Category Archives: Poems

“Life without Dr.YSR”

131 Comments

Filed under Best Videos, Poems

Goluguri Varalakshmi ..

45 Comments

Filed under Poems

ధర్మం – అధర్మం

https://i0.wp.com/sakshi.com/newsimages/contentimages/12072010/RLK_454612-7-10-21984.jpg

##

Dr Krishna

##

రణస్థలం లో రణన్నినాదం
జనస్థలం లో శంఖారావం!!!
తండ్రికోసమై తనయుడు సలిపే
పోరాటం ఇది ఆరాటం!!!

చెప్పుడు మాటలు ఒప్పని నమ్మే
పెద్దరికం పై ధిక్కారం!!!
అధికారానికి అర్రులు చాచే
ఆశపోతులకు చీత్కారం!!!

శాశ్వతమ్ముగా దీవెనలిచ్చే
ప్రజాబలం ఇక ఒకవైపు
అయిదేళ్లంటే అయిదేళ్లే గల
అధికార బలం ఒక వైపు

కృతఙ్ఞతకి ఒక మారుపేరుగా
నిలబడగలుగుట ఒకవైపు
నమ్మకద్రోహం చిరునామాగా
నిలచిపోవుటింకో వైపు

ప్రజాసేవయే పరమావధిగా
కీర్తికెక్కుటే ఒకవైపు
గబ్బిలాయిలా కుర్చీ పట్టుకు
వూగులాడుటింకో వైపు

న్యాయం ధర్మం విశ్వసనీయత
ఇవి అన్నీ ఇక ఇటు వైపు
వంచన నేర్చిన కుట్ర కుతంత్రాల్
అవి అన్నీ ఇక అటువైపు

ఎవరెవరెక్కడ నిలుచుంటారో
తేల్చుకోవాలి మీరంతా
“సత్యమేవ జయతే” అనునిత్యం
చూస్తున్నాడిది ఆ దైవం!!!

44 Comments

Filed under Poems

The Leader ..

Ranga Raju

The Leader

Jagan is the Leader
Fear none Jagan
You are not alone
we are with you for ever and ever

Roar like a Tiger
Shower your pleasant smile
Command like a leader
Console the grief like father

You are the inspiration
for new Generation of leaders
People will love you
Love them and serve them

Self respect is the mantra
Do not bend your head for political tantra
arise awake and command the high command
never let your people down ..

You are the true bastion of self respect
Forget the norms create the abnorm
You are the future and have created the history
YSR is the legacy and YSJ is the beakon of it

Jagan keep doing what ever you are doing .. you will reach the ultimate goal .. You are the true leader ..

#####

Sourced by Donny

Proud of u to have a leader like u.. simham kadupuna simhalu puttatam aruduga choosthunnamu.. endaro legends unnaru kanee vaalla varasulu ela aghorincharo choosi taristhune unnamu.. ysr ku asalu sisalu varasudu dorikinanduku aayana abhimanula santoshaniki patta paggalu levu ee roju.

guts ante marchipothunna jathiki malla mongadu/magadu ante ela untadu anedi choopinchavu.. edche vaallu inka inka edusthune untaru, nijanni jeerninchukoleka.. ee jana prabhanjanam vaallaku chempa pettu..

adhistanam vadhu ani aadesinchindi.. enno kutralu chesi praja prathinidhulanu edam pettindi.. aina sare janam evari venta unnaro arachethi kankanam la prapancham mothaniki artham ayyindi..

janam oorike ravtam kadu.. pichekkinatlu poonakam vachinatlu aa response enti asala.. mathi mamooluga povatam ledu okkokkadiki..

oka cinima actor ku janam ravatam pedda issue kadu.. evado annatlu babu mohan ku, junior ku kooda iraga vastharu janam konchem tedatho.. adi cinima glamour.. kanee oka rajakeeya nayakudiki, powerfull adhistanm ku antiga brand veyinchukunna leader ku, elanti padavi leni oka just mp ku, andulonu pattumani 5 years anubhavam leni oka yuva rajakeeya nayakudi meeda kotladi prajalu intha nammakam unchukovatam asadharanam.. charitratmakam..

ex cm kodukaithe janalu vastharu ane verrollaku oka question.. repu rosayya kodukunu, 9 years cm chesinayana kodukunu, cinimallo natinchani ntr kodukulanu, inka ey cm kodukunu aina okka sari janam loki rammani choodandi.. teda meeke telusthundi..

2 days nunchi without rest janamlo tiriguthunna ade smile.. em stamina ra babu.. aa roju ysr mandutenallo padayatra chesinappudu janam ide anukunnaru.. ee roju jagan father nu talapinchadu.. oka ysr abhimaniga intha kante garva karanam maku ledu.. proud of u jagan.. we are with u..

state motham ilage thiragali malli malli.. haters sachi povali kulli kulli..

25 Comments

Filed under Poems

Adigo Mana Aggipidugu ..

అణకువయే కాదు కాదు అవసరమైతే తెగింపు
అర్థం పర్థం లేనీ ఆంక్షలకిక ఇది ముగింపు!!!!
తెలుగు వాడి పౌరుషాగ్ని – రుచి చూస్తే ఒక్క సారి
దిమ్మతిరిగి సొమ్మసిల్లి ఢిల్లీ పీఠం పరారి!!!!

మదపుటేనుగును సన్నని నూలుపోగుతో బందీ
చేయొచ్చని అనుకుంటే అది వెర్రేనండీ!!!
అదిగదిగో ఘీంకారం — ఓదార్పుకి శ్రీకారం
ఆకృతి దాల్చిన చల్లని ఆదరణకి ఆకారం!!!!

నడవలేని ‘ తాతయ్యకు ‘ నిలువెల్ల అహంకారం
నడిసంద్రంలో నావై – నాశనమిక అధికారం

నవనవ కిరణాలతోడ ఉదయించే సూరీడు
నరనరాల ఆప్యాయత నింపుకున్న నాయకుడు
అందరిలో తానొకడై- తానే అందరి మనిషై
తండ్రిని మించిన తనయుడు తనకు సాటి తానే అని
ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరు ఓదార్పును స్వాగతించి
ఆహ్వానం పలుకు వేళ అభిమానం చిలుకు వేళ
అవతరించనున్నాడిక అభినవ అభిమన్యుడు
ఆత్మగౌరవానికతడు అసలు సిసలు వారసుడు
ముందు ముందుకేగే మన నేత జగన్మోహనుడు!!!!

జై జగన్!!!! జోహార్ వై.యస్.ఆర్ …..తెలుగు ఆత్మ గౌరవం వర్థిల్లాలి!!!

84 Comments

Filed under Poems