుణ్య భూమి ప్రకాశాన తాగేందుకు కూడా చుక్క నీరులేక అక్కడి జనం గొంతెండిపోతోంది.
పౌరుషాల గడ్డ గుంటూరులో పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, రైతన్నలు అప్పులపాలై ఆస్తులమ్ముకుంటున్నారు
ఇలా తీరాన్ని వెంబడిస్తూ పోతే కృష్ణ నుంచి శ్రీ కాకుళం వరకూ తుందుర్రు నుంచి దివిస్ దాకా. కిర్లం పూడి నుంచి విశాఖలో కబ్జాలకు గురైన భూముల వరకు 174 నియోజక వర్గాల ప్రజల్లో దుశ్యాసనుల రాజ్యం పై తిరుగుబాటు మొదలైంది.
ఆ తిరుగుబాటుకి నాయకత్వం వహించి దుష్టుల బారి నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుతావని కోట్లాదిమంది ఎదురు చూస్తున్నారు.
కురుక్షేత్ర యుద్ధంలో తోలి ఐదురోజులపాటు భీష్ముని ప్రతాపాగ్నికి పాండవ సైన్యం పిట్టల్లా రాలిపోయింది. ఆరోజే పాండవులు ఓటమి భయంతో అక్షయుహిణీలను, ధనుర్భాణములను కిందపడవేసి ఉంటే మహాభారత యుద్ధానికి అర్ధము, ఔన్నత్యము ఉండేది కాదు.
తలబిగువున శక్తియుక్తులను కూడదీసుకుని పైకిలే…… కడదాకా పోరాడు…… సామ, దాన ,భేద దండోపాయాలతో శత్రువుపై దండెత్తు……. ఆంధ్ర ప్రజల మనసులను గెలుచుకొని దిగ్విజయంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించు……..
దుష్టుల గెలుపును చూడలేని హర్ష కుమార్ లు కోట్ల మంది ఉన్నారు..!!!
90 % Telugu people continue to be fooled by less than 10 % caste fanatics and its Yellow Media who have no Ethical values in life.
This can only change by increasing Public awareness about these crooks.
Veedhi veedhiki Oka Kula Sangham Petti
Dabbu tho votes kontu ….Paccha channels tho Dabba koduthu…Prajalanu Mosam chesthu….Kammaga Rastranni dochukuntunnaru Gajji Dongalu.
It is not JAGAN’s sole responsibility to fight these fanatics .
It is the Duty of every Ethical Telugu person across the Globe.
Please spare some time in your lives use Social Media and expose them.
It is as worth as visiting a Temple, Mosque or Church.
Expose KDP …….Save AP.
When we are fighting KDP which is worse than ISIS …we need to work Ten times harder .
GOD and GUTS are on our side .
Our LEADER has NO FEAR ….So Do WE.
We will Fight …..We will Win…..It is Just a matter of Time.
I think we are misreading verdict, people vote for development, now it doesn’t matter whether this development came due to XYZ reasons. In nandyal its 1400 crore development initiatives and in Kakinada its smart city kind of talk. These losses are good if we can do introspection and become stronger. Blaming it in the name of cast and KDP kind of stuff will not help party to rise higher.
If cast is a criteria then inspite of Mudragada’s agitation TDP go majority in Kakinada, what does that denote, something is working for TDP, inspite of not giving reservation people are trusting CBN that he is a better choice. Till we show that YCP is a better alternative they will keep voting for TDP, as simple as that.
These fanatics feel so uneasy when their true colours are exposed by the Public on Social Media. More of this need to happen to Save AP. Otherwise I don’t think much will change because they will continue to fool the Public under different masks.
http://www.greatandhra.com/movies/movie-news/is-keeravani-casteist-fan-84110.html
If ISIS weren’t bad Religious fanatics the world would not have suffered so much in the last few years in their hands.
If ISIS weren’t that bad the World wouldn’t have gone after them and destroyed them.
Sadly some caste fanatics in AP are worse than ISIS because it is hard to recognise them and they might even be sitting next to you.
http://www.ndtv.com/world-news/we-only-kill-black-people-a-cop-told-a-woman-on-camera-now-hell-lose-his-job-1745142?pfrom=home-topstories
We need to wake up the Ethical people from the Yellow community too and get them on our side.
YSRCP should aim to unite all communities for the benefit of all.
Not to divide and rule like KDP.
http://www.rajakeeyaalu.com/jagan-is-gaining-experience-in-politics/
Never Give up …
http://www.sakshi.com/news/family/renal-gold-medalist-flurosis-503283?pfrom=home-top-story
There are similarities between 2012 mid term elections & Nandyal, both times sympathy has worked, during 2012 for Sharmila/Vijaymma and now for Akhilapriya. After that loss in 2012 CBN started analysing less of YSR/YSJ bashing and focusing more on what he wants to offer for people, i clearly remember reading an article in 2012 in Andhrajyothy asking CBN to focus on his strengths rather than bashing on other leaders. So its proven again in Nandyal that no body can set agenda in front of sympathy,
Similar introspection has to go in for YSJ, i mean as lessons learnt. Loosing in kakinada is a good omen to do this introspection, i know i’m sounding -ve here, my reading is anger on govt might not be that high to turn in to a wave, to beat CBN you need a wave unde current circumstances.
“Mana valla” kosam andhakaina ?
Neethimalina Jathi ……Siggumalina panulu
http://www.greatandhra.com/politics/gossip/hc-raps-naidu-for-dropping-of-cases-84054.html
Please post this article on Social Media.
http://www.sakshi.com/news/hyderabad/petition-in-the-high-court-on-balakrishna-503078?pfrom=home-andhrapradesh
http://www.sakshi.com/news/andhra-pradesh/56-defeats-of-tdp-when-is-in-the-opposition-503102?pfrom=home-top-story