బాబు సీనియారిటి దేనికి పనికొచ్చింది ?

40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు సీనియారిటి దేనికి పనికొచ్చింది ?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై విమర్శలకు తానే అవకాశం కల్పిస్తున్నరా?. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.
దేశంలో అందరి కంటే తానే సీనియర్ అని..తనను మించిన సీనియర్ ఎవరూలేరని చంద్రబాబు ప్రగాఢ విశ్వాసం. మరి అంత సీనియర్ అయితే ఎలా ఉండాలి. ఏపీని ఎలా పరుగులు పెట్టించాలి. కానీ చేస్తున్నది ఏమిటి?

తన సీనియారిటీని రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా…స్కీమ్ స్కీమ్ లోనూ స్కాం చేసి..వందల కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలన్నదానికే ఉపయోగిస్తున్నట్లు కన్పిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆయన సీనియారిటీ ఎలా ఫెయిలయిందో ఓ సారి చూడండి.

1.టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావటానికి ఏడాది ముందు నుంచే ప్రధాని మోడీ చంద్రబాబుకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఏమి జరుగుతుందో అప్పుడు ఆయనకు తెలియదా?. ఆ మాత్రం స్మెల్ చేయలేకపోయారా?.

2.ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడే అందులో విభజన చట్టంలో ఉన్నవే తప్ప..కొత్తగా ఏమీలేవని అందరూ గగ్గోలు పెట్టారు. ఎంతో సీనియర్ అయిన..ప్రభుత్వ వ్యవస్థ చేతిలో ఉన్న చంద్రబాబు ఎందుకు ప్యాకేజీలో ఏమీలేవని ఎందుకు అంచనాకు రాలేకపోయారు?. చట్టబద్దత అంటూ హడావుడి చేసి చివరకు వెనక్కితగ్గారు?

3.అంత సీనియర్ చంద్రబాబుకు ప్రత్యేక హోదాతో ఏమి వస్తాయో తెలియదా?. ఎవరైనా నన్ను ఎడ్యుకేట్ చేయండి. హోదా సాధించిన రాష్ట్రాలు ఏమి సాధించాయి అని అసెంబ్లీ సాక్షిగా ఎలా అనగలిగారు. ఇప్పుడు అదే హోదా వెంట ఎందుకు పరుగులు పెడుతున్నారు? ఎవరూ ఎడ్యుకేట్ చేయకుండానే ఎలా ఎడ్యుకేట్ అయ్యారో?.

4.పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు రాజధాని అమరావతి డిజైన్లకు మూడేళ్ళ సమయం తీసుకుంటారా?. ఇది వ్యూహాత్మక ఎత్తగడ కాక ఇంకా ఏమైనా ఉందా?. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించే ఈ కాలంలో డిజైన్లకు మూడేళ్ళ కాలం తీసుకోవటంలో చంద్రబాబు సీనియారిటీ తేలిపోయిందా?

5.నాలుగేళ్లు సఖ్యతతో ఉండి సాధిస్తానని…తనను నమ్మాలని ఏపీ ప్రజలను కోరిన చంద్రబాబు…ఇప్పుడు పోరాటం తప్ప..మరో మార్గం లేదని చెప్పటం వెనక మతలబు ఏమిటి?. మోడీ మట్టి..నీళ్ళు ఇచ్చినప్పుడే చంద్రబాబు లాంటి సీనియర్ కు అసలు విషయం అర్థం కాలేదా?. అప్పుడు ప్రజలందరూ తిట్టినా..సంతోషంగా వాటిని తీసుకున్నది చంద్రబాబే కదా?.

6జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కాంట్రాక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేతికి తెచ్చుకోవటానికి చంద్రబాబు తన సీనియారిటీని ఉపయోగించుకున్నారా?

7.నాలుగేళ్లు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఏమీ సాధించలేని చంద్రబాబు లాంటి సీనియర్ ఇప్పుడు పోరాడి సాధించగలరా?. పోరాడటానికి ఏపీలో బిజెపికి ఉన్న బలం ఎంత?. బలగం ఎంత?.

8.545 ఎంపీ సీట్లు ఉన్న దేశంలో ఇప్పుడు తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే చాలు…తానే ప్రధానిని డిసైడ్ చేస్తాడట. అంటే 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదిస్తాయా?. మిగిలిన పార్టీలకు సీట్లు రావా…వాళ్లకు చంద్రబాబులా ఏజెండాలు ఉండవా?.

9.ఎన్నికలకు ముందు తన అనుభవంతో రైతు రుణమాఫీతోపాటు..రాజధాని కూడా అద్భుతంగా కడతానని ప్రజలను నమ్మించి…రైతు రుణమాఫీలో అడ్డంగా కోతలు పెట్టడానికి ఉపయోగించుకున్నారా తన సీనియారిటీని?

10.చంద్రబాబు ప్రస్తుతం తన సీనియారిటీని కేబినెట్ లో అక్రమాలను సక్రమం ఎలా చేసుకోవాలా?. అధికారులు వద్దన్నా ఎలా ముందుకు వెళ్ళాలా అనే పనికే వాడుతున్నారు.

Source-Telugu Gateway

39 Comments

Filed under Uncategorized

39 responses to “బాబు సీనియారిటి దేనికి పనికొచ్చింది ?

  1. Oka Adugu venta ……Lakshaladhi Adugulu
    The HOPE to restore Democracy in AP – YS JAGAN

  2. Oka Adugu venta ……Lakshaladhi adugulu

  3. Kula gajji Comedy actor ki thannulu thina time deggara padindhi ?
    Shivaji …..inka KDP Musugu tholaginchu.

  4. Kulam….Matham….Dhanam ana picchi tho Kulli pothunna samjam
    Values in life …..

  5. Padayatra …..Eluru…..Janasandram

  6. Padayatra ……Godavari
    Oka Adugu venta …..Lakshaladhi Adugulu
    Scenes never witnessed before in Indian politics
    The HOPE …..YS JAGAN

  7. 2019 KDP chapter close …..Vishukumar Raju
    2019 lo Monagadu vasthadu.

    Note for vote case lo Mamanu champina Babu Jail ki vella time deggara padindhi.

  8. Jeevitham anta ….
    Kulanni Kalam ni addam pettukoni Kotlu dochukovatam kadhu
    Kotla mandhi Prajala Gundello Chirakalam brathakatam

    JAI JAGAN …………..JOHAR YSR

  9. Padayatra …..Pedana

  10. Scenes never witnessed before in the history of Indian politics …..

    JAI JAGAN………JOHAR YSR

  11. Padayatra …..Day 150 …..Machilipatnam

  12. 27/08/2003 …..I will arrest MODI if he steps in Hyderabad – CBN

  13. AP lo …..GAJJI / GAJA DONGALU paddaru
    Veeri PAPAM pandedhi appudu ?

  14. Padayathra …….Gannavaram

  15. Veera

    బాబు పాలనలో కమ్మోళ్లకు మాత్రమే న్యాయం జరుగుతోంది
    హై కోర్ట్ న్యాయమూర్తులుగా సొంత కులానికే ప్రాధాన్యత ఇచ్చారు
    బాబు కులస్తులకే కాంట్రాక్టులు పనులు అవుతున్నాయి
    -జాతీయ బిసి కమిషన్ మాజీ అద్యక్షుడు , మాజీ జడ్జి ఈశ్వరయ్య

    హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో బాబు వ్యవహరించిన తీరు బీసీలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు.హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఇద్దరు బీసీలు(అమర్‌నాథ్‌గౌడ్, అభినవకుమార్‌ చావల్లి)తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావును సిఫార్సు చేస్తే.. అమర్‌నాథ్‌గౌడ్, అభినవకుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఆరోపించారు.

    హైకోర్టు జడ్జిగా అమర్‌నాథ్‌ గౌడ్‌ పనికిరారంటూ పలు ఆరోపణలు చేస్తూ పంపిన లేఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ తప్పుడు నివేదిక అందజేసి మోకాలడ్డేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే ఇంటెలిజెన్స్‌ బ్యూరో విచారణ చేపట్టి ఆ నలుగురిపై చంద్రబాబు ఇచ్చిన నివేదికలో వాస్తవం లేదని తేల్చడంతో వారు జడ్జీలుగా నియమితులయ్యారని చెప్పారు.

    తన వద్ద సాక్ష్యాలున్నాయంటూ.. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు చంద్రబాబు రాసిన లేఖలను ఆయన మీడియాకు విడుదల చేశారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s