జగన్ మీద పెట్టిన 11 చార్జీషీట్ల మొత్తం విలువ 1300 కోట్లు–ఉండవల్లి
కానీ జగన్ లక్ష కోట్లు తిన్నాడని టిడిపి సభ్యులు నానాయాగీ చేసారు.ఈ మధ్య జగన్ విమానాశ్రయంలో కలిసి అన్నా 1300 కోట్లు అంటున్నావు ,500 కోట్లు క్లియర్ అయిపోయాయని, ఇంకా ఉంది 800 కోట్లేనని నాతొ చెప్పాడు
800 కోట్లు ఎక్కడ లక్ష కోట్లు ఎక్కడ ?
రసీదు ఇచ్చాడుగా, క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?
కరప్షన్ అంటే ఎవరికైనా ఉపకారం చేసి కొంత డబ్బు తీసుకోవడమని, తండ్రి సీఎం అయినంత మాత్రాన బిజినెస్ చేయవద్దని లేదని, జగన్ రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టారని, లంచం తీసుకున్నవాడు ఎవరైనా ఆ లంచానికి రసీదు ఇస్తాడా అని, జనగ్ వాళ్ళకు షేర్లు ఇచ్చి, రసీదు ఇచ్చాడని, ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని ఉండవల్లి అన్నారు.
జగన్ వద్ద ఉన్న డబ్బు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌లో రిజిస్టర్ అయి ఉన్నవే తప్ప ఒక్క రూపాయి ఎక్కువ లేదు
The HOPE …
https://www.sakshi.com/photos/photo/ys-jagan-prajasankalpayatra-day-123-ends-1058639#11
Day 123 ….Padyathra ….Pedakurapadu
https://www.sakshi.com/news/politics/chandrababu-s-all-party-meeting-call-political-drama-slams-pawan-kalyan-1057670
JAGAN in Sathenapalli …
JAGAN in Narsaropeta ….
Chandrababu is a political Prostitute ..Posani
https://m.sakshi.com/news/politics/posani-krishna-murali-commented-over-chandrababu-naidu-1055778