IT దాడులు -నిజాలు !!
ఇండియా లో పోయిన సంవత్సరం 1150 Income Tax( IT) రైడ్ లు జరిగాయి.ఈ ఏడాది ఇప్పటివరకు 650 IT రైడ్ లు జరిగాయి
మిగిలిన రాష్ట్రాల వారు ఎవరూ మా రాష్ట్రం మీద దాడి అనలేదు కదా
-AP 24 /7 జర్నలిస్ట్ సాయి, Oct 15
(బీహార్ BJP డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సొంత తమ్ముడి మీద కూడా IT దాడులు జరిగాయి .
కర్ణాటక కాంగ్రెస్ మాజీ సీఎం SM కృష్ణ బీజేపీ లో చేరిన సంవత్సరం తరువాత అయన అల్లుని మీద IT దాడులు జరిగాయి అని మరిచి పోకూడదు .
YCP నుంచి TRS లో చేరిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి మీద కూడా పోయిన నెల IT దాడులు జరిగాయి
2016 లో టీడీపీ బీజేపీ తో భాగస్వామిగా ఉన్నప్పుడు ముగ్గురు TDP నాయకుల ల మీద ( MLA DK సత్య ప్రభ , MLA మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , MLC వంటేరు వేణు గోపాల్ రెడ్డి) IT దాడులు జరిగాయి కానీ నాడు ఏమీ అనలేదు టీడీపీ
ఇప్పుడు TDP MP CM రమేష్ , MP సుజనా చౌదరి, MLA పోతూరి రామారావు ,బీద మస్తాన్ రావు ల మీద IT దాడులు జరిగితే గగ్గోలు పెడుతున్నారు.
సుజానా చౌదరి CM రమేష్ లు నిప్పు బాబు కుడి ఎడమ భుజాలు మరి !!!
కానీ ఇది మా నిప్పు బాబు మీద దాడి అని బాబు కులస్తులకు చెందిన TV5 ABN మహా న్యూస్ అంటాయి
KCR veella thata teesadu….mukhyamga veella ahankaraani mukku patti matti lo kalipadu….ippudu KCR ante veellaki hadal….queuelu katti mari bhajana chesthunnaru
ఫ్యాక్షనిజాన్ని గోదావరి జిల్లాలకు తీసుకొస్తే ఊరుకోము-పవన్
5 సం YS పాలించిన తరువాత కూడా 2009 ఎన్నికల్లో మరలా గోదావరి ప్రజలు YS కు పట్టం కట్టారు కదా అజ్ఞానవాసి !!!
బాబు లాగా మెమరీ లాస్ అనుకుంట !!!
వంగవీటి రంగాను బాబే చంపించాడు అని కాపు నాయకులూ ముద్రగడ చేగొండి హరి రామ జోగయ్య చెప్పారు కదా మరి అలాంటివాడికి నీవు మద్దతు ఎలా ఇచ్చావు పవన్?
టీడీపీ హయాములో నా ప్రాణాలకు బాబు నుంచి ముప్పు ఉంది అని వంగవీటి రంగ స్వయంగా నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు కదా హత్యకు గురయింది
2009 లో ప్రజారాజ్యం యువనేతగా నీవు ” 9 సం అవినీతి చేసిన బాబు ఒక దొంగల ముఠా నాయకుడు ” అని అనలేదా మరి అటువంటి దొంగల ముఠా నాయకుడికి ఎంత తీసుకొని మద్దతిచ్చావు 2014 లో?
నాకు తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటావు కదా అదే ఆ లెక్క ఎంత?
నాకు రాజ్యసభ ఇంకా ఇవేవో చెప్పాడు బాబు కానీ ఏవీ చేయలేదు అని అన్నావు కదా అందుకే ఇప్పుడు ఎదురు తిరిగావా ?
ఇక పొతే 2013 -14 మధ్య చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తన కారుకు సైడ్ ఇవ్వలేదని ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లను GVK మాల్ దగ్గర చిరంజీవి సెక్యూరిటీ చేత చితకకొట్టించాడు రామ చరణ్ , వీడియో లు కూడా ఉన్నాయి
మరి మీరేంటి కోస్తా గూండాలా? చిరంజీవి అంటే ఉన్న అభిమానం చేత మేము మాట్లాడ్డం లేదు కానీ….
ఇక పొతే YS తండ్రి రాజారెడ్డి ని May 23,1998 న బాబు CM గా ఉన్నప్పుడు అయన ప్రత్యర్ధులు చంపారు , 2004 లో సీఎం అయినాడు YS అయినా వారిని చంపలేదు , అందరూ ఇప్పటికీ బ్రతికే ఉన్నారు కదా !!!
మరి రాజారెడ్డి ని చంపినా హంతకులను చట్టానికి వదిలేసిన YS కుటుంబం ఎవరిని మాత్రం ఎందుకు చంపుతుంది?
2009 లో YS CM గా ఉన్నప్పుడు మీ అన్న చిరంజీవి పార్టీ పెట్టాడు కదా యన మీద దాడి జరిగిందా?
నీవు కాంగ్రెసోళ్ల పంచెలూడదీసి కొట్ట మన్నావు కదా , నీకేమయినా అయిందా?
అసెంబ్లీ లో బయట టీడీపీ నాయకులూ చాలా ఘోరంగా తిట్టారు జగన్ ను, వారి మీద ఏమైనా దాడి జరిగిందా?
పరిటాల రవి హత్య కేసులో మీ మిత్రుడు CBI JD లక్ష్మి నారాయణే కదా క్లీన్ చిట్ ఇచ్చింది , ఇందులో YS కుటుంబ ప్రమేయం లేదు అని
పరిటాల హత్యలో జేసీ దివాకర్ రెడ్డి పాత్ర ఉందన్న బాబు ఆయనకు టీడీపీ ఎంపీ టికెట్ ఎందుకిచ్చాడు?
పరిటాల రవి హత్య అనేది అయన చేతిలో చనిపోయిన తన కుటుంబీకుల హత్యకు ప్రతీకారంగా మద్దెల చెరువు సూరి చేసాడు అనేది జగమెరిగిన సత్యం .
ఒకవేళ ఎల్లో మీడియా చెప్పిందే నిజమని నీవు భావిస్తే మరి ఇదే ఎల్లో మీడియా నీ గురించి చెప్పింది కూడా నిజమే అని ఒప్పుకొంటావా?
నిజంగా YS కానీ జగన్ కానీ ఫ్యాక్షనిస్టులు అయి ఉంటె ఇలా ఉండేదా వ్యవహారం ??
నీవొక అజ్ఞానవాసివి , గత 5 సం లుగా జగన్ ను ఎప్పుడూ ఏదో ఒకటి అంటున్నావు కానీ జగన్ కేవలం ఒకే ఒక్క సారి రెండు నెలల క్రితం నీ మీద కామెంట్ చేస్తే తెగ గింజుకున్నావే, మరి నీవు చేసేది ఏంటి?
ఎవరి క్రింద నలుపు వారికీ కనపడదు అంటే ఇదే !!
oka daridrudu Pulivendula goondalu antadu, inkoka agyaani Rayalaseema samskruthi antadu….asalu veella avagahan entha matramo deentone artham avutundi…asalu Telangana udyamaaniki aggi esindi ilanti artham partham leni erri maatalu