జగన్‌తో ‘వాకింగ్ ఇంటర్వ్యూ…! ఓ జర్నలిస్టు స్వగతం…!! –
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ సీనియర్ జర్నలిస్టు జగన్ వెంట ఉన్న ఓ ఆర్గనైజర్ వెంటబడ్డాడు… ‘సార్‌తో కాసేపు మాట్లాడాలి, ఇంటర్వ్యూ ఇప్పించండి’… వర్కవుట్ కాలేదు… మొన్న నేరుగా జగన్ పాదయాత్ర జరుగుతున్న ప్లేస్‌కు వెళ్లిపోయాడు.., మళ్లీ తనకు తెలిసిన వాళ్లను అడిగాడు ఇదే… ‘ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అంటే కష్టం… కానీ ఓ పనిచేద్దాం… నేను నిన్ను స్వయంగా తీసుకుపోయి, సార్‌కు ఓ మాట చెబుతా… ఊరికీ ఊరికీ నడుమ ఉండే దూరం ఆయనతోపాటు నడుస్తూ, ఇంటర్వ్యూ తీసుకో..’ అంటూ ఆ జర్నలిస్టును జగన్ వద్దకు తీసుకుపోయి వదిలేశాడు…
సదరు జర్నలిస్టు ఇక జగన్ వెంటే నడుస్తూ, తను అనుకున్న కొన్ని ప్రశ్నలు అడిగాడు… తను మధ్యమధ్యలో తారసపడే గుంపులకు దండం పెడుతూ, పలకరిస్తూనే ఈయనకు జవాబులు ఇస్తూ పోయాడు… కాసేపటికి ఓ పెద్ద ఊరు వచ్చింది… జెండావిష్కరణ, కార్యకర్తలు, నినాదాలు, హోరు, జనం, హడావుడి… సదరు జర్నలిస్టు ఇంటర్వ్యూ అక్కడికి కట్టయిపోయినట్టే ఇక…
మరో గంటన్నర సేపటి తరువాత… ఈ ‘వాకింగ్ ఇంటర్వ్యూ’కు సహకరించిన మిత్రుడికి థాంక్స్ చెప్పి వెళ్లడం కోసం కలిశాడు ఆ జర్నలిస్టు… ఆయన కుతూహలంగా ‘ఎలా ఉంది సార్..? సరిపోతుంది కదా..?’ అనడిగాడు…
‘‘హైదరాబాద్‌లో, అమరావతిలో, ఢిల్లీలో కూర్చుని చూసే జర్నలిస్టులకు కనిపించే పిక్చర్ వేరు… ఫీల్డ్ వేరు… అది తెలుసుకుందామనే అనుకున్నా… తెలుగు మీడియా ధోరణి, వాళ్ల కవరేజీ ప్రాధాన్యతలు చూస్తుంటే… అసలు పాదయాత్ర పలుచబడిపోయిందనీ, ఫ్లాప్ అనీ, జనం పెద్దగా ఇంట్రస్టు చూపించడం లేదనీ అనిపించడం సహజమే… టీడీపీ శిబిరం అదే ప్రచారం చేస్తున్నది… నేను జగన్‌తో మాట్లాడటమే కాదు, ఆయన వెంటే పాదయాత్ర చేస్తున్న వాళ్లతో మాట్లాడాను… ఆయన కోసం ఎదురు చూసిన సాధారణ జనంతో కూడా మాట్లాడాను… ఇన్నిరోజులు, ఇన్ని కిలోమీటర్ల యాత్ర అనంతరమూ వేల మంది వస్తున్నారు… నాయకులే ఇలా జనాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారా అనేది పక్కనపెడితే, పాదయాత్ర టెంపోను ఇప్పటికీ ఇలాగే కొనసాగించడం విశేషమే… ఆయన తిరుగుతున్నంత మేర జనంలో చర్చ అయితే జరుగుతున్నది…’’ అంటూ చెప్పుకుపోయాడు ఆ జర్నలిస్టు స్వగతంలా…
‘‘ఈ రూటులోనే కనిపించిన ఓ ఉద్యోగిని అడిగాను… పవన్ కల్యాణ్ పర్యటన ప్రభావం ఎలా ఉంటుందీ అని… ఆయన చెప్పిన జవాబు విని ఉలిక్కిపడ్డాను… ‘ఏముంది సార్..? జగన్ పాదయాత్రను డైల్యూట్ చేయటానికి చంద్రబాబు రంగంలోకి దింపాడు తనను… మాకు అర్థం కావడం లేదా..? చంద్రబాబును మోసే చానెళ్లు, పేపర్లు పవన్ కల్యాణ్‌ను కూడా ఆ అవసరం కోసమే మోస్తాయి… తరువాత చిరంజీవి కూర్చున్న కొమ్మను నరికినట్టే, పవన్ కల్యాణ్ కొమ్మను కూడా వాళ్ల అవసరం తీరాక నరికేస్తారు…
టీవీల్లో చర్చలు కూడా కమ్మగీతాల మీద, వర్మ బూతు సినిమా మీద, నరసింహారెడ్డి కథ మీద, మహేష్ కత్తి మీద సాగిస్తుంటారు… జనానికి వేరే సమస్యలే లేవా..? ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు, పాలన వైఫల్యాలే లేవా..? ఇదంతా ఓ స్ట్రాటజీ…’ ఈ విశ్లేషణ విని విస్తుపోయాను… జనం ఇంత కీన్‌గా మీడియాను అబ్జర్వ్ చేస్తున్నారా అనిపించింది… మీడియా మేనేజ్‌మెంట్‌పై కూడా జనంలో చర్చ జరుగుతున్న తీరు స్ట్రేంజ్ అనిపించింది…
ఎన్నికల్లో గెలుపూఓటమికి అనేకానేక కారణాలుంటాయ్… తన పట్ల ఆదరణను వోట్ల రూపంలోకి మలుచుకోలేక లాస్ట్ ఎన్నికల్లో వోడిపోయాడు… అతి విశ్వాసం, అనుభవరాహిత్యం కూడా…! రేప్పొద్దున ఏ రాజకీయ ఫలితం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ, పాదయాత్ర ఇంపాక్ట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది…’’ అంటాడు ఆ జర్నలిస్టు…
‘‘అన్నట్టు, మీవాళ్లకు ఓ సలహా… మిగతా మీడియా ఎలాగూ జగన్ వ్యతిరేకమే… మరి సొంత మీడియా కవరేజీ అయినా కాస్త భిన్నంగా, లైవ్‌గా ఉండాలి కదా… పూర్ కవరేజీ… రాశి కాదు ముఖ్యం, వాసి కదా కావల్సింది..? అలాగే తను ప్రస్తావించేవన్నీ జిల్లా టాబ్లాయిడ్ వార్తల్లా మరీ స్థానికం అయిపోతున్నాయి…
ఎంతసేపూ పెన్షన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు, ఆరోగ్యశ్రీ… ఇవి దాటి మరింత విస్తృతంగా చూడాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి… మీ సార్ బావి నుంచి చెరువులో పడాలి… ఈ విషయంలో మీ ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నట్టో మరి..?’’ అన్నాడు…
ఆయనకు ఏం బదులివ్వాలో తెలియలేదు… ఈలోపు ఆ సీనియర్ జర్నలిస్టు బైబై అని సెలవు తీసుకుని అక్కడి నుంచి కదిలాడు…
-muchata dot com
https://www.muchata.com/off-beat/a-journalist-with-jagan-padayatra/
YSR family ni ibbandhi pettina varini …
Okka okkadini DEVUDU ibbandhi peduthunnadu .
Sonia ki cancer …
Athuruvatha Sankar rao arrest
Ivvala Chiddu kumarudu CBI arrest
Ika migilindhi …variki sahakarinchina Gajji / Gaja dongalu
https://www.sakshi.com/news/business/karti-chidambaram-arrested-cbi-fema-violation-1048269
https://www.ndtv.com/india-news/karti-chidambaram-arrested-by-cbi-in-inx-media-money-laundering-case-1817974?pfrom=home-topscroll
Padayatra ……100 Days ….Please click on the video link in the article.
Handwork , Commitment and Passion to do Good to All.
Millions of footsteps following One Daring Young Man fighting against all odds.
Scenes never witnessed in the History of Indian and possibly World politics before.
An Inspiration for generations to come.
JAI JAGAN ……………….JOHAR YSR
https://www.sakshi.com/news/politics/ys-jagan-mohan-reddy-prajasankalpayatra-completes-100-days-1047997
Some act ….Others live the character
No make up on their face …..No wigs on their heads
No dancing with the girls …..No slaps to the fans
Amazing commitment to do good to all cutting across castes, religions and regions.
Restoring Democratic values and Human values .
The difference between
Reel héros …….REAL HERO’s
Day 98 ….Podili ….Neerajanam
Millions of steps following One Daring Young Man ….The HOPE
Scenes never seen in the history of Indian Politics
No make up on his face …..No wigs on his head.
Jeevitham anta AC rooms lo kurchoni …KAMMA ga dochukunna dabbu tho MLA’s ni kontu chappatlu kottu kovatam kadhu ….picchi vedhavalu appudu thelusukuntaro ??
Day 99 …
Day 96 ….
Day 95 ….
Day 94 ….
Day 93 ….
https://www.sakshi.com/photos/photo/ys-jaganprajasankalpayatra-93rd-day-completed-1045770#1
Day 92 ….
Day 90 …..
Day 89 …. Prakasam
Day 88 …..
Day 87 ….
https://www.sakshi.com/news/politics/ys-jagan-movement-call-ap-special-status-1043430
Day 86 ….
Gajji / Gaja Dongalu …..India lo Number 1
https://www.sakshi.com/news/national/chandrababu-naidu-top-richest-cm-india-1043114
Use Social Media and expose the true colours of these unethical fanatics looting AP in different forms.
SPARE SOMETIME IN YOU LIFE …SAVE DEMOCRACY …………SAVE AP
Alupergani Porata veerudiki …..Neerajanam
Day 85 …
Day 84 …..
Viluvalu tho kudina Praja Paripalana anta ala vundalo …..
Gajji / Gaja Dongalaku nenu choopistha …..JAGAN
Manasu vunta margam vundadha ??
Some people restore the faith in ethical and human values .
https://www.sakshi.com/news/vizianagaram/blind-school-teacher-asha-jyothi-special-interview-1042661
Day 83 …..
Day 82 ……
Day 81 ….
No make up on his face …
No wigs on his head …
No unethical Yellow media to beat the drums …
A Real HERO who has won the Hearts of millions … JAI JAGAN
https://www.sakshi.com/photos/photo/ys-jagan-prajasankalpayatra-80th-day-end-1040571#7
Day 80 …….Neerajanam
Adugulo adugu vesthunna ……..lakshaladhi adugulu
Day 79 ….
Day 78 ….
Day 77 ….
Day 76 …..
Day 75 ….
https://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-prajasankalpayatra-dairy-75th-day-1038525
Nyayam kosam …Aluperagani Poratam
https://www.sakshi.com/news/national/kerala-cm-vijayan-accepted-enquiry-srijiv-earth-mystery-1038815
Oka vaipu Desam ni dochukuntunna Gaja dongalu
Maro vaipu …..
Good Luck young man .
https://m.sakshi.com/news/sports/want-hit-sixes-ms-dhoni-says-manzoor-dar%C2%A0-1038368
Gundu kottinavarikanna sigguvundali ……kottinchukunnavarikanna sigguvundali ??
Annallu ee Natanalu tho Prajalanu mosam chestharu ?
https://www.sakshi.com/news/guest-columns/devulapalli-amar-write-article-pawan-kalyan-politics-1038461