తిత్లీ తుఫాన్ -నిజానిజాలు

తిత్లీ తుఫాన్ లో బాబు,లోకేష్ మంత్రుల హడావుడి వల్ల అసలు సహాయ పనులు జరగడం లేదు .
-ఎ.అజ శర్మ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి
ఇటీవల రాష్ట్రంలో వచ్చిన తిత్లీ తుఫాను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తీవ్రంగా నష్ట పరిచింది.
తుఫాను ప్రభావిత అన్ని ప్రాంతాలలోనూ గాలికి విద్యుత్‌ స్తంభాలు పడిపోయి, కరెంటు సరఫరా ఆగి పోయింది. వరద నీరు చేరి, మంచి నీళ్ళు దొరకడం లేదు. కరెంటు, నీళ్ళు లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వయంగా ముఖ్య మంత్రి గారు శ్రీకాకుళం జిల్లా, పలాస ప్రాంతంలోనే ఎక్కువ దృష్టి పెట్టారు.

సహాయక చర్యలకై ముఖ్యమంత్రి గారు ఆ మరునాడే పలాసకు చేరారు. హెలీకాప్టరులో పరిశీలించారు. అన్నీ సర్దుకునే దాకా అక్కడే ఉంటా నని తెలిపారు. అనేక మంది మంత్రులను రంగంలోకి దింపారు. ప్రజలకు ఉపశమన చర్యలకై 37 మంది ఐఏఎస్‌ ఆఫీసర్లను, 92 మంది డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు దింపి సహాయ చర్యలు చేపడతామని ప్రకటించారు. ఒక్కో మండల పర్యవేక్షణకై ఇద్దరు లేదా ముగ్గురు ఐఎఎస్‌ అధికారులను నియమించారు. అయితే సాధారణ పరిస్థితులు వచ్చేదాకా అక్కడే ఉంటానన్న ఆయన మూడు రోజులు గడవక ముందే దుర్గమ్మ పూజలకు విజయవాడ పయనమయ్యారు.

కొత్త సమస్య
ఈ లోగా ఈ ప్రాంతంలో ఒక కొత్త సమస్య వచ్చి పడింది. అదేమిటంటే మంత్రులు, అధికారుల తాకిడి బాగా పెరిగింది. వీరు విశాఖ వరకు విమానంలో వచ్చి రోడ్డు మార్గంలో పలాసకు బయలు దేరడంతో విశాఖ, శ్రీకాకుళం రోడ్డు రద్దీ బాగా పెరిగింది. ప్రతి మంత్రికి కనీసం మరో మూడు కాన్వారు వాహనాలు, పోలీసు జీపులతో ఆ ప్రాంతం ఏనాడూ లేని కొత్త శోభను తెచ్చుకుంది. వీరు కాక కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పలాస బాట పట్టారు. ఇంత మంది రావడం మామూలుగా అయితే చాలా మంచిదే. ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్‌గా పని చేస్తోందని అర్థం. ఇది ఒక కోణం నుండి.

కానీ అసలు సమస్య ఇంత మంది రాక వల్లే ప్రారంభమైంది. అదెలాగంటే మంత్రులు వస్తే వారికి ప్రోటోకాల్‌ ప్రకారం అన్ని వసతులు స్థానిక అధికారులు కల్పించాలి. పోలీసులు వీరికి ఎస్కార్ట్‌ కల్పించాలి. వసతి, ఆహార ఏర్పాట్లకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలి. అనేక మంది పెద్ద పెద్ద అధికారులు, వివిధ శాఖల అధిపతులు రావడంతో ఆయా శాఖల సిబ్బంది, వీరికి కావలసిన సేవలు చేయాలి. అయితే వీరి సేవకు సమయం కేటాయించడమా లేక ప్రజలకు సహాయ చర్యలు చేపట్టడమా అన్నదే ఇప్పుడు సిబ్బంది ముందు వున్న సమస్య. ఒక సమయంలో ఒకే పని చేయగలరు. అప్పుడు దేన్ని ఎంచుకోవాలి? మంత్రులను, ఉన్నతాధికారులను వదిలేసి ప్రజల సేవకు పోతే మంత్రుల దృష్టిలో వీరికి చులకనయ్యే అవకాశం ఎక్కువ. సహజంగానే మంచి మార్కులు కొట్టేయడానికి, మంత్రుల కనుసన్నల్లో పడడానికే స్థానిక అధికారులు నిమగమయ్యారు.

ఫలితం శూన్యం
తుఫాను ముగిసి వారం రోజులు గడిచినా అందరూ కేంద్రీకరించిన పలాస పట్టణంలోనే ఇప్పటికీ అత్యధిక ప్రాంతాలలో కరెంటు పునరుద్ధరించబడ లేదు. ఎక్కడా మంచి నీరు అందడంలేదు. ప్రభుత్వ సహాయక చర్యలు, కనీసం ఆహార సరఫరా కూడా మండల కేంద్రాలలోని ప్రజలకు చేరడం లేదు. ఇక మిగిలిన గ్రామాలు, ప్రాంతాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సహాయానికై కనపడిన వారందరిని ప్రాధేయపడే దీన స్థితిలో అక్కడి ప్రజలు ఉన్నారు.

ముఖ్యమంత్రి, వారి తనయుడుతో సహా మంత్రు లందరినీ ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. వీరి వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇది ఎంత తీవ్రంగా ఉందంటే, సీఎం సహనం కోల్పోయి, నిలదీస్తే బుల్డోజర్లతో తొక్కించేస్తానని ప్రజలను హెచ్చరించే స్థాయికి చేరింది.

పోలీసుల పని ప్రజల నుండి మంత్రులను కాపాడడంతోనే సరిపోతోంది. ఇక ప్రజలకు ఏం చేస్తారు?

మంత్రులందరూ ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎఎక్కువ రోజులు ఇక్కడే ఉంటున్నారు. ప్రజలలోకి వెళితే ఎదురీత కాబట్టి ఏదో కాలక్షేపం చేస్తున్నారు.

ఇక ఉన్నతాధికారులు తమ మంత్రుల దగ్గర మార్కులు కొట్టేయడానికి యథా రాజా తథా ప్రజ. ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడానికి తమ వద్ద ఉన్న దొంగలెక్కల విద్యతో అంతా బావుందని రిపోర్టులు తయారు చేసేస్తున్నారు.

ఇక ముఖ్యమంత్రి గారైతే ఎన్నికలలో మొత్తం రాష్ట్ర ప్రజలందరి మార్కులు హోల్‌సేల్‌గా లాగేసుకోవడానికి అన్ని జిమ్మిక్కులు చేస్తున్నారు. అధికారులను హూంకరిస్తున్నారు. అన్నీ సరి చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు.

సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం 2014 లో హుదూద్‌ తుఫాన్‌ సమయంలో ఈ ముఖ్య మంత్రి గారే ఎంతో హడావుడి చేసి… అంతా సరి చేసేసానని తనకి తానే గొప్పలు చెప్పుకోవడం చూశాం. కానీ నాలుగు సంవత్సరాలు దాటినా నేటికీ హుదూద్‌ పరిహారమందని మత్స్య కారులు ఎందరో ఉన్నారు. అనేక ఇళ్లకు నేటికీ నష్ట పరిహారం అందలేదు.

నేడు తిత్లీ తుఫానులో ఎన్నికల సంవత్సరం కాబట్టి అంత కంటే ఎక్కువ హడావుడే చేస్తున్నారు. అయితే హడావుడి, ఆలస్యం తప్ప తుఫాను సహాయం మాత్రం కనీస స్థాయిలో కూడా జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం హడావుడి మాని ప్రజలకు అందే సేవలపై దృష్టి సారించడం మంచిది.

Source–‘హడావుడి – ఆలస్యం’ ఎ. అజ శర్మ, ( రచయిత ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ) ,ప్రజాశక్తి , Oct 21,2018

Advertisements

122 Comments

Filed under Uncategorized

122 responses to “తిత్లీ తుఫాన్ -నిజానిజాలు

 1. Pulivendula PULI ……
  A HOPE to restore Democracy in AP

 2. An incredible journey across the dusty roads that his father once tread …
  Winning over millions of hearts on his way ….
  Scenes never witnessed in the history of Indian or World politics.

  JAI JAGAN ………..JOHAR YSR

 3. Naku Vinapaduthundhayya …Pedha Prajala Gunde Chappudu…JOHAR YSR

 4. Alupergani Batasari ki …..Neerjanam

 5. Tekkali ……………Neerajanam

 6. Nenu Vinnanu …..Nenu Vunnanu
  Mata thappani Madima thippani Praja Nayakudu
  YSR…….THE LEGEND

 7. Donga Babu ki return gift istha – KCR

 8. Neethimalina Paccha batch ki time deggara padindhi ….
  Annallu mosam chestharu Dabbu, Kulam ,Paccha media , Surveys tho ??

  https://www.sakshi.com/news/politics/vijayasai-reddy-respond-telangana-election-results-1143347

 9. AP lo Gajji / Gaja dongalu paddaru
  Bramaravathini Kamma ga panchukunutunnaru
  Prabhu Kishore Chowdary given Novotel in Vijayawada

  https://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-naidu-novotel-hotel-inaugurated-1142944

  @ PK …..appudu prasnithavau ??

  • The difference between REAL HERO and Reel Hero ….
   No wigs on his head …no make up on his face
   Words straight from his Heart
   A TRUE LEADER ……YS JAGAN

 10. Chee chee kondhari brathukulu ….
  Ee vedhavala YS family gurinchi matladedhi ??

  Adhikaram kosam Tandrini champina vadiki kodukki Pillanni icchadu
  ee Bul bul Sitara ….

 11. Neethimalina manushulu ….Siggumalina panulu
  Veedi jathakam veediki thelistha …vela kotla appulu andhukuntayi ??

  USE SOCIAL MEDIA TO EXPOSE THESE UNETHICAL YELLOW CASTE FANATICS
  SAVE AP ……SAVE DEMOCRACY

  https://www.greatandhra.com/politics/gossip/ktr-reveals-lagadapatis-whatsapp-chat-93649.html

 12. @ PK garu …..Never forget your brother
  You are nothing in this life without Chiru
  Chiru is more valuable to you than any of your wives

  https://www.sakshi.com/news/politics/janasena-chief-pawan-kalyan-slams-chandrababu-ananthapur-1140846

 13. Follow your passion for success ….
  Maintain ethical and human values in your road to succeed.

 14. Padayatra enters Srikakulam …..

 15. Venukayya Chowdary is talking about caste !!!
  Abba emi chepparu Sir …
  AP lo …..Manam attend kani Paccha Kula Gajji meeting vundha ?

  Deyyalu Vedhalu Valinchayanta ?

  https://www.greatandhra.com/politics/political-news/caste-a-curse-on-society-venkaiah-naidu-93436.html

 16. Viluvalu leni …..GAJJI / GAJA DONGALU

  Use SOCIAL MEDIA to expose these Unethical yellow caste fanatics looting AP

 17. Annalu brathikamu anedhi mukhyam kadhu …
  Brathikinannallu ala brathikamu anedhi mukhyam – YS JAGAN

  https://www.sakshi.com/news/politics/ys-jagan-prajasankalpayatra-restarted-huge-public-support-1134056

 18. Ee Neethimalina Gajji / Gaja Dongala Papam pandedhi appudu ??

  Both JAGAN and PAWAN supporters should expose these Unethical Yellow caste fanatics who have no human values in life
  All they are care about is money and power at the cost of dividing the society

  NTR ni Champina vadiki vote vestharu ee Viluvalu leni vedhavalu

  USE SOCIAL MEDIA …..LET THE WORLD KNOW THE FACTS

  https://www.sakshi.com/news/andhra-pradesh/tdp-leaders-conspiracy-murder-attempt-ys-jagan-1134048

 19. Whilst Unethical Crooks Rot in Hell ….
  Fighters are never forgotten in History

  JAI JAGAN …….JOHAR YSR

 20. JAGAN murder attempt lo ….
  Asalu Donga …..Veeda

  Ee Kula Gajji / Gaja Dongalu ……Telugu Samajam lo Cheeda Puruguli

  Both JAGAN and PAWAN supporters should expose these Unethical Yellow
  caste fanatics on Social media before they completely ruin AP

  https://www.sakshi.com/news/politics/do-not-go-harshavardhana-choudhary-says-chandrababu-1132715

 21. NTR ni Champadu ….
  Ippudu NTR athma ni kuda Champuthunnadu
  Ee Vilavlu leni Gajji / Gaja Dongalu ..Telugu Samajam lo Cheedapurugulu

  USE SOCIAL MEDIA TO EXPOSE THESE UNETHICAL YELLOW CASTE FANATICS.
  SAVE AP ………….SAVE DEMOCRACY

  https://www.greatandhra.com/politics/gossip/naidu-needs-no-morals-in-politics-92949.html

 22. Where there’s a Will ….there’s a Way

 23. Ee pedha Prajala Sapam thagalakunda podhu ….

 24. To throw out unethical and undemocratic Racists and caste Fanatics …
  People have to come together and use their weapon ….VOTE

 25. Kulam ….Dhanam thappa …Viluvalu leni brathukulaku ….
  Viluvalu tho brathika variki …..Theda
  Adhikaram kosam Pillani icchina Mamani champinavadiki manava viluvalu ardham kavu.

  https://www.sakshi.com/news/politics/tirupati-people-says-difference-between-ysr-and-chandrababu-naidu-1129112

 26. Neethimalina DRAMA Artist CheeVaji ni Social Media lo vuthiki areyandi ..
  Ituvanti Paccha Cheeda purugulanu Telugu Samajam nundi tharimi kottandi

  Both JAGAN and PAWAN supporters should expose the Yellow media and its unethical caste fanatics.

  SAVE AP……..SAVE DEMOCRACY

 27. KDP……..Neethimalina Jathi ……Siggumalina panulu

 28. Ee Prayanam ………Oka Pramanam

 29. Vizianagaram…….Jana Prabhanjanam

 30. A father and son story never witnessed before in Indian and World politics …
  Winning over millions of hearts with no make up on their faces and no wigs on their heads .
  Just the Will and Heart to serve their people against all odds..Real Hero’s

 31. CBN’s part time job at Heritage Hotel in Singapore (Bramaravathi ) ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s